సుకుమార్  

(Search results - 166)
 • allu arjun

  Entertainment3, Apr 2020, 12:37 PM IST

  లీక్: బ‌న్నీ-సుక్కూ చిత్రం టైటిల్, రెండ‌క్ష‌రాలతో రచ్చ

  అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సూపర్ హిట్ అవటంతో ఉషారుగా 2020లో ప్రవేశించాడు బన్నీ. పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుక జనవరి 12 రిలీజ్ అయి..బన్నీ కెరీర్ కు భారీగా మైలేజీ తెచ్చిపెట్టింది. మంచి హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపధ్యంలో అందరి దృష్టీ బన్నీ తదుపరి సినిమాపై పడటం అత్యంత సహజం. ఇప్పటికే బన్ని కూడా ఆ సినిమాని లైన్ లో పెట్టేసాడు. తన కెరీర్ లో సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్ ని సీన్ లోకి తెచ్చాడు.

 • Uppena

  Entertainment1, Apr 2020, 4:14 PM IST

  ‘ఉప్పెన’ లో విజయ్ సేతుపతి లుక్‌..చూసారా


  ప్రీలుక్‌లో మత్స్యకారుడి గెటప్‌లో మాస్‌ లుక్‌తో కనిపించి వైష్ణవ్‌ సినీ ప్రియులను మెప్పించారు.అలాగే ఫస్ట్ లుక్ లో  వైష్ణవ్‌ మాస్‌, లవర్‌బాయ్‌ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో విజయ్ సేతుపతి లుక్ ని వదిలారు.
   

 • undefined

  News29, Mar 2020, 5:46 PM IST

  ప్రాణ స్నేహితుడిని కోల్పోయిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌

  సుకుమార్‌ ప్రాణ స్నేహితుడు వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ గుండెపోటుతో మరణించారు. శనివారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతితో దర్శకుడు సుకుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

 • సుకుమార్ - రంగస్థలం 119.72కోట్లు - నాన్నకు ప్రేమతో 53.2కోట్లు

  Entertainment29, Mar 2020, 12:36 PM IST

  కరోనా బ్రేక్: సుకుమార్ కత్తెర పుచ్చుకున్నాడు

  ఖాళీ టైమ్ లో ఇంటి దగ్గర కుటుంబంతో కాలక్షేపం చేసే వారు కొందరైతే మరికొందరు... ఈ సడన్ క్రైసిస్ టైమ్ ని తెలివిగా వినియోగించుకుంటున్నారు. అటు ఫ్యామిలీ లైఫ్..ఇటు ఫ్రొపెషినల్ లైఫ్ కు న్యాయం చేస్తున్నారు. అలాంటి వారిలో దర్శకుడు సుకుమార్ ఒకరు. 

 • ఆ సినిమా సక్సెస్ అనంతరం మరో సినిమా దిల్ రాజుతోనే చేయాలి. కానీ సుక్కు చేయలేదు.  జగడం స్క్రిప్ట్ లో దిల్ రాజు కొన్ని మార్పులు అడిగినప్పటికీ సుక్కు మొండి పట్టుతో సినిమా చేశాడు. కానీ ఆ సినిమా దిల్ రాజు గ్రహించినట్టుగానే ఆడలేదు. ఆ తారువాత సుకుమార్ తన పొరపాటును తెలుసుకున్నారు.

  Entertainment27, Mar 2020, 2:55 PM IST

  ‘కరోనా’పై పోరు: సుకుమార్ సాయం

  లాక్‌డౌన్ కారణంగా రోజువారీ కూలీలు సహా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు యావత్ దేశం ముందుకొచ్చింది. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు, క్రీడాకారులు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు.

 • అల్లు అర్జున్:నా పేరు సూర్య కారణంగా బన్ని మరో ప్రాజెక్ట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఫైనల్ గా త్రివిక్రమ్ తో సినిమాను ఒకే చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రావాలని డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

  Entertainment26, Mar 2020, 12:31 PM IST

  కరోనా బ్రేక్ : బన్నీ ఏం చేస్తున్నాడో తెలిస్తే షాక్

  బేసిక్ గా బన్నీ చాలా తెలివైనోడు. తన తండ్రి పెద్ద ప్రొడ్యూసర్ అయినా, తన మామయ్య మెగా స్టార్ అయినా ఆ షాడోలో నిలబడక తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగు గడ్డ పైనే కాక కేరళలోనూ అభిమానులను పోగు చేసుకున్నాడు. అలాగే తెలివిగా స్క్రిప్టులను ఎంచుకుంటూ హిట్స్ కొడుతున్నాడు. 

