సుధీర్ బాబు

(Search results - 55)
• undefined

Entertainment7, Oct 2020, 7:02 PM

సిస్టర్ బర్త్ డే కోసం ఏకమైన మహేష్ కుటుంబం

మహేష్ సిస్టర్ ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుక కోసం కుటుంబం అంతా కలిశారు. మహేష్ మరో ఇద్దరు సిస్టర్స్, బావలు కలిసి ఈ వేడుక నిర్వహించుకున్నారు. మహేష్ ఫ్యామిలీ మొత్తం ఒక చోట చేరడం ఆసక్తి రేపుతోంది.

ssupreme court

Andhra Pradesh1, Oct 2020, 1:43 PM

జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు: హైకోర్టుకు సుప్రీం మొట్టికాయలు

అమరావతి భూకుంభకోణంలో మాజీ తహసిల్దార్ సుధీర్ బాబు సహా పలువురిపై జరుగుతున్న సీఐడీ దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది.

• undefined

Entertainment19, Sep 2020, 11:16 AM

కోడిని కాపాడిన స్నేహా, పెళ్లికూతురుగా ఇలియానా,ప్రియుడితో నయన, హాట్ స్టెప్స్ తో సయేశా... స్టార్స్ సోషల్ మీడియా

కోడిని కాపాడిన స్నేహా ఉల్లాల్, ప్రియుడు విగ్నేష్ శివన్ బర్త్ డే గోవాలో జరిపిన నయనతార, ఇక సిక్స్ ప్యాక్ బాడీలో సందీప్ కిషన్, హాట్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేస్తున్న సయేశా సైగల్...తాజాగా వైరల్ అవుతున్న స్టార్స్ సోషల్ మీడియా పోస్ట్స్ ఏమిటో మీరే ఓ లుక్ వేయండి.

palasa director

Entertainment14, Sep 2020, 12:06 PM

`పలాస` డైరక్టర్ నెక్ట్స్.. ఆ హీరోతోనే!

`పలాస` నేపథ్యంలో అదిరిపోయే నేటివిటీతో సినిమా తీసి మెప్పించిన కరుణ కుమార్, ఆ తర్వాత మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. రెండు ప్రాజెక్టులు కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా, మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Dil Raju, nani

Entertainment12, Sep 2020, 8:08 AM

‘వి’ : దిల్ రాజుకు ఎంత లాభమో తెలిస్తే కళ్లు తేలేస్తాం

ఈ సినిమాని దిల్ రాజు కావాలని వదిలించుకున్నాడని ప్రచారం మీడియాలో ఓ రేంజిలో జరిగింది. దిల్ రాజు ముందే ఈ సినిమా ప్లాఫ్ అని ఊహించాడని అన్నారు. అయితే ఈ సినిమా వల్ల అమేజాన్ ప్రైమ్ కు లాభమా,నష్టమా అనేది ప్రక్కన పెడితే.. నిర్మాత దిల్ రాజుకు మాత్రం ఈ సినిమా వల్ల పది కోట్లు లాభమని తెలుస్తోంది.

ఇండస్ట్రీలో అదిపత్య ధోరణి కూడా ఎక్కువన్న అదితి, ఈ వివక్షను ప్రశ్నించినందుకే తనను చాలా సినిమాల నుంచి తొలగించారని  చెప్పింది. అవకాశాలు లేక నెలల తరబడి ఖాళీగా ఉండాల్సి వచ్చిందని తనకు ఎదురైన బాధలను చెప్పింది. అయితే అవకాశాలు కోల్పోవటం కన్నా ఇండస్ట్రీలో అమ్మాయిల పట్ట ఉన్న వివక్షే ఎక్కువగా బాధించిందని చెప్పింది అదితి.

Entertainment11, Sep 2020, 6:57 PM

అందుకే 'వి' మూవీ చేశా..!

బ్యూటిఫుల్ హీరోయిన్ అదితి రావ్ హైదరి వి మూవీలో ఒక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన రోల్, పాత్ర నిడివి, వి మూవీ చేయడానికి గల కారణాలు హీరోయిన్ అదితిరావ్ హైదరి తెలియజేశారు.

ಮಹೇಶ್ ಬಾಬು-

ನಟ 4ನೇ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ನೀಡಾ ಚಿತ್ರದ ಮೂಲಕ ಬಾಲ ಕಲಾವಿದನಾಗಿ ಪಾದಾರ್ಪಣೆ ಮಾಡಿದರು. ಪ್ರಮುಖ ನಟನಾಗಿ, ಮಹೇಶ್ ಬಾಬು ನಟಿಸಿದ ಮೊದಲ ಸಿನಿಮಾ 1999ರ ರಾಜಕುಮರುಡು. ರಿಯಲ್‌ ಹೆಸರು ಮಹೇಶ್ ಘಟ್ಟಮಾನೇನಿ ನಂತರ ಅದನ್ನು ಮಹೇಶ್ ಬಾಬು ಎಂದು ಬದಲಾಯಿಸಿಕೊಂಡರು.

Entertainment8, Sep 2020, 10:47 AM

మహేష్ కు రిజల్ట్ ముందే తెలిసి ట్వీట్ చేయలేదా?

