సీఎం కేసీఆర్
(Search results - 48)TelanganaDec 29, 2020, 9:33 PM IST
సీఎం కేసీఆర్‌కు వరుస పెండ్లి పిలుపులు..!!
జహీరాబాద్ ఎంపీ బీ.బీ.పాటిల్ మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. తమ కుమార్తె వివాహానికి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
TelanganaDec 7, 2020, 5:10 PM IST
తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్
తెలంగాణలోని రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెల అంటే డిసెంబర్ 27వ తేదీ నుంచి వచ్చే నెల అంటే జనవరి 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
TelanganaDec 7, 2020, 1:01 PM IST
దుబ్బాక, జీహెచ్ఎంసీ..ఓ దిద్దుబాటు : సాగర్‌పై సీఎం కేసీఆర్ వరాల జల్లు..
దుబ్బాక దెబ్బతో నాగార్జున సాగర్ మీద కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు.
TelanganaDec 5, 2020, 12:29 PM IST
గ్రేటర్ దెబ్బ : సీఎం కేసీఆర్‌తో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ భేటీ
గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అనుకున్న స్థాయిలో సీట్లు సాధించకపోవడంమీద చర్చించినట్టు సమాచారం.
EntertainmentNov 23, 2020, 6:21 PM IST
చీకట్లో కూరుకుపోతున్న పరిశ్రమకి ఊతమిచ్చారుః చిరు, నాగ్, వెంకీ, చరణ్ థ్యాంక్స్
రేపటినుంచే థియేటర్లు ఓపెన్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో చిత్ర పరిశ్రమ నుంచి సంతోషం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కి, తెలంగాణ ప్రభుత్వానికి చిత్ర ప్రముఖులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, రామ్‌చరణ్ వంటి వారు స్పందించి థ్యాంక్స్ చెప్పారు.
TelanganaNov 19, 2020, 8:24 PM IST
ఫెడరల్ ఫ్రంట్‌కు మద్ధతిస్తా: పాలనాదక్షుడంటూ కేసీఆర్‌పై గద్దర్ ప్రశంసలు
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రజా గాయకుడు గద్దర్ ప్రశంసల వర్షం కురిపించారు. 14 రోజుల కఠోర దీక్ష మామూలు విషయం కాదని గద్దర్ అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ చావుకు సైతం తెగించారని కొనియాడారు.
TelanganaNov 15, 2020, 5:31 PM IST
ఇంకా బురద నీటిలోనే కాలనీలు.. ఆదుకోండి: కేసీఆర్‌కు ఉత్తమ్ లేఖ
హైదరాబాద్‌లో గత రెండు నెలల నుంచి వరదనీటితో ఇబ్బంది పడుతున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
EntertainmentNov 9, 2020, 4:37 PM IST
చిరంజీవి కోలుకోవాలని మహేష్, రవితేజ, సురేందర్‌రెడ్డి ప్రార్థనలు
చిరంజీవి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా కోరుకుంటున్నార. మహేష్‌బాబు స్పందిస్తూ, `చిరంజీవి గారు త్వరగా కోలుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా` అని ట్వీట్ చేశారు.
TelanganaNov 9, 2020, 9:44 AM IST
సీఎం కేసీఆర్ సతీమణి పెద్దమనసు.. ఆశ్రయం లేని వారికి అండగా...
తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభారాణి ఓ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరీంనగరంలోని తిర్మలాపూర్ కు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఇటీవల చనిపోయాడు. ఆ తరువాత కురిసిన భారీ వర్షాలకు వారి ఇళ్లు కూలి పోయింది.
TelanganaOct 21, 2020, 5:44 PM IST
ఇంజనీర్‌కున్నంత జ్ఞానం కూడా లేదే.. ఇది ధనదాహమా: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రమాదంపై ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు
TelanganaOct 7, 2020, 10:12 PM IST
ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలవాలి: సోలిపేట సుజాతకు కేసీఆర్ సూచన
దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన ఎంపిక పట్ల కృతజ్ఞతలు తెలిపిన ఆమె సీఎం నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.
EntertainmentOct 2, 2020, 4:23 PM IST
నాకేం పనిలేదు.. పేరెంట్స్ కి అండగా నిలుస్తా..ఫీజులపై ఉద్యమం చేస్తాః శివబాలాజీ
ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడిపై నటుడు శివబాలాజీ గళమెత్తాడు. చిన్నగా ప్రారంభించి ఇప్పుడు దాన్ని ఓ ఉద్యమంలా తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు.
EntertainmentSep 19, 2020, 9:29 PM IST
జైలు లాంటి బిగ్బాస్హౌజ్ నుంచి గంగవ్వని విడుదల చేయండి
మొదటి వారం సందడి చేసిన గంగవ్వ ఇప్పుడు డీలా పడిపోయింది. అనారోగ్యానికి గురయ్యింది. బిగ్‌బాస్ హౌజ్ తనకు పడటం లేదని వాపోయింది.తనని పంపించమని బిగ్‌బాస్‌ని వేడుకుంది.
TelanganaSep 7, 2020, 11:42 AM IST
కోవిడ్ నిబంధనలతో... తెలంగాణ సమావేశాలు ప్రారంభం, ప్రణబ్ దాకు నివాళి
ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ రాష్ట్రపతి, భారత రత్న ప్రణబ్ ముఖర్జీ మృతికి తెలంగాణ ప్రజల తరపున సంతాపం ప్రకటించారు. తెలంగాణతో ప్రణబ్ దాకు అవినాభావ సంబంధం ఉందని, రాజకీయంగా ఎన్నో పదవులు చేపట్టిన ప్రణబ్ వాటికి వన్నె తెచ్చారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
TelanganaJul 11, 2020, 4:07 PM IST
దిక్కులేని వారిని చేయకండి.. కాస్త పెద్ద మనసు చేసుకోండి: కేసీఆర్‌కు రచ్చ రవి రిక్వెస్ట్
కరోనాతో మరణించిన వారి మృతదేహాల ఖననం విషయమై సీఎం కేసీఆర్‌ని రిక్వెస్ట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి