సిద్ధార్థ  

(Search results - 80)
 • Entertainment23, Jun 2020, 1:47 PM

  అలా చేయాల్సి వస్తే సినిమాలు మానేస్తా: గ్రేట్‌ డైరెక్టర్ శంకర్‌

  శంకర్‌ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్, కమల్‌ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్ సింగ్‌, సిద్ధార్థ్‌లు కీలక పాత్రల్లో  నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు వరుసగా అడ్డంకులు ఎదరువుతున్నాయి.

 • Opinion8, Jun 2020, 3:30 PM

  బైరెడ్డి రాజశేఖర రెడ్డికి వారసుడి సెగ: ఇదీ కథ

  ప్రస్తుతానికి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నందికొట్కూరు వైసీపీ ఇంఛార్జిగా ఉన్నాడు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కి సిద్ధార్థ్ రెడ్డికి పొసగడం లేదు. ఈ గొడవలతోపాటుగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుండడంతో అక్కడ పరిస్థితి టెన్షన్ గా మారింది. 

 • NATIONAL6, Jun 2020, 12:17 PM

  కాఫీడే సిద్ధార్థ కొడుకుతో.. డికే శివకుమార్ కుమార్తె పెళ్లి

  వాస్తవానికే గతేడాది ఈ వివాహం జరరగాల్సి ఉండగా.. వీజీ సిద్ధార్థ ఆత్మహత్యతో వివాహం ఆగిపోయింది. తాజాగా... మళ్లీ ఇప్పుడు పెళ్లి పనులు ప్రారంభించినట్లు సమాచారం.
   

 • <p>ByReddy Siddharth Reddy sensational comments on TDP<br />
 </p>
  Video Icon

  Andhra Pradesh23, May 2020, 3:28 PM

  నన్ను రౌడీ అని ముద్రవేస్తారా.. ఇక డైరెక్ట్ దాడులే.. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి

  కర్నూలు జిల్లా నందికొట్కూరు  పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ఐజయ్య  స్వగృహంలో బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

 • Disputes between BJP, YCP party workers at ByReddy villege, two severely injured
  Video Icon

  Andhra Pradesh20, May 2020, 3:30 PM

  బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య భగ్గుమన్న విభేదాలు.. భై రెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్తత..

  నందికొట్కూరు నియోజకవర్గం లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి స్వయానా తమ్ముడి కొడుకు బైరెడ్డి సిధార్థ రెడ్డికి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. 

 • Entertainment16, May 2020, 2:52 PM

  డిన్నర్‌ బిల్‌ కట్టమన్నందుకే.. దీపిక బ్రేకప్ చెప్పేసిందా..?

  ప్రస్తుతం బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు దీపికా పదుకొనే. కమర్షియల్ సినిమాల నుంచి పీరియాడిక్‌, బయోగ్రాఫికల్‌ మూవీస్‌ వరకు ప్రతీ సినిమాలో దీపిక కనిపిస్తోంది. ఒక్కో సినిమాకు పాతిక కోట్ల దాకా రెమ్యూనరేషన్‌ అందుకుంటూ హయ్యస్ట్ పెయిడ్ హీరోయిన్ అనిపించుకుంటుంది దీపిక. ప్రస్తుతం రణవీర్‌ను పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అయిన ఈ బ్యూటీ గతంలో రెండు మూడు సార్లు లవ్‌ లో ఫెయిల్ అయ్యింది. అందుతో విజయ్‌ మాల్య కొడుకు సిద్ధార్థ్‌ మాల్యా కూడా ఉన్నాడన్న ప్రచారం ఉంది.

 • Allu Aravind

  Entertainment16, May 2020, 10:45 AM

  `ఆహా` కోసం 'మహర్షి' డైరక్టర్, సీన్ మార్చేస్తాడా!

   అల్లు అరవింద్ ...తమ ఆహా కోసం ముంబైకు చెందిన టీమ్ ని హైర్ చేసుకుని కొత్త తరహా ప్లాట్ లు, ఇంట్రస్టింగ్ కాన్సెప్టులు రెడీ చేయించారు. అయినా కలిసి రాలేదు. హిందీలో ఆల్ట్ బాలాజీ, ఉల్లు లాంటి సంస్థలు ఏడాదికి నాలుగైదు వెబ్ సిరీస్ ల‌ను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. తెలుగులో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, జీ5, ఆహా… ఇలా పలు ఓటీటీ వేదికలు పోటీ పడుతున్నాయి. 

 • Entertainment News17, Apr 2020, 9:58 AM

  చైనా కావాలనే చేసింది.. సంచలన విషయం చెప్పిన యంగ్ హీరో

  యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కరోనా వైరస్‌ వ్యాప్తిపై అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదిక గా సంచలన వ్యాఖ్యలు చేశాడు. `చిరవకు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. జనవరిలో చైనా వుహాన్ నుంచి చైనాలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే లోకల్‌ ఫ్లైట్స్‌ను ఆపేసింది. కానీ అంతర్జాతీయ విమానాలను మాత్రం తరువాత కూడా కొనసాగించింది. చైనా అలా ఎందుకు చేసింది.

