సీబీడీటీ  

(Search results - 9)
 • Coronavirus India27, Apr 2020, 11:00 AM

  ధనవంతులపై పిడుగు.. రెవెన్యూ పెంపు కోసం కరోనా టాక్స్...

  కరోనా మహమ్మారి ప్రభావం అందరితోపాటు సంపన్నుల పైనా పడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి మార్గాలు అన్వేషిస్తోంది. ఈ క్రమంలో సంపన్నులపై 40 శాతం పన్ను విధించాలని సీబీడీటీకి ఐఆర్‌ఎస్‌ అధికారులు నివేదిక సమర్పించారు. విదేశీ సంస్థలపైనా అధిక లెవీ విధించాలని సిఫారసు చేశారు.

 • NATIONAL15, Apr 2020, 6:52 PM

  అన్న మాట ప్రకారం: వారంలో రూ.4,250 కోట్ల ఐటీ రీఫండ్స్‌ విడుదల

  ఐటీ రిఫండ్స్‌ చేస్తామని ఆదాయపు పన్ను శాఖ తెలిపిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లోనే 10.2 లక్షల మందికి రూ.4,250 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ చేశామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) తెలిపింది.
 • Coronavirus India14, Apr 2020, 11:38 AM

  ఉద్యోగులే కంపెనీలకు చెప్పాలి.. వాటిపై స్పష్టత ఇవ్వాలి...

  ఐటీ రిటర్న్స్ దాఖలు, టీడీఎస్ అమలు అంశాలపై ఉద్యోగులే తమకు పాత ఐటీ విధానం కావాలా? కొత్త పాలసీ కావాలా? అన్న సంగతిని సంస్థలకు ఉద్యోగులే తెలుపాలని సీబీడీటీ పేర్కొంది. ఉద్యోగుల ఆప్షన్‌కు అనుగుణంగా సంస్థల యాజమాన్యాలు టీడీఎస్ వర్తించే ఉద్యోగులకు ఆ విధానాన్ని అమలు చేస్తాయని ఓ సర్క్యులర్‌లో వెల్లడించింది. 
   
 • income tax for monthly salaied

  NATIONAL29, Sep 2019, 12:20 PM

  అవినీతి ఆరోపణలు: ఇద్దరు ఐటీ అధికారులపై వేటు

  రెండు తెలుగు రాష్ట్రాల నుండి   ఇద్దరు సీనియర్ ఐటీ అధికారులను  ముందుగానే ఉద్యోగ విరమణ చేయించారు. అవినీతి ఆరోపణల కారణంగానే  వీరిద్దరిని ఉద్యోగ విరమణ చేయించాల్సి వచ్చిందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి

 • IT returns

  NATIONAL30, Aug 2019, 4:45 PM

  ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంచలేదు: సీబీడీటీ

  ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు పెంచలేదని ఆదాయపన్ను శాఖ ఖండించింది. ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంచినట్టుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని  ఐటీ శాఖ స్పష్టం చేసింది.

 • amazon

  TECHNOLOGY26, Jul 2019, 2:54 PM

  గూగుల్‌, ఫేస్‌బుక్‌పై ఐటీ కన్ను


  గూగుల్‌, ఫేస్‌బుక్‌ సంస్థలపై ఓ కన్నేసి ఉంచాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. భారతీయ వినియోగదారులకు సంబంధించిన ప్రకటనకర్తల నుంచి పొందుతున్న ఆదాయాన్ని తక్కువగా చూపిస్తున్నాయని ఈ సంస్థలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అనుమానిస్తోంది. ఇతర విదేశీ సంస్థలు చెల్లిస్తున్న 40% కార్పొరేషన్‌ పన్ను గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు లేదు.

 • Aadhar pan

  business8, Jul 2019, 10:32 AM

  ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే ‘పాన్’ కార్డు ఇస్తాం

  ఆధార్ కార్డుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి ‘పాన్’కార్డు జారీ చేస్తామని కేంద్ర ప్రత్యక్ష బోర్డుల మండలి (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర తెలిపారు. అంటే తప్పనిసరిగా పాన్ కార్డు, ఆధార్ అనుసంధానించాల్సిందేనని స్పష్టం చేశారు. 

 • election date announce in ragu kalam

  News9, Apr 2019, 5:43 PM

  ఎన్నికలు: ఐటీ దాడులపై వీరికి ఈసీ పిలుపు

  దేశంలో ఎన్నికల సమయంలో చోటు చేసుకొంటున్న ఐటీ దాడుల విషయమై మాట్లాడేందుకు సీబీడీటీ ఛైర్మెన్, రెవిన్యూ సెక్రటరీలను కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించింది.