సుగుణమ్మ
(Search results - 5)Andhra PradeshJan 15, 2020, 10:00 AM IST
తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిపై మద్యం సీసాలతొో దాడి
తిరుపతి మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నేత సుగుణమ్మ ఇంటి పై గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం నాడు దాడి చేశారు. మద్యం సీసాలతో సుగుణమ్మ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడితో సుగుణమ్మ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.Andhra PradeshJun 13, 2019, 2:59 PM IST
పోస్టల్ ఓట్లు చెత్త బుట్టలో వేశారు: వైసీపీ గెలుపుపై కోర్టుకు సుగుణమ్మ
ఎన్నికల్లో తన ఓటమికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లే కారణమని ఆరోపించారు తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ . బుధవారం సాయంత్రం తిరుపతిలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు.
Andhra PradeshSep 14, 2018, 10:23 AM IST
ఎమ్మెల్యే సుగుణమ్మ అలక.. బుజ్జగించిన సీఎం
తనకు సరైన గుర్తింపు లభించడం లేదని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అలకబూనారు
Andhra PradeshAug 15, 2018, 5:18 PM IST
May 28, 2018, 5:09 PM IST
విజయవాడలో రోడ్డు ప్రమాదం : తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు గాయాలు
తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు తృటిలో ప్రమాదం తప్పింది. మహానాడు సందర్భంగా విజయవాడకు వెళ్లిన ఆమె అక్కడ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీ కొట్టింది. అయితే ప్రమాద సమయంలో ఇరు వాహనాలు తక్కువ స్పీడ్ లో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.