సినీ నిర్మాత  

(Search results - 36)
 • <p>விண்ணைத் தாண்டி வருவாயா வெர்ஷன் 2 போல் அமைக்கப்பட்டிருந்த அந்த குறும்படத்தை இதுவரை 7 மில்லியனுக்கும் அதிகமானோர் கண்டு ரசித்துள்ளனர். </p>

  Entertainment20, Jul 2020, 7:49 AM

  హీరో శింబుతో త్రిష పెళ్లి..?

  గతంలో సినీ నిర్మాత వరుణ్‌ మణియన్‌తో నిశ్చితార్ధం వరకు వెళ్లి.. ఏవో కారణాలతో చివరి నిమిషంలో త్రిష ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లోని ఓ నటుడిని ఆమె పెళ్లాడనుందనే వార్తలు వినిపించాయి.

 • pvp

  Telangana4, Jul 2020, 9:50 AM

  వైసీపి నేత పీవీపి కోసం బెజవాడలో తెలంగాణ పోలీసుల గాలింపు

  ఓ విల్లా యజమానితో వివాదం కేసులో తెలంగాణ పోలీసులు విజయవాడలో వైసీపీ నేత, సినీ నిర్మాత పీవీపీ కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో పీవీపీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజురూ చేసింది.

 • Entertainment29, Jun 2020, 8:59 AM

  తెలుగు సినీ నిర్మాతపై కేసు.. దౌర్జన్యం చేశాడంటూ మహిళ ఫిర్యాదు

  2018లో మినిస్టర్‌ క్వార్టర్స్‌ ఎదురుగా బిల్డింగ్‌ను నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌కు  తెలంగాణ ఫిలిం కల్చరల్‌ సెంటర్‌(టీఎఫ్‌సీసీ) ఏర్పాటు కోసం అద్దెకు తీసుకున్నాడు. నెలకు నాలుగున్నర లక్షల అద్దె చెల్లించేందుకు 40 లక్షల అడ్వాన్స్ ఇచ్చేందుకు అంగీకరించాడు.

 • pvp

  Entertainment24, Jun 2020, 3:45 PM

  వివాదంలో సినీ నిర్మాత.. ఇంటికొచ్చి దౌర్జన్యం చేశాడంటూ!

  మంగళవారం పీవీపీ మా ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చారు. మా ఇంట్లో ఏం చేయాలనేది మా ఇష్టం అని చెప్పడంతో.. బుధవారం ఉదయం 40 మందితో మా ఇంటి ముందుకొచ్చి దౌర్జన్యం చేశారు. ఇంటిపైకి వెళ్లి.. రూఫ్ టాప్ గార్డెన్‌ను కూల్చేయడం ప్రారంభించారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి అడ్డుకున్నారు. 

 • pvp

  Telangana24, Jun 2020, 12:40 PM

  నాపై దాడి చేశాడు: పీవీపీపై కైలాష్ పోలీసులకు ఫిర్యాదు

  హైద్రాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో   పీవీపీకి మరో వ్యక్తి  కైలాస్ విక్రమ్  వివాదం చోటు చేసుకొంది. పీవీపీ తనపై దాడి చేయించారని పోలీసులకు కైలాష్ విక్రమ్ ఫిర్యాదు చేశారు.

 • Entertainment24, Jun 2020, 12:22 PM

  షాకింగ్‌: 27వ అంతస్తు నుంచి దూకి సినీ నిర్మాత ఆత్మహత్య

  సినీ నిర్మాతగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా పేరు తెచ్చుకున్న అమెరికన్‌ ఫిలిం ప్రొడ్యూసర్‌ స్టీవ్‌ బింగ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. లాస్‌ ఏంజిల్స్‌ సెంచరీ సిటీలో ఉన్న తన లగ్జరియస్‌ అపార్ట్‌మెంట్‌లోని 27వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్‌ డౌన్‌ కారణంగా తోడు లేకపోవటంతోనే స్టీవ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

 • <p>Master </p>

  Entertainment5, Jun 2020, 4:35 PM

  ‘మాస్టర్‌’ రిలీజ్ కు పర్మిషన్ ఇవ్వదు.! డైరెక్టర్ రిక్వెస్ట్

  తమిళ స్టార్ హీరో విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మాస్టర్‌’.కార్తి నటించిన  ‘ఖైదీ’ చిత్రానికి డైరక్షన్ చేసి స్టార్ గా మారిన లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో నటించారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ‘మాస్టర్‌’ సినిమా విడుదల లేటవుతోంది. అయితే రీసెంట్ గా తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చిన ఫర్మిషన్స్ మేరకు ‘మాస్టర్‌’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసుకుంటోంది. 

 • <p>Tamma Reddy Bharadwaj sensational comments on Balakrishna, nagababu<br />
 </p>
  Video Icon

  Entertainment30, May 2020, 2:32 PM

  బాలకృష్ణ ను పిలవాల్సిన అవసరం లేదు.. తమ్మారెడ్డి భరద్వాజ

  తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా చోటు చేసుకున్న వివాదంపై తెలుగు సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు వర్ధంతి సభలో మాట్లాడారు. 

 • divya vani

  Andhra Pradesh5, May 2020, 7:59 PM

  ట్వీట్ కు నోటు... బండ్ల గణేష్ బ్లేడ్ బాగోతం ఇదీ: దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు

  మాజీ మంత్రి నారా లోకేష్ పై విమర్శలు చేసిన సినీ నిర్మాత బండ్ల గణేష్ పై టిడిపి నాయకురాలు దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 • Green India Challenge

  News12, Mar 2020, 10:20 PM

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన నిర్మాత కేఎస్ రామారావు

  రాజ్యసభ సభ్యులు జోగినపల్లీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరలోని GHMC పార్క్ లో  పలువురు సినీ నిర్మాతలు, నటులు మొక్కలు నాటారు. 

 • Andhra Pradesh24, Feb 2020, 11:59 AM

  30 రాజధానులు పెట్టుకోమనండి: జగన్ పై సినీ నిర్మాత తమ్మారెడ్డి ధ్వజం

  ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా మండిపడ్డారు. మూడు కాకపోతే 30 రాజధానులను పెట్టుకోమనండి అంటూ తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

 • vijaya lakshmi

  News10, Jan 2020, 10:01 AM

  తల్లి వేధింపులు తట్టుకోలేకే వెళ్లిపోయా.. నటి కామెంట్స్!

  సినీ నిర్మాత నుండి డబ్బులు తీసుకొని విజయలక్ష్మి వెళ్లిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె రాయచూరులో ప్రత్యక్షమయ్యారు. ఆమె భర్త అంజినేయతో కలిసి రాయచూరులో మీడియాతో మాట్లాడారు. 

 • kethireddy

  Andhra Pradesh19, Dec 2019, 2:49 PM

  జగన్ 3 రాజధానుల నిర్ణయం బహు బాగుంది: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలంటూ చేసిన ప్రతిపాదన బాగుందన్నారు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి . 

 • kethireddy jagadishreddy

  Telangana7, Dec 2019, 10:08 PM

  కేసీఆర్ రాజనీతి అదే: సినీనిర్మాత కేతిరెడ్డి ప్రశంసలు

  దిశపై రేప్, అత్యాచారం ఘటన జరిగినరోజు పలు పార్టీల నేతలు, మీడియా కేసీఆర్ పై దుమ్మెత్తి పోశారని గుర్తు చేశారు. అయితే విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకునేలా కేసీఆర్ చక్కటి నిర్ణయం తీసుకున్నారంటూ కొనియాడారు. 
   

 • champak jain

  News1, Nov 2019, 1:24 PM

  సీనియర్ సినీ నిర్మాత కన్నుమూత

  ప్రొడ్యూసర్ చంపక్ జైన్ కన్నుమూశారు. వీనస్ రికార్డ్ అండ్ టేప్స్ యజమానిగా కొన్నేళ్లపాటు బాలీవుడ్ సినిమాల ప్రొడక్షన్ పనుల్లో కీలకపాత్ర పోషించిన ఆయన మరణించడం సినీ ప్రముఖులను షాక్ కి గురి చేసింది. చంపక్ జైన్ మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు వారి సంతాపాన్ని తెలియజేశారు.