  రీసెంట్ గా అల వైకుంఠపురములో చిత్రంతో అదే మ్యాజిక్ చేసాడు. ఇప్పుడు తన తదుపరి చిత్రానికి అంతా సిద్దం చేసుకుని షూటింగ్ కు దిగే లోగా కరోనా బ్రేక్ వచ్చింది. అయితే ఈ బ్రేక్ ని కూడా తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చే విధంగా మలుచుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.

 • undefined

  News24, Mar 2020, 7:40 PM IST

  బన్నీతో మరోసారి.. క్రేజీ డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇస్తున్న అల్లు అర్జున్‌

  అల వైకుంఠపురములో సినిమా సక్సెస్‌ తో ఫుల్‌ జోష్ లో ఉన్న అల్లు అర్జున్‌ వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించిన బన్నీ, రేసుగుర్రం కాంబినేషన్‌ను రిపీట్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడట.

 • అల..వైకుంటపురములో.. 3.6మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్

  News24, Mar 2020, 2:34 PM IST

  పొలిటీషియన్ తో చేతులు కలిపిన అల్లు అర్జున్.. ఎవరూ ఊహించని బిజినెస్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 • Uppena

  Entertainment24, Mar 2020, 11:54 AM IST

  మైత్రీ మూవీస్ అడే గేమ్ ,తేడా వస్తే చెప్పలేం

  ఈ సినిమాపై నిర్మాణ సంస్ద మైత్రీ మూవీస్ వారు బాగా అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు 22 కోట్ల దాకా ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టు తమకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని, రంగస్దలం సినిమాలా ఆడుతుందని నమ్ముతున్నారు. 

 • allu arjun

  News24, Mar 2020, 8:25 AM IST

  లారీ డ్రైవర్ గా బన్నీ.. ఊర మాస్ గెటప్!

   ఆర్య 3 అంటూ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వస్తారని అనుకుంటే ఎవరు ఊహించని విధంగా ఉర మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ పై రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. వీరు ఎంచుకున్న కంటెంట్ పై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. 

 • ఆర్య సినిమాలతో డిఫరెంట్ హిట్ అందులున్న సుకుమార్ బన్నీ మరోసారి కలిసేందుకు డిస్కర్షన్స్ లోనే ఉన్నారు.

  News10, Mar 2020, 11:26 AM IST

  సుకుమార్ కి టెస్ట్ పెట్టిన అల్లు అర్జున్!

  అటవీ నేపధ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా అంతటినీ దట్టమైన అడవుల మధ్య షూటింగ్ చేయాలి. మిగిలిన చోట్ల షూటింగ్ చేయడం కంటే చాలా కష్టంతో కూడుకున్న పని. 

 • Vijay Sethupathi

  Entertainment10, Mar 2020, 9:23 AM IST

  లీక్ : బన్నీ సినిమాలో విజయ్ సేతుపతి క్యారక్టర్.. వింటే వణుకే!

  ఈ సినిమాలో విలన్‌ రోల్‌లో తమిళ హీరో విజయ్‌ సేతుపతిని తీసుకోబోతున్నారు. తమిళంలో విజయ్‌ సేతుపతికి మంచి క్రేజ్‌ ఉండటంతో సుకుమార్‌ ఈ సినిమాకు విలన్‌ పాత్రకు ఆయన్ని సంప్రదించారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర ఏమిటనేది ఆయన అభిమానుల్లోనే కాక, బన్ని అభిమానుల్లో కూడా తెలుసుకోవాలనే కుతూహలం మొదలైంది. 

 • Nikhil's 18 pages title announcement and muhurtham
  Video Icon

  Entertainment5, Mar 2020, 4:18 PM IST

  18 పేజెస్ : పద్దెనిమిది పేజీల్లో నిఖిల్ ఏం రాస్తాడో చూడాలి

  అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్  నిఖిల్ హీరోగా నిర్మిస్తున్న సినిమా 18 పేజెస్. 

 • 18 pages

  Entertainment5, Mar 2020, 3:14 PM IST

  సుకుమార్, నిఖిల్ చిత్రం ఫస్ట్ లుక్..!

  ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లేను సుకుమార్ అందించడం విశేషం.ఈ సినిమాకి '18 పేజెస్' అనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్ట్ లుక్ వదిలారు.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా త్వరలో మొదలుకానుంది.

 • Thammareddy Bharadwaja Exclusive Interview with Palasa Movie Team
  Video Icon

  Entertainment1, Mar 2020, 6:00 PM IST

  కథ విచిత్రంగా ఉంది.. 'పలాస' మూవీ టీంతో తమ్మారెడ్డి ఇంటర్వ్యూ

  దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 'పలాస' చిత్ర యూనిట్ ని ఇంటర్వ్యూ చేశారు.