సుజీత్  

(Search results - 31)
 • <p>Sujeeth</p>

  Entertainment11, Jun 2020, 4:31 PM

  సింపుల్ గా జరిగిన 'సాహో' డైరెక్టర్ ఎంగేజ్మెంట్

  సుజీత్ గత కొంతకాలంగా ప్రవల్లిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలోనే జూన్ 10న సుజీత్ నిశ్చితార్థం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో సుజీత్ ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా జరిగింది. అలాగే పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. సుజీత్ చేసుకోబోయే అమ్మాయి ప్రవల్లిక వృత్తిరీత్యా డెంటిస్ట్ అని తెలుస్తోంది. 

 • <p>మెగా ఫ్యామిలీ గురించి ఎవరు ఏం మాట్లాడినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలో తనకు ఘోర అవమానం జరిగినట్లు సందీప్ పేర్కొన్నాడు. ఆ సంఘటనని సందీప్ పూసగుచ్చినట్లు వివరించాడు. </p>

  Entertainment14, May 2020, 10:19 AM

  చిరు చెప్పింది విని, డైరెక్టర్ కు మైండ్ బ్లాక్!

  మోహన్‌లాల్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం లూసిఫర్. హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా రీమేక్ హక్కులను చిరంజీవి కోసం.. రామ్ చరణ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. 

 • <p>prabhas, chiranjeevi</p>

  Entertainment27, Apr 2020, 4:57 PM

  చిరు కు ప్రభాస్ టెన్షన్ తెచ్చి పెట్టాడా?

  ఎవరూ ఊహించని విధంగా సుజీత్ పేరు వచ్చింది. ఎవరూ మొదట నమ్మలేదు కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ సుజీత్ ని డైరక్టర్ గా ఎంపిక చేసామని చిరంజీవి స్వయంగా చెప్పి షాక్ ఇచ్చారు. దాంతో సాహో వంటి డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ తో సినిమా ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అందుకు కారణం ప్రభాస్ అని వినపడుతోంది. 

 • <br />
 ఇక ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ త్రిషను అనుకోగా ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.. అయితే సినిమా నుంచి త్రిష తప్పుకోవడంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. తన పాత్రకి తగ్గ ప్రాధాన్యతను తగ్గించారని అందుకే ఆమె తప్పుకుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ విషయాలపైన చిరంజీవి స్పందించారు.

  Entertainment15, Apr 2020, 5:42 PM

  యంగ్ డైరక్టర్ తో చిరు డైలీ వీడియో కాల్స్

  మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమా, 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. దాంతో తెలుగు రీమేక్ రైట్స్ ను చరణ్ దక్కించుకున్నాడు. చిరంజీవి హీరోగా చరణ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. 
 • Entertainment News13, Apr 2020, 7:13 AM

  ఈ రేంజిలో చిరు షాక్ ఇచ్చాడేంటి

   లాక్ డౌన్ సమయంలో సిసిసి పనులతో బిజీగా ఉన్న చిరు..ఇద్దరు డైరక్టర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఆశ్చర్యకరమే అయినా ఆవశ్యనీయం. ఇది యంగ్ హీరోలు ఒక్కసారి చిరు ని చూసి నేర్చుకోవాలి అంటోంది ఇండస్ట్రీ.  ఆయన ముందు చూపుని, పాజిటివ్ ధృక్పధాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

 • lucifer chiranjeevi

  Entertainment10, Apr 2020, 11:31 AM

  ‘లూసిఫర్’ రీమేక్ డైరక్టర్ ని ఫైనల్ చేసిన చిరు

  తాజాగా ఈ చిత్రం రీమేక్ డైరక్టర్ ని చిరంజీవి ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు గ్యాప్ రావటంతో తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన చిరంజీవి ఈ విషయాన్ని ఫైనలైజ్ చేసి, ఆ డైరక్టర్ కు అడ్వాన్స్ పంపి, స్క్రిప్టు వర్క్ మొదలెట్టమని చెప్పినట్లు సమాచారం. 

 • Rangasthalam collections

  Entertainment9, Apr 2020, 8:30 AM

  చెర్రీ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్,ఆ డైరక్టర్ కు ఓకే చెప్పేస్తాడా?