ఎంతో మంది అబిమానులను ఆ ఎక్కౌంట్ ని ఫాలో అవుతారు. ఎంతోమందికి ఆ ట్వీట్ లో కంటెంట్ రీచ్ అవుతుంది. అందుకే చాలా మంది తమ సినిమాని అలాంటి స్టార్ ఒక్క ట్వీట్ వేసి ప్రమోట్ చేసినా చాలనుకుంటారు.

ప్రస్తుతం నివేదా నటించిన `వి` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `వకీల్‌సాబ్‌`లో, అలాగే `శ్వాస`, సుధీర్‌వర్మ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Entertainment7, Sep 2020, 10:37 AM

నివేథా ఇచ్చిన బిల్డప్పే.. ఆమె కొంప ముంచిందా?

నాని హీరోగా నటించిన జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది ఈ భామ.. ఆ తర్వాత జై లవకుశ, నిన్ను కోరి, 118 చిత్రాలు మంచి సక్సెస్ ని అందుకొని ఆమెకి మంచి విజయాన్ని అందించాయి. తాజాగా నాని, సుదీర్ బాబు హీరోలుగా 'v' అనే చిత్రంలోనూ కనిపించింది.

• undefined

Entertainment7, Sep 2020, 10:21 AM

సుధీర్‌ లుక్‌, పర్ఫామెన్స్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌.. `వి`క్టరీలో కీ రోల్‌!

`వి` సినిమాలో హీరోగా నటించిన సుధీర్‌ బాబు లుక్‌, పర్ఫామెన్స్‌లకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా ఫస్ట్‌ ఫైట్‌లో సుధీర్‌ హాలీవుడ్‌ హీరోల కనిపించాడంటున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో ఓ సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించాడు. నాని లాంటి నేచులర్‌ యాక్టర్‌కు నటన పరంగా కూడా గట్టి పోటి ఇచ్చాడు సుధీర్ బాబు.

ఈ సారి.. సిటీలోని ప్ర‌ముఖ బిల్డ‌ర్ మ‌ల్లిఖార్జున్‌(మ‌ధుసూద‌న్‌)ను మర్డర్ అవుతాడు. అంతేకాదు.. ఆ కిల్లర్ ... డైరెక్ట్‌గా ఆదిత్య‌కు ఫోన్ చేసిన కిల్ల‌ర్ పొడుపు కథలాంటి ఓ క్లూ కూడా ఇస్తాడు.  ఆదిత్య తన ఇన్విస్టిగేషన్ మరింత స్పీడు పెంచుతాడు. ఆ పొడుపు కథను ఛేదించి ముంబై వెళ‌తాడు ఆదిత్య‌.

Entertainment6, Sep 2020, 8:18 AM

'వి' ఫ్లాఫ్ టాక్ కు అసలు కారణం

`వి`  సినిమాకు మొదటి షో నుంచే ప్లాఫ్ టాక్ వచ్చింది. అందుకు కారణం, బలహీనమైన కథ,స్క్రీన్ ప్లే అనేది ప్రక్కన పెడితే...ఈ సినిమా చుట్టూ విపరీతంగా పెంచేసిన హైప్ కారణం అని సినిమా వర్గాలు అంటున్నాయి.

Dil Raju, nani

Entertainment5, Sep 2020, 6:23 PM

‘వి’ రిలీజ్...దిల్ రాజుకు 6 కోట్లు నష్టం?

ఈ సినిమాకు డివైడ్ టాక్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా వల్ల అమేజాన్ ప్రైమ్ కు లాభమా,నష్టమా, నిర్మాత దిల్ రాజు ఎంతకు ఈ సినిమాని అమ్మారు అనేది చర్చగా మారింది.

V Movie Review

Entertainment5, Sep 2020, 8:04 AM

నాని 'వి' మూవీ రివ్యూ

నాని డిఫరెంట్ గా ఉంటూ వదిలిన ప్రోమోలు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఎలా ఉంది..కథేంటి...అంచనాలను అందుకుందా..రివ్యూలో చూద్దాం...

• undefined

Entertainment4, Sep 2020, 11:02 AM

ఆడపిల్లలు బ్యాడ్‌ బాయ్స్‌నే ఇష్టపడుతున్నారు: నాని

ఈ శనివారం యంగ్ హీరో నాని వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని తొలిసారిగా ఓ పూర్తి స్థాయి నెగెటివ్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

• undefined
Video Icon

Entertainment3, Sep 2020, 12:35 PM

వి మూవీ : ఆయనతో చాలా కంఫర్ట్ గా ఉంటుంది.. నివేదా థామస్

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా `వి`.

Nani V movie

Entertainment3, Sep 2020, 12:31 PM

లీక్ : ఆ సెన్సేషనల్‌ కేసు ఆధారంగానే ‘వి’?

ఈ సినిమాలో నాని వరసపెట్టి మర్డర్స్ చేస్తూంటారు. పెద్ద పెద్ద సెలబ్రెటీలు, ఇన్ఫూలియన్సెడ్ పర్శన్స్, పొలిటీషన్స్ ..వాళ్లూ వీళ్లు అని ఉండదు. అందుకు కారణం అతనో సైకో అని, సైకో లు తమ గురించి అందరూ మాట్లాడుకోవాలనేది ఉంటుందని పోలీస్ లు అంచనా వేసి ఇన్విస్టిగేట్ చేస్తూంటారు. అయితే అతను అదితి రావు హైదరీ మర్డర్ కు రివేంజ్ తీర్చుకుంటున్నారని తెలుస్తోంది.