సితార

(Search results - 57)
• undefined

Entertainment21, Nov 2020, 2:40 PM

సితార క్లాప్‌తో ప్రారంభమైన మహేష్‌ `సర్కారు వారి పాట`.. మళ్ళీ అదే సెంటిమెంట్‌!

మహేష్‌బాబు హీరోగా నటించబోతున్న `సర్కారు వారి పాట` ప్రారంభమైంది. శనివారం పూజా కార్యక్రమాలతో షురూ అయ్యింది. మహేష్‌ తనయ ఘట్టమనేని సితార క్లాప్‌ కొట్టగా, నమ్రత కెమెరా స్విచాన్‌ చేశారు.

Shama Sikander

Entertainment17, Nov 2020, 7:49 PM

స్విమ్మింగ్ డ్రస్ లో ఆమెను ఇలా చూస్తే సీన్ సితారే

ఓ అందాల భామ తన సొగసులను కెమేరా ముందు ధారపోస్తుంటే.. ఆ సొగసులు ఆరాధించకుండా ఎవరైనా ఊరుకుంటారా.. వంకలు పెట్టలేనన్ని వయ్యారాలను కలిగిన అందగత్తెలు కాసింత అరుదుగానే ఉంటారు.

అయితే ఈ సినిమా కోసం పవన్‌ కాల్షీట్లు కేవలం నెల రోజులు కేటాయిస్తే సరిపోతుందట. ఒకే షెడ్యూల్‌లో, పొలాచ్చిలో చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారని టాక్. ఫిబ్రవరిలో పవన్‌ డేట్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

Entertainment13, Nov 2020, 3:54 PM

ఆ చెత్త సలహా పవన్ ఖచ్చితంగా ఇచ్చి ఉండడు

పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లో, అటు రాజకీయ్యాల్లో బిజీగా ఉన్నారు. ఎక్కడైనా తనదైన శైలి, ముద్ర కనపడేలా ఆయన వ్యవహిస్తూంటారు. అందుకునే సినిమాల్లో ఆ స్దాయి సక్సెస్ ని , అభిమానులను సంపాదించుకున్నారు.

• undefined

Entertainment7, Nov 2020, 2:47 PM

నమ్రత ఇంట్లో ఎందరు అబ్బాయిలు ఉన్నారో తెలుసా?

తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను, ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు నమ్రత శిరోద్కర్‌. అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్‌, గౌతమ్‌, సితారల ఫోటోలను షేర్‌ చేస్తుంది. తాజాగా మరో అరుదైన ఫోటోని పంచుకుంది నమ్రత.

• undefined

Entertainment31, Oct 2020, 7:52 AM

అదే నిజమైతే సాయి పల్లవి బంపర్ ఛాన్స్ కొట్టినట్లే..!

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రంలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు చెప్పడం జరిగింది.ఈ చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి అవకాశం దక్కించుకుందని సమాచారం. ఈ మూవీలో పవన్ భార్య పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారట. నటనకు ప్రాధాన్యం ఉన్న ఆ పాత్ర కోసం సాయి పల్లవి సరిపోతుందని డైరెక్టర్ ఆలోచనట. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ జోరుగా ప్రచారం అవుతుంది.

అయితే ఈ సినిమా కోసం పవన్‌ కాల్షీట్లు కేవలం నెల రోజులు కేటాయిస్తే సరిపోతుందట. ఒకే షెడ్యూల్‌లో, పొలాచ్చిలో చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారని టాక్. ఫిబ్రవరిలో పవన్‌ డేట్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

Entertainment26, Oct 2020, 7:34 AM

‘బిల్లా’ గా పవన్..క్లూ ఇచ్చారు గమనించారా?

ఆ సినిమాలో బిల్లాగా పవన్ కనిపించబోతున్నారు. ఆయన కనిపించబోయే పాత్ర పేరు బిల్లా. అలాగే  సినిమాకు చాలా ఇంట్రస్టింగ్ టైటిల్‌ అనుకుంటున్నట్లు సమాచారం. సినిమా టైటిల్ కు సంబంధించిన క్లూను నిన్న రిలీజ్‌ చేసిన వీడియోలో వినిపించింది అని కూడా అంటున్నారు.

• undefined

Entertainment25, Oct 2020, 11:19 AM

పవర్ ఫుల్ పోలీస్ గా పవన్...యంగ్ డైరెక్టర్ తో కొత్త మూవీ

పండగ రోజు ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్  ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆయన మరో కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ తెరకెక్కించనున్న 12వ చిత్రంలో హీరోగా పవన్ నటిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటన విడుదల చేశారు.

• undefined

Entertainment17, Oct 2020, 8:35 PM

బ్రైట్‌ కలర్‌ లెహంగాలో మహేష్‌ తనయ సితార.. సో క్యూట్‌!

మహేష్‌భాబు తనయ సితార తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కొత్త ఫోటోని పంచుకుంది. ఇందులో గ్రీన్‌ కలర్‌ లెహంగా ధరించి ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తూ సితార ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది.

• undefined

Entertainment7, Sep 2020, 7:31 AM

వెంకీ 75వ సినిమాపై నిర్మాత క్లారిటీ.. అంతా తూచ్‌

హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ సహ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. వెంకీ 75వ సినిమా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఉంటుందని వస్తోన్న వార్తల్లో నిజం లేదు.

• undefined

Entertainment30, Aug 2020, 3:01 PM

సితార మహేష్‌ గర్ల్ అట.. నమ్రత ఫన్నీ కామెంట్‌

మహేష్‌ తన గారాల పట్టి సితారతో ఫన్‌ టైమ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. సరదాగా కబుర్లు చెబుతున్నారు. సితార మాట్లాడే ముద్దు ముద్దు మాటలు వింటూ తండ్రిగా మంచి అనుభూతిని పొందుతున్నారు.

హరీశ్ శంకర్ కాంబినేషన్లో పవన్ కల్యాణ్ మరో సినిమా చేయనున్నారన్న వార్త ఇటీవల అధికారికంగా వచ్చింది. దాంతో అప్పటి నుంచీ ఈ సినిమా ఏ తరహా కథాంశంతో రూపొందుతోందన్న కుతూహలం అభిమానుల్లో నెలకొంది.

Entertainment12, Aug 2020, 4:29 PM

త్రివిక్రమ్ తో కలిసి పవన్ ...మరో రీమేక్

ఆ రీమేక్ ని త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తారని వినపడుతోంది. ఈ మేరకు పవన్,త్రివిక్రమ్ కలిసి ఆ సినిమా చూసారని, తెలుగులో ఏం మార్పులు చేస్తే బాగుంటుందో త్రివిక్రమ్ చెప్పిన విధానం చూసి ముగ్దుడైన పవన్ ...ప్రాజెక్టుపై వర్కవుట్ చేయమని పురమాయించారట. ఇంతకీ ఆ రీమేక్ ఏమిటి..ఆ విషయమేంటో చూద్దాం.

• undefined

Entertainment3, Aug 2020, 5:11 PM

గౌతమ్‌, సితారల ఫోటోతో మహేష్ విషెస్‌

`ఈ శాశ్వత ప్రేమ, రక్ష, బాధ్యతను సెలబ్రేట్‌ చేసుకోండి. హ్యాపీ రక్షాబంధన్, ఇంట్లోనే ఉండండి` అంటూ కామెంట్ చేశాడు సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు.

• undefined

Entertainment20, Jul 2020, 10:55 AM

కూతురికి మహేష్ బర్త్‌ డే విషెస్‌.. ఇంట్రస్టింగ్‌ వీడియో షేర్ చేసిన సూపర్‌ స్టార్‌

ఈ రోజు తన ముద్దుల కూతురి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశాడు. సితార చిన్నప్పటి నుంచి తీసిన ఫోటోలను వీడియోలను కలిపి ఓ వీడియో రూపంలో పోస్ట్ చేసి సీతూ పాపకు విషెస్ చెప్పాడు. మహేష్‌తో పాటు నమ్రత, గౌతమ్‌లు కూడా సితారకు విషెస్‌ చెప్పారు.

• Superstar Mahesh Babu playing tongue twister game with daughter sithara papa
Video Icon

Entertainment23, Jun 2020, 11:51 AM

మహేష్, సితారల టంగ్ ట్విస్టర్స్.. ఉడ్ చక్.. ఉడ్ చక్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో చెప్పనక్కరలేదు.

sitara

Video Icon

Entertainment News21, Jun 2020, 6:05 PM

ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి సూపర్ స్టార్ మహేష్ కు సితారా ప్రత్యేక శుభాకాంక్షలు

సూపర్  స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఫాథర్స్ డే సందర్భం గ విషెస్ చెపుతూ ఇది న హృదయం నుండి వచ్చే స్పెషల్ విషెస్ నాన్న అంటూ చాల ముద్దుగా చెప్పింది