  ఫ్యాన్స్ ఎప్పుడూ తమ హీరో  సక్సెస్ ఫుల్  డైరక్టర్ తో సినిమా చేయాలని, భారీ బడ్జెట్ సినిమాతో దడదడలాడించాలని కోరుకుంటారు. అలాగే కలెక్షన్స్ తిరగరాసే కాన్సెప్టులతో డైరక్టర్స్ సినిమాలు తేయాలని రిక్వెస్ట్ చేస్తూంటారు. అందుకు వేదికగా సోషల్ మీడియాని ఎంచుకుని డిస్కషన్స్ జరుపుతూంటారు. ఏ డైరక్టర్ అయితే తమ హీరోకు సెట్ అవుతాడో, ఎవరు కారో అంచనా వేస్తూంటారు, హెచ్చరిస్తూంటారు. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానుల్లో కొందరు తమ హీరో నెక్ట్స్ ఓకే చేయబోయే సినిమా గురించి టెన్షన్ పడుతున్నారు. ఎందుకలా అంటే ఆ దర్శకుడు ఓ పెద్ద డిజాస్టర్ ఇచ్చారు మరి. అలాంటి డైరక్టర్ తో సినిమా చేస్తే ఇంకేమైనా ఉందా..అనేది వారి డౌటానుమానం. ఇంతకీ ఎవరా డైరక్టర్ అంటే...
   

 • Ram Charan movies

  News4, Mar 2020, 2:14 PM

  తండ్రికేమో వినాయక్, కొడుక్కేమో సుజీత్.. ఫైనల్ గా ఎవరో??

   ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో  చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తున్నారు. దీని తర్వాత ‘లూసిఫర్‌’ను రీమేక్‌ చేయనున్నారు. అయితే, ఈ రీమేక్ చిత్రానికి ఎవరు డైరక్ట్ చేయాలన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. 

 • 5. సాహో $ 3.234 మిలియన్స్ : డైరెక్టర్ - సుజిత్

  News16, Feb 2020, 5:13 PM

  “సాహో” హిందీ టీవీ ప్రీమియర్ ...షాకింగ్ రిపోర్ట్

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “సాహో”. ఎన్నో అంచనాలు పెట్టుకుని, బాహుబలి రేంజిలో ఊహించుకున్న అభిమానులకు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది.

 • ప్రభాస్ సాహో సినిమా బాలీవుడ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాహుబలితో వచ్చిన క్రేజ్ ని నార్త్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్న ప్రభాస్ కి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని ఇస్తుందో చూడాలి.

  News15, Oct 2019, 2:37 PM

  ప్రభాస్ ప్రేమ కథకు ఆ రోజే పేరు.. సెలెబ్రేషన్స్ షురూ!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహూ. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో సాహోపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. 

 • sujeeth

  ENTERTAINMENT10, Sep 2019, 5:00 PM

  'నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?'.. సుజీత్ కామెంట్స్!

  ప్రభాస్  హీరో గా సుజీత్ దర్శకత్వంలో రీసెంట్ గా రిలీజైన చిత్రం  'సాహో'.  ఎన్నో అంచనాలతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం... తొలి రోజునే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సుజీత్ ఈ సినిమాను అంచనాలకి తగినట్టుగా రూపొందించలేకపోయాడనే టాక్  అంతటా వినిపించింది.  రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. అదే సమయంలో  సోషల్ మీడియాలోనూ సుజీత్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సాహో ప్లాఫ్ కు సుజీత్ కారణం అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విషయమై తాజాగా ఆంగ్ల పత్రిక తో సుజీత్  మాట్లాడాడు.

 • sujith

  ENTERTAINMENT8, Sep 2019, 12:41 PM

  హాస్పిటల్ లో జాయిన్ అయిన 'సాహో' డైరెక్టర్ సుజీత్!

  కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సుజీత్ కి డెంగూ ఎటాక్ అయిందని గుర్తించడంతో వెంటనే ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. 
   

 • Kajal Aggarwal

  ENTERTAINMENT7, Sep 2019, 7:00 PM

  ప్రభాస్ పై కాజల్ అలిగిందా.. అసలు నిజం ఇదే!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. సాహో చిత్రానికి భారీ వసూళ్లు వస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఈ చిత్ర ప్రదర్శన లేదు. దర్శకుడు సుజీత్ అంచనాలకు తగ్గట్లుగా ప్రేక్షకులని సంతృప్తి పరచలేకపోయాడు. 

 • Saaho movie

  ENTERTAINMENT30, Aug 2019, 6:45 PM

  సాహో టాక్ పై కృష్ణంరాజు సతీమణి.. చిన్న దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ చిత్రాన్ని రికార్డు స్థాయిలో రిలీజ్ చేశారు. ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించాడు. 

 • prabhas

  ENTERTAINMENT27, Aug 2019, 4:29 PM

  అందుకే నాలుగు సినిమాలు ఢమాల్.. ఫ్లాప్స్ పై ప్రభాస్!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్ర సందడి విడుదలకు ముందే మొదలయింది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఈ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 300 కోట్ల బడ్జెట్ లో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొని ఉంది.