సింప్లిసిటీ  

(Search results - 5)
 • <p style="text-align: justify;">తాజాగా ఆయన తన మ్యూసింగ్స్ ద్వారా దేవుడు, మతం అనే విషయాన్ని చర్చించారు. చాల దేశాలలో ప్రజలు మతాన్ని వదిలేస్తున్నారు అన్నారు. మతాన్ని సీరియస్ గా తీసుకోని దేశాలలో క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంది. కానీ దేవుడిని సీరియస్ గా నమ్మే దేశాలలో నేరాల రేటు ఎక్కువగా ఉందని చెప్పారు.</p>

  EntertainmentOct 26, 2020, 8:04 PM IST

  ఏది జరగకూడదో అదే జరిగితే..సింప్లిసిటీ కష్టం.. పూరీ మ్యూజింగ్స్

  జీవితంలో ఏదైతే జరగకూడదో.. అదే జరిగితే అదే జీవితం అంటున్నారు డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. లాక్‌డౌన్ టైమ్‌లో పూరీ జగన్నాథ్‌ `పూరీ మ్యూజింగ్స్` పేరుతో తన ఆలోచనలు పంచుకుంటున్న విషయం తెలిసిందే.

 • <p>Upasana Konidela</p>

  Entertainment NewsMay 18, 2020, 5:06 PM IST

  పేడ ఎత్తుతున్న ఉపాసన.. ఫామ్ హౌస్ లో ఆవులతో..

  మెగా కోడలు ఉపాసన తన సింప్లిసిటీ, సేవ భావంతో అందరి హృదయాలు గెలుచుకుంటోంది. సోషల్ మీడియాలో ఉపాసన చాలా యాక్టివ్. సోషల్ మీడియా ద్వారా ఉపాసన నెటిజన్లకు ఆరోగ్య సూచనలు ఇస్తూ ఉంటుంది. 

 • rajinikanth

  NewsOct 15, 2019, 9:11 PM IST

  సామాన్యుడిలా జనంలో కలసిపోయిన రజనీ.. ఫొటోస్ వైరల్!

  సూపర్ స్టార్ రజనీకాంత్ మరోమారు తన సింప్లిసిటీ చాటుకున్నారు. రజనీకాంత్ విరామం దొరికిన ప్రతి సారి మానసిక ప్రశాంత కోసం హిమాలయాలకు పయనమవుతుండడం చూస్తూనే ఉన్నాం. 

 • Natural star nani

  ENTERTAINMENTAug 19, 2019, 5:34 PM IST

  నానిని తనిఖీ చేసిన పోలీసులు!

  నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ కూల్ గా కనిపిస్తాడు. తనకంటూ సపరేట్ క్రేజ్ సొంతం చేసుకున్నప్పటికీ నానితో ఎలాంటి హడావిడి, ఆర్భాటాలు కనిపించవు. చాలా సింపుల్ గా ఉంటాడు. ఇప్పుడు ఇందంతా ఎదుకంటే నాని సింప్లిసిటీ మరోమారు బయట పడింది. నాని ఎయిర్ పోర్ట్ లో ఉన్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 • undefined

  Andhra PradeshJun 4, 2019, 4:38 PM IST

  ఆళ్ల సింప్లిసిటీ... నెట్టింట ఫోటోలు వైరల్

  వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఎమ్మెల్యేగా గెలిచినా... త్వరలో మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నా... కొంచెం కూడా ఆళ్లలో గర్వం లేదని.. ఇప్పటికీ సాధారణ పౌరుడిలా జీవనం సాగిస్తున్నాడంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.