 • न्यूयॉर्क के ब्रूकलिन हॉस्पिटल जहां कोरोना वायरस के मरीजों को भर्ती कराया जा रहा है, वहां हर तरफ सिर्फ ऑरेंज कलर के बॉडी बैग नजर आ रहे हैं।

  NRI8, Apr 2020, 7:39 AM

  ఇంగ్లాండ్ లో భారతీయ విద్యార్థి ఆత్మహత్య.. లాక్ డౌన్ లో పేరెంట్స్

  దేశంకాని దేశంలో చ‌దువు కోసం వెళ్లిన కొడుకు మృత్యువాత ప‌డ‌టం, లాక్‌డౌన్ కార‌ణంగా ఇంట్లోంచి కాలు బ‌య‌ట‌పెట్టే ప‌రిస్థితి లేక‌పోవ‌డం పుణేలో ఉన్న సిద్ధార్థ్ త‌ల్లిదండ్రులు త‌ల్లడిల్లుతున్నారు. 
   

 • అదృష్టం కొద్దీ నాగ చైతన్య నాకు భర్తగా వచ్చాడు. అని విషయాల్లో చైతు రత్నం లాంటోడు అంటూ సమంత ప్రశంసలు కురిపించింది. కెరీర్ పరంగా కూడా చైతు సామ్ సక్సెస్ ఫుల్ జోడి. వీరిద్దరూ కలసి నటించిన ఏ మాయ చేసావే, మజిలీ, మనం లాంటి చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

  Entertainment20, Mar 2020, 4:50 PM

  పులిహార వార్తపై మండిపడ్డ సమంత

   `మోస్ట్ డిజైరబుల్ ఉమెన్`గా అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన వైవాహిక జీవితం గురించి కొన్ని వాఖ్యలు చేసిన మాట నిజం. అయితే...

 • Siddharth

  News18, Mar 2020, 10:02 PM

  అతడితోనే ఉండుంటే సావిత్రికి పట్టిన గతే నాకు.. సిద్ధార్థ్ పై సమంత సంచలనం

  అక్కినేని సమంత ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్. సాధారణంగా వివాహం జరిగాక హీరోయిన్ల కెరీర్ ముగిసిపోతుందనే వాదన ఉంది.

 • కాఫీ-డేతో కాఫీకి కార్పొరేట్ హంగులు వినూత్న వ్యాపారం చేయడం సాహసం. ఆ వ్యాపారాన్ని వృద్ధి పథాన నడిపించడం అద్భుతం. ఇంతలా సాహసం.. కానీ అద్భుతాలు నెలకొల్పిన కాఫీ డే అధిపతి వీజీ సిద్ధార్థ జీవితం విషాదంతో ముగియడమే అత్యంత దారుణం. కర్ణాటకలోని నేత్రా నదిలో దూకి సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

  business16, Mar 2020, 3:14 PM

  కేఫ్ కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ ఆ రూ.2000 కోట్లు ఏం చేశారు?

  గతేడాది ఆత్మహత్య చేసుకున్న కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సంస్థ బోర్డుకు, అడిటర్లకు తెలియకుండా జరిపిన లావాదేవీలపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన లేఖ ప్రకారం అంతర్గత దర్యాప్తు జరిపిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ రూ.2000 కోట్లు దారి మళ్లించారని తెలుస్తోంది. ఆ నిధులు ఎటు వెళ్లాయన్న సంగతిపై ప్రస్తుతం బోర్డు కేంద్రీకరించింది.

 • himanshi

  News22, Feb 2020, 5:30 PM

  అమ్మాయిలతో ఎలా ఉండాలో నేర్చుకో.. సిద్ధార్థ్ పై మండిపడ్డ నటి!

  తాజాగా హిమాన్షి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సిద్ధార్థ్ చాలా లాజికల్ గా ఉంటాడని అందరూ అనుకుంటారని.. అయితే రియాలిటీ షో జరుగుతున్నప్పుడు అంతనూ తనను ఎన్నో సందర్భాల్లో అసభ్య పదజాలంలో తో దూషించాడని అన్నారు. 

 • byreddy siddharth reddy

  Andhra Pradesh20, Feb 2020, 10:41 AM

  భైరెడ్డికి చేదు అనుభవం.. సీఎంకి స్వాగతం చెబుతామని వెళ్తే.. పక్కకి తోసేశారు

  సీఎం కాన్వాయి వస్తుండగా... అటుగా భైరెడ్డి వెళ్లాడు. దీంతో వెంటనే.. సీఎం సెక్యురిటీ సిబ్బంది..భైరెడ్డిని పక్కకు తోసేశాడు.  వెంటనే అటుగా వచ్చిన కొందరు నేతలు సెక్యూరిటీ సిబ్బందికి,  బైరెడ్డికి నచ్చచెప్పి పంపడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.

 • Emaipoyave Movie Motion Poster, Rajeev Sidhartha, Bhavani Chowdhary, Sri Ram Creations
  Video Icon

  Entertainment15, Feb 2020, 6:00 PM

  ఏమైపోయావే : ఒకరి ప్రేమలో ఇంకొకరు ఏమైపోతారో...

  మురళి దర్శకత్వంలో రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి హీరోహీరోయిన్లుగా నిర్మాత హరి కుమార్ నిర్మిస్తున్న చిత్రం ఏమైపోయావే.