సుంకాలు  

(Search results - 14)
 • concore goods ans shipping in india

  businessJun 20, 2020, 1:53 PM IST

  బ్యాన్ చైనా అన్నంత వీజీ కాదు చైనా వస్తువులను వదిలించుకోవడం

  చైనా ఉత్పత్తుల జోలికెళ్లకుండా ఉండాలంటే, దేశీయంగా విడి భాగాల తయారీ సామర్థ్యం పెంచుకోవాలని నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అలా కాకుండా సుంకాలు పెంచినా నష్టపోయేది మన వినియోగదారులేనని హచ్చరిస్తున్నారు. 
   

 • undefined

  businessJun 20, 2020, 11:09 AM IST

  చైనా ఉత్పత్తులపై భారీగా మోగనున్న టాక్సుల మోత...

  సరిహద్దులు దాటి వచ్చి దూకుడుగా వ్యవహరించిన చైనాకు బుద్ధి చెప్పే దిశగా అడుగులేస్తున్నది. ఈ క్రమంలో చైనా ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధించాలని యోచిస్తున్నది. అందుకు అనుగుణంగా దిగుమతి వస్తువుల జాబితాను సిద్ధం చేస్తున్నది.
   

 • undefined

  businessJun 19, 2020, 10:34 AM IST

  ఆగని పెట్రోల్ ధరల మంట.. రికార్డు స్థాయికి డీజిల్ ధర..

  ప్రస్తుతం భారతదేశంలో ఆటోమోబైల్ ఇంధనాల ధర పెరగడం వల్ల ఎక్సైజ్ సుంకాలు పెట్రోల్‌పై లీటరుకు 10 డాలర్లు, డీజిల్‌పై గత నెలలో 13 డాలర్లు పెరిగాయి. ముడి చమురు ధరలు, ఇంధన ధరలు నేరుగా ఆధారపడి ఉంటాయి, గత నెలలో బ్యారెల్కు 20 డాలర్లకు పడిపోయింది.

 • undefined

  businessFeb 4, 2020, 12:29 PM IST

  లగ్జరీ కార్ల తయారీ ‘ఆడీ’ నుండి కొత్త ఎస్‌యూవీ కారు

  దిగుమతి సుంకాలు పెరిగినా ఈ ఏడాది చివరిలోగా భారత విపణిలో విద్యుత్ ‘ఈ-ట్రోన్’ కారు విడుదల చేస్తామని ఆడి కారు తెలిపింది. పరిస్థితులు అనుకూలించే వరకు భారతదేశంలో ఉత్పత్తి చేయబోమని పేర్కొంది. 

 • নোকিয়া স্মার্টফোন, ফিচার ফোন

  GadgetJan 26, 2020, 2:38 PM IST

  ఏప్రిల్ తర్వాత స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు కాసింత కష్టమే?!

  విదేశాల నుంచి వస్తువుల దిగుమతులపై సుంకాల మోత మోగనున్నది. 5-10 శాతం పెంచేందుకు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సర్వం సిద్ధం చేసుకున్నారు. 50కి పైగా వస్తువులను లక్ష్యంగా కేంద్ర ఆర్థికశాఖ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

 • trump and xi jinping friendship

  businessJan 16, 2020, 2:31 PM IST

  ట్రేడ్ వార్‌కు తెర.. టారిఫ్‌లు యధాతథం

  దాదాపు రెండేళ్లుగా అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. తొలి దశ వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్, చైనా ఉప ప్రధాని లియూ హీ సంతకాలు చేశారు. కానీ దిగుమతి సుంకాలు యధాతథంగా కొనసాగించడం గమనార్హం. 

 • undefined

  TechnologyNov 19, 2019, 10:42 AM IST

  మొబైల్ టారిఫ్‌లను పెంచనున్న ఐడియా, వోడాఫోన్...కారణం ?

  డిసెంబర్ 1 నుండి అధిక సుంకాలు అమల్లోకి వస్తాయని వోడాఫోన్ ఐడియా తెలిపింది. కానీ ఎంతవరకు టారిఫ్ ధరలను పెంచవచ్చో అనే దానిపై టెల్కో ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

 • Trumph

  TECHNOLOGYAug 27, 2019, 1:51 PM IST

  అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌వార్.. ఆపిల్‌కు ప్రాణ సంకటం

  అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం.. గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థకు కష్టాలొచ్చి పడ్డాయి. ట్రంప్ అమెరికా సంస్థలు వెనక్కు వచ్చేయాలని ఆదేశించడంతో ఆపిల్ కష్టాలు మరింత పెరిగాయి. తాజాగా ఇరు దేశాలు పరస్పరం సుంకాలు పెంచడంతో ఆపిల్ మార్కెట్ విలువ దారుణంగా పడిపోతోంది.

 • Trumph

  businessAug 16, 2019, 10:16 AM IST

  డ్రాగన్ భగభగ రిటాలియేషన్ అనివార్యం.. అమెరికాకు వార్నింగ్

  అదనపు సుంకాలు విధిస్తామంటున్న అమెరికాపై డ్రాగన్ మండిపడుతోంది. తమపై సుంకాలు విధిస్తే.. తాము ప్రతీకార చర్యలకు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. 

 • trump

  TECHNOLOGYJul 28, 2019, 11:48 AM IST

  చైనా సాకుతో ‘ఆపిల్’పై ట్రంప్ సుంకాల మోత

  చైనాను సాకుగా చూపి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టెక్ దిగ్గజం ఆపిల్ ‘చైనా’ ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ఇంతకుముందు ఈ సుంకం నుంచి ఆపిల్ సంస్థకు మినహాయింపు ఉంది. 
   

 • modi

  businessJun 15, 2019, 10:51 AM IST

  ఎస్ ఇది నిజం: 29 అమెరికా ఉత్పత్తులపై భారీగా భారత్ సుంకాలు.. 16 నుంచి అమలు

  ఆలింగనాలు చేసుకున్నా.. దాసోహం అన్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు లేదు. అమెరికాకు వాణిజ్య పరంగా లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తొలుత చైనా, తదుపరి యూరప్ దేశాలు.. ఆపై మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్.. గతేడాదే భారత్ నుంచి స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతిపై సుంకాలు విధించింది. ఈ నెల ఐదో తేదీ నుంచి భారత్ కు ఇచ్చిన జీఎస్పీ హోదాను ఉపసంహరించుకున్నది. అన్ని విధాల వేచి చూసిన మోదీ సర్కార్.. 29 అమెరికా ఉత్పత్తులపై భారీగా ప్రతీకార సుంకాలు విధించడానికి సిద్దమైంది. అంతా అనుకున్నట్లు సాగితే ఈ నెల 16 నుంచి ఆ సుంకాలు అమల్లోకి వస్తాయి.

 • undefined

  businessMar 6, 2019, 4:08 PM IST

  భారత్ - అమెరికా మధ్య వాణిజ్య యుద్ధమా? ట్రంప్ సాహసిస్తారా?


  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్రుష్టిలో ఏదీ ఆయన మిత్ర దేశంగా కనిపిస్తున్న దాఖలాలు లేవు. ఇటీవల తరుచుగా భారత్ అధిక సుంకాలు విధిస్తున్నదని, దానికి ప్రాదాన్య హోదా ఉపసంహరిస్తామని హెచ్చరిక చేస్తున్నారు. అదే జరిగితే ప్రతిగా భారత్ కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు భారీగా పెంచే అవకాశం ఉన్నది. ఏప్రిల్ ఒకటో తేదీ గడువు అని కేంద్ర వాణిజ్య శాఖ అధికారి కూడా పేర్కొన్నారు.