సింగర్‌

(Search results - 21)
• undefined

Entertainment29, Nov 2020, 3:48 PM

సింగర్‌ సునీత రెండో పెళ్ళికి ప్లాన్‌.. అతనెవరంటే?

తెలుగులో పాపులర్‌ సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న సింగర్‌ సునీత రెండో పెళ్ళి చేసుకోబోతున్నారు. డిజిటల్‌ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తిని సునీత పెళ్ళి చేసుకోబోతుందట. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.

இரு கார்கள் நேருக்கு நேராக மோதியதில், அதிர்ஷ்டவசமாக எந்த காயங்களும் இன்று  விஜய் மற்றும் அவரது நண்பர்கள் தப்பித்தனர்.

இதுகுறித்து அறிந்ததும் காவல் துறையினர் விரைந்து வந்து இந்த விபத்து குறித்து விசாரணை செய்தனர்.

Entertainment3, Nov 2020, 5:21 PM

సింగర్‌ విజయ్‌ యేసుదాసుకు రోడ్డు యాక్సిడెంట్‌

తిరువనంతపురం నుంచి కోచికి తన స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరారు విజయ్‌. ఆ సమయంలో ఆయనే స్వయంగా కారు నడుపుతున్నారు. రాత్రి 11.30గంటల తర్వాత జాతీయ రహదారిపైకి అకస్మాత్తుగా మరో కారు కావడంతో ఒక్కసారిగా రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ ఈవెంట్‌లో యశస్వి పాడిన పాటకి ఓ సీరియల్‌ నటి మైమరచిపోయింది. ఆ వెంటనే వెళ్లి స్టేజ్‌పై యశస్విని హగ్‌ చేసుకుంది.

Reviews11, Oct 2020, 3:02 PM

అంతా చూస్తుండగానే సింగర్‌ని హత్తుకుని రచ్చ రచ్చ చేసిన నటి.. వీడియో వైరల్‌

యశస్వి కొండపూడి.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పేరు. శ్రోతలను అలరిస్తున్న పేరు. అద్భుతమైన గానానికి కేరాఫ్‌గా నిలుస్తున్న పేరు. అలాంటి యశస్విని ఓ నటి హగ్‌ చేసుకుంటే ఎలా ఉంటుంది? అదే జరిగింది.

• undefined

Entertainment8, Oct 2020, 1:05 PM

సన్నగా అవ్వాలనుకుంటున్నారా?.. బిగ్‌బాస్‌కి వెళ్లండి..గీతా మాధురి షాకింగ్‌ కామెంట్‌

జనరల్‌గానే `బిగ్‌బాస్‌`పై చాలా విమర్శలు వస్తుంటాయి. అయితే ఆ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా కామెంట్‌ చేయడం చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా సింగర్‌ గీతా మాధురి కామెంట్‌ చేశారు. ఓ పెద్ద సెటైరే వేశారు.

sp charan

Entertainment2, Oct 2020, 8:34 PM

నాన్నరిటైర్మెంట్‌ ఈ రూపంలో వస్తుందనుకోలేదుః బాలు తనయుడు చరణ్‌ భావోద్వేగం

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గత నెల 25న కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే. యావత్‌ ఇండియన్‌ సినీ లోకాన్నీ, సంగీత ప్రపంచాన్ని దుఖసాగరంలోకి నెట్టి ఆయన కరోనాతో పోరులో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ చెన్నైలోని సంతాప సభ నిర్వహించారు.

• undefined

Entertainment26, Sep 2020, 8:32 AM

అప్‌కమింగ్‌ సింగర్‌ బాలుకి..సూపర్‌ స్టార్‌ ఎమ్జీఆర్‌ వెయిటింగ్‌ సర్‌ప్రైజ్‌

ఓ చిన్న గాయకుడి కోసం షూటింగ్‌లను ఆపేయడం జరగడమేది కష్టం. కానీ బాలు విషయంలో అది సాధ్యమైంది.

• undefined

Entertainment12, Sep 2020, 4:09 PM

లెజెండరీ సింగర్‌ ఇంట విషాదం.. చిన్న వయసులోనే కొడుకు మృతి

ఆదిత్య పౌడల్ మృతి వార్త ఎంతగానో బాధించింది. ఆయన ఎంతో గొప్ప మ్యూజీషియన్‌. ఎంతో ప్రేమగా ఉండేవాడు ఆయన హాస్య చతురత కూడా అద్భుతం. మేం చాలా ప్రాజెక్ట్స్ కోసం కలిసి పనిచేశాం. ఆయన ఆత్మ శాంతి కోసం ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా` అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో బాధను వ్యక్తపరిచాడు శంకర్ మహదేవన్.

