సియామ్  

(Search results - 13)
 • undefined

  cars11, Feb 2020, 1:23 PM IST

  ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమను వెంటాడుతున్నా కరోనా వైరస్.....

  ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమను కరోనా భయాలు వెంటాడుతున్నాయి.  పరిస్థితి ఇలాగే కొనసాగితే చైనా విడిభాగాల దిగుమతులు ఆగిపోతాయని సియామ్‌ ఆందోళన చెందుతున్నది. 
   

 • undefined

  business29, Jan 2020, 11:46 AM IST

  Budget 2020:పాత వాహనాలను తొలగించేందుకు స్క్రాపేజీ పాలసీని అమలు...

  ఓల్డ్ వాహనాలను తొలగించేందుకు స్క్రాపేజీ పాలసీని అమలు చేయాలని కేంద్రాన్ని ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ సొసైటీ (సియామ్) కోరుతున్నది. జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి పడిపోతుందని పేర్కొంది. బీఎస్-6 ప్రమాణాల అమలు దిశగా తీసుకునే చర్యలకు తోడు జీఎస్టీ తగ్గింపు వల్ల వాహనాల కొనుగోళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

 • bikes sales down in 2019

  business13, Jan 2020, 4:06 PM IST

  సేల్స్ ఎఫెక్ట్ : వాహనాల అమ్మకాలపై జీఎస్టీని తగ్గించండి...

  వాహనాల అమ్మకాలపై జీఎస్టీని తగ్గించాలని  సొసైటీ ఆఫ్‌‌ ఇండియన్‌‌ ఆటోమొబైల్‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌ (సియామ్) కేంద్రాన్ని కోరుతున్నాయి.మన దేశానికి చెందిన ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు దారుణంగా పడిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. 

 • tvs bikes sales in 2019

  Automobile28, Dec 2019, 3:04 PM IST

  2020పైనే ఆటోమొబైల్ ఆశలు... పెరుగనున్న వెహికల్స్ ధరలు

  2018 పండుగల సీజన్ నుంచి విక్రయాల్లేక విలవిలలాడుతున్న ఆటోమొబైల్ పరిశ్రమ 2020పైనే ఆశలు పెట్టుకున్నది. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాల విక్రయాలు వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి 12 వరకు జరిగే ఆటో ఎక్స్ పో ఆటోమొబైల్ రంగానికి నవ జత్వాలు కలిగిస్తుందని భావిస్తున్నారు.
   

 • auto expo 2020 in greater noida

  Automobile21, Dec 2019, 1:45 PM IST

  ఆటో ఎక్స్‌పోకు డజనుకుపైగా కంపెనీలు డుమ్మా...కారణం ?

  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఆటో ఎక్స్‌పో పలు నిరాశజనక ఫలితాలు మిగిల్చేలా కనిపిస్తోంది. పలు కంపెనీలు డుమ్మాకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటో  పరిశ్రమ మందగమనం, డజనుకుపైగా కంపెనీలు డుమ్మా కొడతాయని తెలుస్తోంది. అయితే  ఎక్స్‌పోతో సంక్షోభం నుంచి గటెక్కవచ్చునని సియామ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.
   

 • auto

  cars22, Sep 2019, 11:21 AM IST

  సొంతంగా సేల్స్ పెంచుకునే మార్గాలన్వేషించాలి.. ఆటో సంస్థలకు సియామ్ అడ్వైజ్

  జీఎస్టీ తగ్గింపు సాధ్యం కాదని కేంద్రం, జీఎస్టీ కౌన్సిల్ నిర్ధారించడంతో ఆటోమొబైల్ సంస్థలకు సియామ్ విలువైన సలహాలిచ్చింది. సొంతంగా విక్రయాలు పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు. 

 • cars

  News10, Sep 2019, 11:26 AM IST

  ‘ఆటో’ జీఎస్టీ తగ్గింపునకు రాష్ట్రాలు ‘నో’.. ఇదీ కారణం

  ఆటోమొబైల్ రంగంలో జీఎస్టీ తగ్గింపుతో ప్రభుత్వ ఖజానాకు రూ.30 వేల కోట్ల పై చిలుకు గండి పడుతుందని అంచనా. అసలే మాంద్యంతో సతమతం అవుతుంటే జీఎస్టీ తగ్గించాలన్న ఆటోమొబైల్ రంగం డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు ససేమిరా అంటున్నాయి. 

 • gadkari

  News6, Sep 2019, 9:08 AM IST

  డోంట్ వర్రీ!! ఆదుకుంటాం: ఆటో రంగానికి గడ్కరీ భరోసా

  గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని, జీఎస్టీ తగ్గించే విషయాన్ని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ద్రుష్టికి తీసుకెళ్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. సియామ్ సదస్సులో పాల్గొన్న ఆటోమొబైల్ సంస్థల అధినేతలు వాస్తవ పరిస్థితిని కేంద్ర మంత్రి ద్రుష్టికి తెచ్చారు.

 • maruti

  cars5, Sep 2019, 11:25 AM IST

  మారుతి ‘బ్రేక్’లు: 2 రోజుల ఉత్పత్తి స్టాప్.. ముందంతా గడ్డు కాలమే.. సియామ్

  అమ్మకాల్లేక మారుతి సుజుకి తన రెండు ప్లాంట్లలో రెండు రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మున్ముందు ఆటోమొబైల్ రంగానికి గడ్డు కాలమేనని సియామ్ అధ్యక్షుడు రాజన్ వధేరా పేర్కొన్నారు. విక్రయాలు తగ్గడంతో మున్ముందు మారుతి సుజుకిలో మరి కొంత మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి రావచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 • cars

  Automobile13, Aug 2019, 5:18 PM IST

  19 ఏళ్ల స్థాయికి ఆటో సేల్స్.. సియామ్ ఆందోళన

  దేశంలో ప్రయాణ వాహనాల విక్రయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. వరుసగా తొమ్మిదో నెలలోనూ ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు పడిపోయాయి. జూలైలో కేవలం 2,00,790 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది 19 ఏళ్ల కనిష్టానికి సమానం. 2000 డిసెంబర్ లో చివరిసారిగా 35 శాతం వాహన విక్రయాలు పడిపోయాయి. 
   

 • passenger vehicles

  Automobile9, Apr 2019, 11:25 AM IST

  వెహికల్ సేల్స్ గతేడాది నాలుగేళ్ల అధ్వాన్నం: ఈ ఏడాదీ అంతంతే!

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వాహన విక్రయాలు స్తబ్దుగా నమోదు కావొచ్చని భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) అంచనా వేస్తోంది. కార్ల విక్రయాలు కేవలం 3-5 శాతం మేర మాత్రమే వృద్ధి చెందవచ్చని అంటోంది. 

 • auto

  cars9, Mar 2019, 10:52 AM IST

  మహీంద్రా అండ్ మారుతి మినహా ఏడో ‘సారీ’ నీరసమే

  ప్యాసింజర్ విక్రయ లక్ష్యాలు ఈ ఆర్థిక సంవత్సరంలో చేరే అవకాశాలు లేవని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తేల్చేసింది. మారుతి, మహీంద్రా సంస్థల్లో స్వల్ప మెరుపులు.. అక్టోబర్ తప్ప గత ఎనిమిది నెలల్లో ఏడు నెలల్లో వాహనాల విక్రయాలు నేలచూపులే చూస్తున్నాయి. 

 • Cars

  News26, Jan 2019, 8:27 AM IST

  ఆఫర్లు, డిస్కౌంట్లతో లాభం లేదు... ఆటోమొబైల్ రంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి: సియామ్

  ఐదు నెలలుగా వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో ఆందోళన చెందుతున్న ఆటోమొబైల్ రంగం తమకు పన్ను రాయితీలు కల్పించాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. వాణిజ్య వాహనాలపై దిగుమతి సుంకం పెంచి.. సాదారణ ప్రజలు కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాలు, కార్లపై తగ్గించాలని సియామ్ అభ్యర్థించింది. కాలుష్య నియంత్రణ వాహనాల తయారీకి రీసెర్చ్, డెవలప్మెంట్‌పై నిధులను కేటాయిస్తున్నందున మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించాలని కోరుతోంది.