సీఈఓ  

(Search results - 127)
 • google ceo sundar pichai

  Tech News27, May 2020, 6:20 PM

  గూగుల్ ఉద్యోగులకు అద్భుతమైన ఆఫర్ ...ఒక్కకరికి రూ .75 వేలు...

   జూలై 6 నుంచి ఇతర నగరాల్లో కూడా తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుందని ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గూగుల్ తమ ఉద్యోగుల ఇంటి నుండి పనిచేసేందుకు ఆఫీసు ఫర్నిచర్, అవసరమైన పరికరాల ఖర్చుల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఉద్యోగికి $ 1,000 (సుమారు రూ .75,000) ఇస్తున్నట్లు ప్రకటించింది.

 • undefined

  Coronavirus India19, May 2020, 10:13 AM

  సత్య నాదెళ్ల సంచలనం: పర్మినెంట్ ‘వర్క్ ఫ్రం హోం’తో మెంటల్ హెల్త్ గాయబ్..

  ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం సేవలందించేందుకు అవకాశాల్లేవని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. అలా చేస్తే ఉద్యోగుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, సామాజిక బంధాలు  ప్రభావితమవుతాయని హెచ్చరించారు. ఒక మూఢత్వంలోంచి మరో మూఢత్వంలోకి వెళ్లడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

 • undefined

  business18, May 2020, 1:07 PM

  అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్‌ మా రాజీనామా...

  సెప్టెంబరులో అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. పరోపకారంపై దృష్టి పెట్టడానికి అధికారిక వ్యాపార పాత్రల నుంచి తాను తప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు. 

 • CII

  Coronavirus India4, May 2020, 10:29 AM

  ఏడాది తర్వాతే ఆర్థిక వ్యవస్థ రికవరీ... ఈలోగా ఉద్యోగాలు గల్లంతే!

  కరోనా ‘లాక్‌డౌన్‌’ ఎత్తివేసినా దేశీయ ఆర్థిక వ్యవస్థ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. దేశంలోని పలు కంపెనీల సీఈఓలు  ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు కనీసం ఏడాదైనా పడుతుందని వారి అంచనా. ఈ లోగా 15 నుంచి 30 శాతం కొలువులూ గల్లంతయ్యే ప్రమాదం ఉన్నదని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
   

 • <p>ELON MUSK&nbsp;</p>

  Automobile3, May 2020, 11:22 AM

  స్వయంకృతం: అనుచిత ట్వీట్‌తో రూ. లక్ష కోట్లు ఆవిరి!.. సీఈఓగా మస్క్ ఔట్?

  అమెరికా స్టాక్ మార్కెట్ లో టెస్లా మార్కెట్ విలువ అమాంతం పెరిగింది. దీనికి అనుసంధానంగా ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. టెస్లా కంపెనీ షేర్ల విలువ కాస్తంత ఎక్కువగానే ఉందని ఆయన ట్వీట్ చేయడంతో మార్కెట్లు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. టెస్లా కార్ల షేర్ విలువ ఒక్కసారిగా పది శాతం పడిపోయింది. 

 • undefined

  Coronavirus India30, Apr 2020, 12:12 PM

  అమెజాన్ సీఈఓ సరికొత్త రికార్డు...ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్...

  కరోనా ఎఫెక్ట్‌తో వివిధ దేశాల, సంస్థల సంపద కొడిగట్టిపోతున్నది. కానీ ప్రపంచ కుబేరుడిగా రికార్డు నెలకొల్పిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద పెరుగుతూనే ఉంది. తాజా రికార్డుల ప్రకారం ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆయన సంపద 25 బిలియన్ల డాలర్లు పెరిగింది.
   

 • इससे पहले खबर थी की फेसबुक रिलायंस जियो में 10 फीसदी की हिस्सेदारी खरीदने वाला है। फाइनेंशियल टाइम्स की 24 मार्च में छपी एक रिपोर्ट के मुताबिक दुनिया की सबसे बड़ी सोशल मीडिया कंपनी फेसबुक भारत की सबसे बड़ी टेलिकॉम कंपनी रिलायंस जियो में 10% की हिस्सेदारी खरीदना चाहती है। रिपोर्ट्स की मानें तो ये सौदा जल्द ही हो सकता है।&nbsp;<br />
&nbsp;

  Coronavirus India22, Apr 2020, 11:49 AM

  టెలికాం రంగంలో సంచలనం..జియోలో ఫేస్ బుక్ భారీ పెట్టుబ‌డులు

  దేశీయ టెలికం దిగ్గజం జియోతో సోషల్ మీడియా మేజర్ ఫేస్ బుక్ జత కట్టనున్నది. జియోలో రూ.43,574 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు.

 • আগামী বছরও অলিম্পিকের ভবিষ্যৎ নিয়ে প্রশ্ন, আশঙ্কা প্রকাশ করলেন খোদ আয়োজক কমিটির সিইও

  SPORTS12, Apr 2020, 11:45 AM

  టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరం కూడా అనుమానమే! సీఈఓ కీలక వ్యాఖ్యలు

  2021 జులై 23 న ఆరంభ వేడుకలతో ప్రారంభమయ్యే ఒలింపిక్స్ నూతన షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ సమయంలో టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల సీఈఓ తోషిరో ముటో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 • Corona Lockdown : waqf board telangana CEO Hamid Khan orders Friday prayers at home
  Video Icon

  Telangana27, Mar 2020, 5:09 PM

  ఇళ్లలోనే శుక్రవారం ప్రార్థనలు : మక్కా మసీదు ఇలా...

  కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని తెలంగాణ వక్ఫ్‌బోర్డు సీఈఓ హమీద్‌ ఖాన్‌ ఆదేశాలు జారీ చేశారు. 

 • YES BANK

  business27, Mar 2020, 2:54 PM

  యెస్ బ్యాంక్ సీఈఓగా ప్రశాంత్ : రూ.5000 కోట్ల పెట్టుబడుల సేకరణకు నిర్ణయం


  ముంబై: అర్హత కల సంస్థలు, హక్కులు, షేర్ల కొనుగోలుతో రూ.5,000 కోట్ల నిధుల సమీకరించాలన్న నిర్ణయానికి యెస్ బ్యాంకు బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఇదే సమావేశంలో బ్యాంకు ఎండీ, సీఈఓగా ప్రశాంత్ కుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

   

 • Nadella

  Technology26, Mar 2020, 11:45 AM

  కరోనాతో నో ప్రాబ్లం: మైక్రోసాఫ్ట్ మూలాలు పటిష్ఠం తేల్చేసిన సత్య నాదెళ్ల

   

  కరోనా వైరస్ సంక్షోభం నుంచి తాము సులభంగా బయట పడతామని సత్య నాదెళ్ల విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి మూలంగా అమెరికా, యూరప్‌తోపాటు ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్లు బాగా దెబ్బతిన్నాయన్నారు.  వీటిలో డిమాండ్‌ అలాగే ఉంటుందా, గిరాకీపై ఎంత మాత్రం ప్రభావం పడిందన్నదే పెద్ద ప్రశ్నగా మారిందని ఓ ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

   

 • undefined

  business16, Mar 2020, 1:37 PM

  డొనాల్డ్ ట్రంప్ కు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ క్షమాపణ....

  ట్రంప్ శుక్రవారం చెప్పిన విషయం ఏమిటంటే 1,700 మంది ఇంజనీర్లను ఉపయోగించి   కరోనావైరస్ స్క్రీనింగ్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ను గూగుల్  తయారు చేస్తోందట. అయితే  గూగుల్ నేరుగా ఈ వెబ్‌సైట్‌ను తయారు చేయటం లేదు, కానీ గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్   వెరిలీ అని పిలువబడే రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ వెంచర్‌ సైట్‌ను తయారు చేస్తోంది  
   

 • undefined

  business14, Mar 2020, 12:06 PM

  రాణా కపూర్‌పై మరో పిడుగు...యెస్ బ్యాంక్ కొత్త సీఈఓగా ప్రశాంత్...

  యెస్ బ్యాంకు పునరుద్ధరణ పథకం అమలులోకి వచ్చింది. ఇప్పటికే అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రశాంత్ కుమార్‌ను బ్యాంకు సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. మరోవైపు బ్యాంక్ సహా వ్యవస్థాపకుడు రాణా కపూర్ భార్య, ఆమె సారథ్యంలోని కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. 
   

 • undefined

  business13, Mar 2020, 3:14 PM

  యెస్ బ్యాంకులో భారీగా ప్రైవేట్ బ్యాంకుల పెట్టుబడులు: కొత్త సీఈఓగా ప్రశాంత్ కుమార్‌ ?

  ప్రైవేట్ బ్యాంక్ ‘యెస్’ బ్యాంకులో సంక్షోభం తొలగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఎస్బీఐతోపాటు ఏడుగురు ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ఎస్బీఐ రూ.7500 కోట్ల పెట్టుబడులకు అంగీకరించింది. మొత్తం ఇన్వెస్టర్ల వాటా 49 శాతానికి పైగా ఉంటుందని తెలియవచ్చింది. ఇక తదుపరి యెస్ బ్యాంక్ సీఈఓగా ప్రశాంత్ కుమార్‌ను నియమించాలని ఆర్బీఐకి ఎస్బీఐ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.
   

 • রানা কাপুরের তিন মেয়ে রাধা, রাখি ও রোশনী কাপুর। রানার কন্যা রাখি কাপুর ছিলেন ইয়েস ব্যাঙ্কের ম্যানেজিং ডিরেক্টর। আইপিএল চলার সময় সুন্দরী এই কন্যা ভারতীয় মিডিয়া ও দর্শকদের নজর কেড়েছিলেন। আরান আরেক কন্যা রাধা কাপুর মুম্বইয়ের ইন্ডিয়ান স্কুল অব ডিজাইন অ্যান্ড ইনোভেশনের প্রতিষ্ঠাতা ও এগজিকিউটিভ ডিরেক্টর।

  business12, Mar 2020, 1:26 PM

  అంతా రాణాకపూర్ వల్లే: అందుకే ‘యెస్’ బ్యాంక్ సంక్షోభంలో చిక్కుకుంది.

  యెస్ బ్యాంకులో సంక్షోభానికి ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ మూల కారణమని తెలుస్తున్నది. తాను చెప్పిన వారికి రుణాలివ్వాలంటూ రాణా కపూర్‌ ఒత్తిళ్లు తెచ్చారని బ్యాంక్ మాజీ సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ రవ్‌నీత్‌ గిల్‌ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో చెప్పారు. యెస్ బ్యాంకు యాజమాన్యం నిధుల సమీకరణకు చేసే ప్రయత్నాలను రాణా కపూర్ పరోక్షంగా దెబ్బ కొట్టారని తెలుస్తున్నది. మరోవైపు యెస్ బ్యాంకు పునరుద్ధరణకు ఆర్బీఐ రకరకాల మార్గాలను ముందుకు తీసుకొస్తున్నది.