సీఈసీ
(Search results - 35)NATIONALDec 21, 2020, 2:42 PM IST
దేశమంతా ఒకేసారి ఎన్నికలకు మేం సిద్దం: సీఈసీ సునీల్ ఆరోరా
ప్రతి కొన్ని నెలలకు వేర్వేరు ప్రదేశాలలో ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ది పనులకు ఆటకం కలిగే అవకాశం ఉందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
EntertainmentJul 29, 2020, 10:29 PM IST
పవర్ స్టార్ మూవీ: రామ్‌గోపాల్ వర్మకు సీఈసీ షాక్, భారీ జరిమానా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగ్యాస్త్రాంగా రూపొందించిన పవర్ స్టార్ సినిమా నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది
Andhra PradeshJun 23, 2020, 6:45 PM IST
శకుని మామా! కమ్మ కాదు... డిల్లీ బాస్ అనే దమ్ముందా?: విజయసాయిపై బుద్దా ఆగ్రహం
గతకొన్ని రోజులుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిగా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య సీఈసీ పదవి, రమేష్ కుమార్ విషయమై మాటలయుద్దం సాగుతోంది.
Andhra PradeshMar 19, 2020, 2:26 PM IST
ఏపీ సీఈసీ రమేష్ కుమార్ కు భద్రత పెంపు
ఏపీ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ప్రాణాలకు ముప్పు ఉందని కోరుతూ కేంద్ర హొంశాఖ కార్యదర్శికి లేఖ రాసినట్టుగా బుధవారం నాడు ఓ లేఖ బయటకు వచ్చింది.ఈ లేఖను తాను రాయలేదని రమేష్ కుమార్ చెప్పినట్టుగా ఓ జాతీయ వార్తా సంస్థ ప్రకటించింది.
DistrictsMar 5, 2020, 7:35 PM IST
ఆ ఉద్యోగులను స్థానికసంస్థల ఎన్నికలకు దూరంగా వుంచండి...: సీఈసీకి టిడిపి ఫిర్యాదు
ఆంధ్ర ప్రదేశ్ లో జరగనున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేయడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోందంటూ టిడిపి నాయకలు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేశారు.
TelanganaMay 9, 2019, 5:52 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయండి: సీఈసీకి ఉత్తమ్ లేఖ
తెలంగాణలో స్ధానిక సంస్ధల కోటాలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోడాకు లేఖ రాశారు.
NATIONALMay 7, 2019, 5:12 PM IST
సీఈసీతో బాబు సహా 21 పార్టీల నేతల భేటీ
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా 21 పార్టీల నేతలు మంగళవారం నాడు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
TelanganaMay 3, 2019, 2:54 PM IST
వారణాసిలో నామినేషన్ల తిరస్కరణ: ఈసీకి తెలంగాణ రైతుల ఫిర్యాదు
తమ నామినేషన్ల తిరస్కరించడంతో వారణాసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ, తమిళనాడు రైతులు శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.
Andhra Pradesh assembly Elections 2019Apr 19, 2019, 3:23 PM IST
చంద్రబాబు సమీక్షలు: సీఎస్‌ను వివరణ కోరిన సీఈసీ
ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కూడ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహించడంపై సీఈసీ సీరియస్ అయింది.ఈ విషయమై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నుండి సీఈసీ నివేదిక కోరింది.
Andhra Pradesh assembly Elections 2019Apr 13, 2019, 10:43 AM IST
ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు: ఈవిఎంలపై సీఈసీకి ఫిర్యాదు
తన ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కొంత మంది జాతీయ నాయకులను కూడా కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
CampaignApr 8, 2019, 5:10 PM IST
వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంలో రివిజన్ పిటిషన్ వేస్తాం: బాబు
వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అవసరమైతే సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.
NewsApr 8, 2019, 12:57 PM IST
వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీం కీలక ఆదేశాలు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు ఈవీఎంలలోని వీవీప్యాట్లను లెక్కించాలని సుప్రీం కోర్టు ఈసీనీ ఆదేశించింది.
Andhra Pradesh assembly Elections 2019Apr 8, 2019, 11:46 AM IST
ఆ ఐపీఎస్‌లు టీడీపీకి పనిచేస్తున్నారు: సీఈసీకి వైసీపీ ఫిర్యాదు
ఏపీ రాష్ట్రంలో ఐపీఎస్ అాధికారులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం నాడు మరోసారి ఫిర్యాదు చేశారు.
Andhra Pradesh assembly Elections 2019Apr 5, 2019, 2:01 PM IST
సీఈసీకి వివరణ ఇచ్చుకున్న డీజీపీ ఠాకూర్..!!
ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఎన్నికల కమిషనర్లు అశోక్ లావాస, సుళీల్ చంద్రతో శుక్రవారం సమావేశమైన ఆయన తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చారు.
Andhra Pradesh assembly Elections 2019Apr 1, 2019, 2:39 PM IST
సీఈసీతో ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అనిల్ పునీఠ భేటీ
ఇంటలిజెన్స్ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ విషయంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోల విషయంలో సీఈసీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ పునేఠాను వివరణ కోరింది.