• undefined

Entertainment12, Sep 2020, 12:14 PM

అన్‌బిలీవబుల్‌ అంటోన్న టైగర్‌.. సింగర్‌గా తొలిసాంగ్‌ ఇదే

టైగర్‌ షరాఫ్‌ బాలీవుడ్‌లో యంగ్‌ హీరోల్లో అత్యంత క్రేజ్‌ ఉన్న హీరో. కెరీర్‌ ప్రారంభంలోనే డాన్స్ ప్రధాన చిత్రాలు, యాక్షన్‌ చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతని చాటుకున్నారు. తాజాగా సింగర్‌గా మారాడు.

• undefined

Entertainment1, Sep 2020, 1:14 PM

కరోనా ఎఫెక్ట్‌: లెంజెడరీ సింగర్‌ ఇంటికి సీల్!

సౌత్‌ ముంబై, పెద్దర్‌ రోడ్‌లోని ప్రభుకుంజ్‌ బిల్డింగ్‌లో 90 ఏళ్ల లతా మంగేష్కర్‌ నివాసం ఉంటున్నారు. అయితే ఆ ఇంట్లో ఎక్కువ మంది వృద్ధులు ఉడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని లతా కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు.

• undefined

Entertainment31, Aug 2020, 10:01 AM

వైరల్‌: `బిగ్‌ బాస్‌ 4` కంటెస్టెంట్‌లలో మరో ముగ్గురికి కరోనా..?

బిగ్‌ బాస్‌ 4 షో కోసం క్వారెంటైన్‌లో ఉన్న వారికి పాజిటివ్‌ వస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా టెస్ట్‌ చేసి క్వారెంటైన్‌కు తరలించినా ఇంన్‌క్యూబేషన్‌ పిరీయడ్‌లో ఉన్నవారికి ఇప్పుడు పాజిటివ్‌ అని వస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

• undefined

Entertainment27, Aug 2020, 6:11 PM

కరోన వార్తలపై నోయల్ క్లారిటీ.. మరి బిగ్‌ బాస్‌ గురించి ఏమన్నాడు?

యువ గాయకుడు నోయల్‌ బిగ్ బాస్‌ షోలో పాల్గొనబోతున్నాడన్న వార్త  కొద్ది రోజులుగా వినిపిస్తోంది. షో కోసం నోయల్‌ కొద్ది రోజులుగా క్వారెంటైన్‌లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నోయల్‌ కరోన బారిన పడినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై నోయల్‌ స్పందించాడు.

దయచేసి అర్థం చేసుకోండి.. ఆగష్టు 5 తరువాత మాకు అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకున్నాం తప్పితే అంతకు ముందు నేను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నాను. అయితే నాకు కరోనా వచ్చిన తరువాత మా ఇంట్లో మా అమ్మ, నాన్న, పాపలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

Entertainment24, Aug 2020, 11:03 AM

బ్రేకింగ్‌: కరోనాను జయించిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం?

లెజెండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహణ్యం అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఎమ్జీఎం ఆసుపత్రి. ఆయనకు కరోనా టెస్ట్‌ లో నెగెటివ్‌ అని వచ్చినట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఎస్పీ చరణ్‌ ఖండించారు.

• undefined

Entertainment9, Aug 2020, 8:37 AM

నెపోటిజంపై బాలీవుడ్‌ నటుడు మండిపాటు.. నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు

సుశాంత్‌ కేసులో అనేక మలుపులు చోటు చేసుకోవడంతో నెపోటిజం చర్చ కాస్త పక్కకు వెళ్లింది. తాజాగా నటుడు, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ శేఖర్‌ సుమన్‌ తనయుడు, నటుడు, సింగర్‌ అధ్యయన్‌ సుమన్‌ స్పందించారు.

• undefined

Entertainment4, Aug 2020, 8:05 PM

సింగర్‌ స్మితని వదలని కరోనా.. ప్లాస్మా దానం చేస్తుందట!

అజాగ్రత్తగా ఉంటే అది కులమతాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా కరోనా వెంటాడుతుంది. సెలబ్రిటీలను సైతం వెంటాడుతుంది. అమితాబ్‌ ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ ఇలా చాలా మంది సినీ సెలబ్రిటీలకు వైరస్‌ సోకింది.

• undefined

Entertainment29, Jun 2020, 11:54 AM

లెజెండరీ గాయనిపై దారుణమైన రూమర్స్‌.. ఎస్పీబీ ఆవేదన

సోషల్‌ మీడియా అభివృద్ధి చెందుతున్న దగ్గర నుంచి లాభాలతో పాటు నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీ విషయంలో కొంత మంది ఆకతాయిలు సృష్టిస్తున్న రూమర్స్‌ వాళ్లకు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. తాజాగా అలాంటి రూమరే సౌత్‌ సినీ పరిశ్రమలు కుదిపేసింది. ఎన్నోఅద్భుతమైన పాటలను ఆలపించిన లెజెండరీ సింగర్‌ ఎస్‌ జానకి ఇక లేరంటూ కొంత మంది ఆకతాయిలు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు.