సినిమా  

(Search results - 7313)
 • vidayabalan

  Entertainment30, Nov 2020, 4:13 PM

  విద్యాబాలన్ నే నైట్ కి రమ్మంటాడా?.. మంత్రికి మామూలుగా లేదుగా

  మంత్రి విజ‌య్ షా.. విద్యాబాల‌న్‌ని డిన్న‌ర్‌కు ఇన్వైట్ చేశాడ‌ని, ఆమె నో అన‌డంతో షూటింగ్ కు  ప‌ర్మీష‌న్ ఇచ్చేదే లేదంటూ తెగేసి చెప్పార‌ట‌. ఈ క‌థ‌నాన్ని ప‌లు వెబ్ సైట్స్ ప్ర‌చురించ‌గా, అది వైర‌ల్‌గా మారింది. అయితే దీనిపై మంత్రి స్పందిస్తూ..  విద్యాబాల‌న్ ఆమె టీమ్ న‌న్ను డిన్న‌ర్‌కు ఆహ్వానించారు. అయితే చిత్ర షూటింగ్‌కు పర్మీష‌న్ ఇవ్వ‌ని కార‌ణంగా వారే ర‌ద్దు చేశారు. 

 • undefined

  Entertainment30, Nov 2020, 4:06 PM

  వామ్మో భోజనం.. ఫుడ్‌ బఫెట్‌ని చూసి షాక్‌ తిన్న ప్రియాంక.. ఫోటో వైరల్‌

  గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌ సినిమాలను చేసేలా కనిపించడం లేదు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఈ బ్యూటీ ఫుడ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అక్కడ తాజాగా ఫుడ్‌ బఫెట్‌ ని చూసి భయపడుతున్నట్టుగా ఉన్న ఫోటోని పంచుకుని వామ్మో అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్‌ పెట్టింది. 

 • undefined

  Entertainment30, Nov 2020, 1:57 PM

  ప్రభాస్‌-ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా సినిమా.. రెండు రోజుల్లో ప్రకటన ?

  డిసెంబర్‌ 2న మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలకు మరో ఇండియన్‌ సినిమాని ప్రకటించబోతున్నట్టు హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. అయితే దీనికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తారని, ప్రభాస్ హీరోగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. 

 • undefined

  Entertainment30, Nov 2020, 1:12 PM

  కార్పోరేటర్‌పై కన్నేసిన హాస్యనటుడు శకలక శంకర్‌

  తాజాగా మరోసారి హీరోగా తన లక్‌ని పరీక్షించుకోబోతున్నారు షకలక శంకర్‌. ప్రస్తుతం ఆయన `కార్పోరేటర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో షకలక శంకర్‌ `కార్పోరేటర్‌` పేరుతో సినిమా చేయడం ఆసక్తి నెలకొంది. 

 • undefined

  Entertainment30, Nov 2020, 12:44 PM

  రాశీఖన్నా గ్లామర్‌ డోస్‌ పెంచింది..ఎద అందాలతో కైపెక్కిస్తుంది!(బర్త్‌ డే స్పెషల్‌)

  ఇటీవల డేటింగ్‌కి రెడీ అని చెప్పి తన అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసిన రాశీఖన్నా.. ఇప్పుడు సినిమా ఛాన్స్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. గ్లామర్‌ పాత్రలతోపాటు కాస్త ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తూ అలరిస్తున్న ఈ బొద్దుగుమ్మ నేడు(సోమవారం) బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెపై ఓ లుక్కేద్దాం. 
   

 • <p style="text-align: justify;">దీంతో తన ఫిజిక్‌ మీద దృష్టి పెట్టి ప్రగతి వర్క్‌ అవుట్స్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ అదరగొట్టింది. కొద్ది రోజుల క్రితం ప్రగతి పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తరువాత తన వర్క్‌ అవుట్‌ వీడియోస్‌తో హల్‌ చల్‌ చేసింది ప్రగతి. బనియన్‌ వేసుకొని ఇన్‌స్ట్రక్టర్‌తో కలిసి ప్రగతి చేసిన వర్క్‌ అవుట్స్‌ &nbsp;చేస్తున్న తనకే కాదు చూస్తున్న వారికి కూడా చెమటలు పట్టించేలా ఉన్నాయి.</p>

  Entertainment30, Nov 2020, 8:17 AM

  వైరల్ వీడియో: అర్దరాత్రి ప్రగతి చుట్టూ రౌడీ మూక

  ప్రగతి తాజాగా  సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో అర్దరాత్రి షూట్ చేసింది.  ఆ వీడియోలో ఆమెను కొంతమంది రౌడీలు చుట్టుముట్టి ఉన్నారు. అయినా ఆమె వాళ్లకు వెరవకుండా కర్రసాము చేస్తూ భయపెట్టింది.  అయితే అది సినిమా షూటింగ్ కోసం తీసిందని అర్దమవుతూనే ఉంది. అయితే ఏ సినిమా అనేది ఆమె రివీల్ చేయలేదు. 

 • undefined

  Entertainment30, Nov 2020, 8:09 AM

  `ఆషిఖి` ఫేమ్‌, బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్‌ రాయ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్..

  `ఆషిఖి` ఫేమ్‌, హిందీ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ విన్నర్‌ రాహుల్‌ రాయ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌కి గురయ్యాడు. ఆయన కార్గిల్‌లో సినిమా షూటింగ్‌లో ఉండగా, అకస్మాత్తుగా బ్రెయిన్‌ స్ట్రోక్‌కి గురికావడంతో ముంబయి తరలించారు. ప్రస్తుతం ఆయన ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 • undefined

  Entertainment30, Nov 2020, 7:44 AM

  పవన్ కళ్యాణ్‌ మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్.. చేతిలో ఆరు సినిమాలు..ఎవరితో అంటే?

  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. రెండేళ్ల రీ ఎంట్రీ తర్వాత ఊహించని స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. టాలీవుడ్‌కే షాక్‌ ఇస్తూ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా రెండు కంటే ఎక్కువ సినిమాలను లైన్‌లో పెట్టి అటు అభిమానులకు, ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలకు షాక్‌ ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. 

 • ap police

  Andhra Pradesh29, Nov 2020, 9:57 PM

  అచ్చం ‘ఖాకీ’ సినిమానే: రాజస్థాన్‌లో ఏపీ పోలీసులపై దాడి

  కార్తి నటించిన ‘ఖాకీ’ సినిమా చూశారా. అందులో దోపిడీలు, హత్యలు చేసే ముఠా సభ్యులను పట్టుకునేందుకు కార్తి అండ్ టీమ్ రాజస్థాన్‌లోని ఓ గ్రామానికి వెళ్తారు.

 • undefined

  Entertainment29, Nov 2020, 7:27 PM

  బికినీలో బర్త్ డే చేసుకున్న పూజాబేడీ తనయ అలయా.. రచ్చ చేస్తున్న ఫోటో

  ప్రముఖ బాలీవుడ్‌ నటి, హోస్ట్ పూజా బేడీ ముద్దుల తనయ అలయా ఎఫ్‌ సినిమాల్లోకి రాకముందే సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది. తనకు అంతగా ఫాలోయింగ్‌ రావడానికి కారణమేంటనేది తాజాగా స్పష్టమైందే. ఏదైనా వెరైటీగా చేయడం ఈ బ్యూట ఈ స్పెషాలిటీ. అందులో భాగంగా తన పుట్టిన రోజుని బికినీలో సెలబ్రేట్‌ చేసుకుంది. 
   

 • undefined

  Entertainment29, Nov 2020, 5:08 PM

  నటుడిగా మారబోతున్న దర్శకేంద్రుడు.. దర్శకత్వం వదిలేసినట్టే?

  దర్శకుడు రాఘవేంద్రరావు ఇప్పుడు నటుడిగా తెరపై కనిపించబోతున్నాడట. పాపులర్‌ చిత్రం `పెల్ళి సందడి` రీమేక్‌ చేయబోతున్న విషయం తెలిసిందే. తనికెళ్ల భరణి దీనికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తారని సమాచారం. 

 • undefined
  Video Icon

  Entertainment29, Nov 2020, 2:01 PM

  ఆచార్య సినిమా సెట్ లో సోనూసూద్

  ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వచ్చిన  సోనూసూద్ ను చుట్టుముట్టిన అభిమానులు. 

 • undefined

  Entertainment28, Nov 2020, 8:53 PM

  టాలీవుడ్‌ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ..ఏం చేయబోతుంది!

  బాలీవుడ్‌లో బిజీ అని తాప్సీ తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రేమని ఒలకబోస్తుంది. తనకు పేరుని, గుర్తింపుని తీసుకొచ్చిన ఇండస్ట్రీని మర్చిపోలేదని చెబుతుంది. ఇకపై తెలుగు ఆడియెన్స్ ని కూడా మెస్మరైజ్‌ చేస్తానని చెబుతోంది. ఓ ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతుందట. మరి ఆ విశేషాలేంటో చూద్దాం.

 • undefined

  Entertainment28, Nov 2020, 8:07 PM

  రజనీ డైరెక్టర్‌ శివకి పితృవియోగం.. శోకసంద్రంలో కోలీవుడ్‌

  ప్రముఖ తెలుగు, తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శివకి పితృవియోగం జరిగింది. ఆయన తండ్రి జయకుమార్ వయోభారంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

 • undefined

  Entertainment28, Nov 2020, 6:59 PM

  `పోకిరి` గ్యాంగ్‌స్టర్‌ శివ జ్యోతి రానా.. ఘాటెక్కించే అందాలతో రచ్చ చేస్తుంది!

  `పోకిరి` సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా మెప్పించిన శివ జ్యోతి రానా ఎప్పటికప్పుడు హాట్‌ ఫోటోలతో నెటిజన్లని అలరిస్తుంది. సెక్సీ యోగా పోజులతో మత్తెక్కిస్తుంటుంది. తాజాగా మరిన్ని ఘాటైన ఫోటోలను పంచుకుని అభిమానులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.