సింగిల్ డిజిట్
(Search results - 11)CricketDec 28, 2020, 11:38 AM IST
ఆస్ట్రేలియాకి చుక్కలు చూపిస్తున్న భారత బౌలర్లు... ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్...
బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా పట్టు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 131 పరుగుల ఆధిక్యం తర్వాత... ఆతిథ్య ఆస్ట్రేలియాను 100 పరుగుల లోపే 6 వికెట్లు తీసి ఊహించని షాక్ ఇచ్చారు భారత బౌలర్లు. ఐసీసీ నెం.1 బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌ను మరోసారి సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేర్చిన భారత బౌలర్లు, టాప్ క్లాస్ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేశారు.
TelanganaDec 21, 2020, 9:33 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: 26 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు, ఆ ఏడు జిల్లాల్లో...
తెలంగాణలో తాజాగా అతి తక్కువ కరోనా కేసులు బయటపడ్డాయి,
CricketDec 20, 2020, 4:41 PM IST
మనవాళ్ల తప్పేం లేదు... ఆసీస్ బౌలింగ్ అలా ఉంది... టీమిండియాకు సునీల్ గవాస్కర్ సపోర్ట్...
ఆడిలైడ్ డిజాస్టర్ కొలాప్స్ టీమిండియా ఫ్యాన్స్‌ను ఓ పీడకలలా వెంటాడుతోంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లా, టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ ఉన్న భారత జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కోహ్లీ నుంచి రహానే దాకా అంతా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరడం ఎలా సాధ్యమైందనే షాక్‌లో నుంచి చాలామంది ఇంకా బయటికి రాలేదు.
CricketDec 20, 2020, 12:04 PM IST
వెంటనే ఆయన్ని ఆస్ట్రేలియాకి పంపించండి... భారతజట్టును కాపాడే సత్తా అతనికి మాత్రమే ఉంది...
భారత క్రికెట్ అభిమాని కలలో కూడా ఊహించని ఘోరమైన ప్రదర్శనను కనబర్చింది టీమిండియా. మొదటి టెస్టు మూడో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే పరిమితమై, ఈ దశాబ్దంలోనే చెత్త రికార్డు నమోదుచేసింది. ‘ఈతరం ద్రావిడ్’గా పేరొందిన పూజారా నుంచి టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ అజింకా రహానే, హనుమ విహారి దాకా 11 మంది బ్యాట్స్‌మెన్ అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.
EntertainmentOct 21, 2020, 5:33 PM IST
బిగ్ బాస్ షోకి షాకింగ్ టీఆర్పీ...షో మూసేసుకోవడం బెటర్
బిగ్ బాస్ మొదలైన మొదటివారంలో బాగానే టీఆర్పీ రాబట్టింది. దాదాపు 18.5 టీఆర్పీ బిగ్ బాస్ దక్కించుకుంది. నెక్స్ట్ వారం నుండి బిగ్ బాస్ షో టీఆర్పీ తగ్గుతూ వస్తుంది. ఏకంగా బిగ్ బాస్ షో టీఆర్పీ సింగిల్ డిజిట్ కి పడిపోయింది. ముక్కు మొహం తెలియని కంటెస్టెంట్స్, తక్కువగా తెలుగు మాట్లాడడం, ఆసక్తి కలిగించలేకపోతున్న టాస్క్ లు బిగ్ బాస్ టీఆర్పీ పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
LiteratureJun 12, 2020, 4:03 PM IST
రెడ్డి రత్నాకర్ రెడ్డి కవిత: సింగిల్ డిజిట్ కెరటాల సముద్రం
తెలుగు కవిత్వంలో పేరెన్నిక గన్న కవుల్లో రెడ్డి రత్నాకర్ రెడ్డి ఒకరు. ఆయన కవిత్వంలో మార్మికత తొంగి చూస్తూ ఉంటుంది. రెడ్డి రత్నాకర్ రెడ్డి రాసిన కవిత సింగిల్ డిజిట్ కెరటాల సముద్రం ఇక్కడ చదవండి.
carsApr 2, 2019, 10:49 AM IST
నో బ్యాడ్ బట్: మారుతి షాక్.. టీవీఎస్ బైక్స్ బ్రేక్
మార్చి నెలలో కార్లు, మోటారు బైక్‌ల విక్రయాలు ఫర్వాలేదనిపించాయి. మార్చిలో మారుతి సేల్స్ పడిపోయినా గత ఆర్థిక సంవత్సరంలో మొదటి స్థానంలోనే నిలిచింది. మరోవైపు హోండా కార్స్, సుజుకి మోటార్స్ బైక్ విక్రయాలు మెరుగయ్యాయి.
carsFeb 1, 2019, 12:56 PM IST
ఎందుకిలా?: సింగిల్ డిజిట్‌కే కార్ల విక్రయాలు
భద్రత ప్రమాణాల నేపథ్యంలో బీమా ప్రీమియం పెంచేయడంతో కార్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పండుగల సీజన్లో 14 శాతం పతనమయ్యాయి. ఇది గత ఐదేళ్లలో అత్యంత దారుణ పరిస్థితికి అద్ధం పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
TelanganaNov 12, 2018, 4:20 PM IST
టీఆర్ఎస్ సింగిల్ డిజిట్ కే పరిమితం.. ఎల్.రమణ
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని టీటీడీపీ నేత ఎల్. రమణ అభిప్రాయపడ్డారు.
carsNov 2, 2018, 8:04 AM IST
NewsOct 2, 2018, 8:01 AM IST