సీఎల్పీ నేత
(Search results - 40)TelanganaJan 13, 2021, 4:26 PM IST
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కేసీఆర్‌కు భట్టి లేఖ
బుధవారం నాడు సీఎం కేసీఆర్ కు ఆయన లేఖ రాశాడు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత వ్యవసాయ చట్టాలపై యూ టర్న్ తీసుకొన్నారని చెప్పారు.
TelanganaJan 9, 2021, 5:45 PM IST
వ్యవసాయ చట్టాలు: అంబానీ, అదానీలతో రైతులు కొట్లాడగలరా.. భట్టి కామెంట్స్
భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు అంతిమంగా దేశంలో వున్న వ్యవసాయ రంగాన్ని, రైతుని కార్పోరేట్ శక్తుల చేతుల్లో పెడుతోందని ఎద్దేవా చేశారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
TelanganaDec 25, 2020, 11:56 AM IST
చివరి అంకానికి టీపీసీసీ చీఫ్ రేస్: ఆ ఇద్దరి మధ్యే పోటీ, సీనియర్ల అసహనం
మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి మధ్య టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ నెలకొంది. కొందరు సీనియర్లు తమ పేరు ఈ రేసులో లేకపోవడంపై అసహనంతో ఉన్నారు. పార్టీ నాయకత్వం పార్టీ నేతలందరికి ఆమోదయోగ్యమైన వ్యక్తికే పీసీసీ పగ్గాలు అప్పగించాలని సీనియర్లు కోరుతున్నారు.
TelanganaDec 8, 2020, 12:48 PM IST
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కేసీఆర్ కు భట్టి డిమాండ్
ఇంత కాలం కేసీఆర్ రైతు చట్టాలను ఎందుకు వ్యతిరేకించలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇంత కాలం పాటు పామ్ హౌస్ నుండి ఎందుకు బయటకు రాలేదని ఆయన ప్రశ్నించారు.
TelanganaDec 5, 2020, 6:01 PM IST
జానారెడ్డిపై తప్పుడు ప్రచారం.. పీసీసీ నియామకం హైకమాండ్‌దే: భట్టి
సీనియర్ నేత జానారెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ను బలహీనపరచాలనే కుట్రదారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భట్టి ఆరోపించారు.
TelanganaNov 29, 2020, 12:32 PM IST
జీ.హెచ్.ఎం.సీ ఎన్నికలు 2020 : నల్లకుంట డివిజన్ ప్రచారం చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
జీ.హెచ్.ఎం.సీ ఎన్నికలు 2020 : నల్లకుంట డివిజన్ ప్రచారం చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
TelanganaNov 16, 2020, 9:18 PM IST
దుబ్బాకలో ఇక చాలు టీఆర్ఎస్ అని ఈడ్చి నేలకు కొట్టారు...భట్టి సంచలన వ్యాఖ్యలు..
దుబ్బాకలో ఇక చాలు టీఆర్ఎస్ అని ఈడ్చి నేలకు కొట్టారు...భట్టి సంచలన వ్యాఖ్యలు..
TelanganaNov 11, 2020, 12:24 PM IST
రైతులకు మద్దతు ధర ఇవ్వలేని వారికీ పాలించే అర్హత లేదు ... భట్టి విక్రమార్క
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మధిర మండల రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేసారు .TelanganaOct 7, 2020, 11:16 AM IST
ఆ విషయం జగన్ కు తెలియదు: సీఎం పదవికి సంతకాలపై మల్లు భట్టి సంచలనం
వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత సీఎం పదవి కోసం సంతకాల సేకరణ కోసం ఏం జరిగిందనే విషయమై మల్లు భట్టి విక్రమార్క కీలక విషయాలను వెల్లడించారు. సంతకాల సేకరణ రోజున ఏం జరిగిందనే విషయమై ఆయన కీలక విషయాలను వెల్లడించారు.
TelanganaOct 5, 2020, 5:29 PM IST
ఔరంగజేబును తలపిస్తున్న కేసీఆర్.. గాలి పీల్చినా పన్నే!.. భట్టి విక్రమార్క
ఎల్.ఆర్.ఎస్. పేరుతో కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల రక్త మాంసాలను కూడా పీక్కుతింటోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. అప్పుడు ఈ పన్నులు రద్దు చేస్తామని ప్రజలకు భట్టి పిలుపునిచ్చారు. కేసీఆర్ ఔరంగజేబులా ప్రజలపై పన్నులు విధిస్తూ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని నిప్పులు చెరిగారు.
TelanganaSep 22, 2020, 1:05 PM IST
గ్రౌండ్ కి రా... : కేటీఆర్‌కి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సవాల్
జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్లు లేకున్నా ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు.నగరంలో ఇళ్లు ఉన్నాయో... లేవో చూసేందుకు మంత్రి కేటీఆర్ గ్రౌండ్ కి రావాలని ఆయన సూచించారు.
TelanganaSep 21, 2020, 9:41 PM IST
ఆ విషయం తలసానికి తెలియదేమో, అందుకే చాలెంజ్: మల్లుభట్టి విక్రమార్క విమర్శ
సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించిన పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. కానీ తనకు 3428 ఇళ్లు మాత్రమే చూపించారని ఆయన చెప్పారు.
TelanganaSep 20, 2020, 3:25 PM IST
రైతుల భూములను కేసీఆర్ అమ్ముకుంటున్నారు: భట్టీ విక్రమార్క విమర్శలు
కుర్ముద్దిలో ఫార్మా భూములు కోల్పోతున్న రైతులతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద రైతుల భూములను కోటీ యాభై లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.
TelanganaSep 18, 2020, 10:39 AM IST
హైద్రాబాద్‌లో రెండోరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన: భట్టితో కలిసి ఇళ్లు పరిశీలిస్తున్న మంత్రి తలసాని
హైద్రాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ పై గురువారం నాడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.... సీఎల్పీ నేత భట్టితో కలిసి నగరంలో పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు.TelanganaSep 17, 2020, 2:29 PM IST
లక్ష ఇళ్లు చూపించేవరకు తిరుగుతా: తలసాని, 3428 ఇళ్లే చూశామన్న భట్టి
హైద్రాబాద్ పట్టణంలోని 60 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నట్టుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇవాళ కొన్ని ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణాలను చూసినట్టుగా చెప్పారు. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో డబుల్ ఇళ్లను రేపు తాము పరిశీలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.