సీసీఐ  

(Search results - 3)
 • amazon flipkart offers and discounts

  Tech News14, Jan 2020, 12:42 PM IST

  అమ్మకందార్లతో కుమ్మక్కు... అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​​ డిస్కౌంట్ ఆఫర్లపై సీసీఐ ఇన్వెస్టిగేషన్...

  ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లపై కాంపిటిషన్​ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తునకు ఆదేశించింది. భారీ రాయితీలు ప్రకటించడం, తమ వేదికలపై ఎంచుకున్న అమ్మకందార్లతో కుమ్మక్కు అవుతున్నారన్న ఆరోపణలపై విచారణ చేపట్టనుంది. 'ఢిల్లీ వ్యాపార్​ మహాసంఘ్​' దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ చర్యలు చేపట్టింది.
   

 • e commerce

  Technology12, Jan 2020, 2:18 PM IST

  గీత దాటారో తస్మాత్ జాగ్రత్త: ఈ-కామర్స్ సంస్థలకు సీసీఐ వార్నింగ్

  ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీల విధానాలపై తీవ్ర ఆరోపణలు చేసిన వ్యాపారుల సంఘాల బాటలో కాంపిటీషన్‌‌ కమిషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (సీసీఐ) చేరింది. వివిధ కంపెనీలతో కుదుర్చుకునే ఒప్పందాలను ఈ ‘ఆన్​లైన్​ రిటైల్’ సంస్థలు రహస్యంగా ఉంచుతున్నాయని మండిపడింది.
   

 • undefined

  TECHNOLOGY2, Jul 2019, 1:37 PM IST

  పోటీ యాప్స్‌కు అడ్డుగోడలా‘సెర్చింజన్’.. దర్యాప్తునకు సీసీఐ ఆదేశం

  ఇంటర్నెట్ సెర్చింజన్ ‘గూగుల్’ ఆధిపత్య ధోరణి, కాంపిటీషన్ నిబంధనల విరుద్ధ వైఖరిపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి ఫిర్యాదులు వచ్చాయి. పోటీ యాప్స్ అభివ్రుద్ధి, వినియోగానికి అడ్డుకట్ట వేస్తున్నదని, స్మార్ట్ ఫోన్ సంస్థలకు ప్రీ కండీషన్లు పెడుతున్నదని అభియోగాలు వచ్చాయి. దీనిపై సీసీఐ ప్రాథమిక దర్యాప్తులో నిజమేనని తేలింది. దీంతో లోతుగా దర్యాప్తునకు సీసీఐ ఆదేశించింది. కానీ తమ తప్పేమీ లేదని గూగుల్ దాటవేసింది.