సీనయ్య  

(Search results - 6)
 • వివి.వినాయక్ - ఖైదీ నెంబర్ 150.. 102.05కోట్లు -నాయక్ 46.50కోట్లు

  Entertainment31, Aug 2020, 12:06 PM

  వినాయక్ ని ఆ వార్తలు బాధపెడుతున్నాయట


  ఈ న్యూస్ లు అన్నీ వినాయిక్ ని చాలా బాధపెడుతున్నాయట. అసలు ఈ సినిమా గురించిన వార్తలు వినటానికి ఆయనకు ఆసక్తి లేదట. తను మర్చిపోతూంటే..ఏదో పుండు మీద కారం జల్లినట్లు ఈ మీడియా కెలుకుతుందేంటి అని బాధపడుతున్నారట. 

 • seenayya

  News14, Feb 2020, 2:58 PM

  వినాయక్ కి మరో దెబ్బ.. సీనయ్య లేనట్లేనా?

  సీనియర్ డైరెక్టర్ వివి.వినాయక్ హీరోగా మొదటి సినిమా 'సీనయ్య'  సెట్స్ పైకి వచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు. సీనయ్య అనే టైటిల్ కొంచెం పాతగానే ఉన్నా సినిమాలో ఎమోషన్ రియాలిటీగా ఉంటుందని అనేక రకాల రూమర్స్ వచ్చాయి.

 • vinayak

  News28, Dec 2019, 4:43 PM

  వినాయక్ ‘సీనయ్య’ కి దిల్ రాజు బ్రేక్ లు!

  ఇప్పటికే ఈ చిత్రం కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ జరిగిందని, అయితే ఈ సినిమా రషెష్ ని రీసెంట్ గా దిల్ రాజు చూసి నిరుత్సాహపడ్డారని తెలుస్తోంది. 

 • seenayya

  News10, Oct 2019, 4:32 PM

  వినాయక్ 'సీనయ్య' క్యారెక్టర్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్

  దర్శకుడు వినాయక్ హీరోగా మొదటి సినిమాతోనే ప్రస్తుత జనరేషన్ కి తగ్గట్టుగా డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు. సీనయ్య అనే టైటిల్ కొంచెం పాతగానే ఉన్నా సినిమాలో ఎమోషన్ రియాలిటీగా ఉంటుందట.

 • VV Vinayak
  Video Icon

  ENTERTAINMENT9, Oct 2019, 5:35 PM

  ‘సీనయ్య’గా అలరిస్తానంటున్న వినాయక్ (వీడియో)

  ఇప్పటివరకు కెమెరా వెనుక తన మాయాజాలం చూపించిన దర్శకుడు వి.వి.వినాయక్ ఇప్పుడు కెమెరాముందు మాయచేయబోతున్నాడు. తన దర్శకపటిమతో ఎన్నో సినిమాలను హిట్ కొట్టించిన వినాయక్ హీరోగా సీనయ్య అనే సినిమాతో రాబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ ద్వారా నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వస్తున్న ఈ సినిమాతో వినాయక్ పూర్తిస్థాయి హీరోగా కనిపించనున్నారు. అక్టోబర్ 9న వి.వి.వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు, వి.వి.వినాయక్, ఈ సినిమా దర్శకుడు ఎన్. నరసింహ తదితరులు పాల్గొన్నారు.

 • vinayak

  News9, Oct 2019, 9:35 AM

  ‘సీనయ్య’గా వివి వినాయిక్... ఫస్ట్ లుక్!

   'ఠాగూర్', 'ఖైదీ నెం:150' సినిమాల్లో కాసేపు తెరపై మెరిసిన వినాయక్‌ను పూర్తిస్థాయి హీరోగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ ద్వారా నిర్మాత దిల్ రాజు, లాంచ్ చేస్తున్నారు.