సింగర్స్  

(Search results - 12)
 • undefined

  Entertainment18, Aug 2020, 4:33 PM

  కరోనా బారిన పడ్డ సింగర్స్ సునీత, మాళవిక...!

  మరో ఇద్దరు సింగర్స్ కరోనా బారిన పడ్డారు. ప్రముఖ సింగర్ సునీత మరియు మాళవిక లకు కరోనా సోకింది. ఓ టీవీ కార్యక్రమం కొరకు వీరు షూటింగ్ లో పాల్గొనగా కరోనా బారినపడినట్లు సమాచారం.

 • undefined

  Entertainment12, Aug 2020, 10:15 AM

  బూతు పాటలతో రాక్షసానందం.. రియాను టార్గెట్‌ చేసిన బోజ్‌పురి సింగర్స్‌

  బోజ్‌పురి పాటల్లో రియాపై తీవ్రమైన ఆరోపణలు చేయటంతో పాటు.. ఆమెను హత్య చేస్తామని, రేప్‌ చేస్తామని బెదిరింపులు కూడా ఉండటంతో సినీ ప్రముఖులు ఈ పాటలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలు ఇప్పటికే వైరల్‌ గా మారాయి. వేల సంఖ్యలు వ్యూస్‌ వస్తుండటంతో అధికారులు కూడా ఈ పాటలపై దృష్టి పెట్టారు.

 • <p>Big Boss 4</p>

  Entertainment21, Jul 2020, 7:30 PM

  'బిగ్ బాస్ 4 ' కంటెస్టెంట్స్.. క్వారంటైన్ కండీషన్

   బిగ్ బాస్ 4కి సంబంధించిన ఆఫీషియల్ లోగోను కూడా విడుదల చేసింది. ఈ హంగామా చూస్తూంటే...మరో రెండు మూడు వారాల్లో షో మొదలు కానుందని అర్దమవుతోంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపధ్యంలో 15 మంది సెలబ్రిటీల లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైరల్ అవుతున్న లిస్టు ఏంటో ఓ లుక్కేద్దాం.

 • undefined

  business21, May 2020, 7:01 PM

  ఒకే వేదికపై 200 సింగర్స్ తో పాట..పి‌ఎం కేర్స్ ఫండ్‌కు భారీ విరాళం...

   దేశానికి సహకారం ఇవ్వడంలో ఏషియన్  పెయింట్స్ సంస్థ ఎల్లప్పుడూ ఉంటుంది అయితే కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల మధ్య సహకారం ఇవ్వడంలో ఏషియన్  పెయింట్స్ ముందంజలో ఉంది, ఇందుకోసం పి‌ఎం కేర్స్ ఫండ్‌కు సహకరంగా ఒక కొత్త జాతీయ గీతానికి  ముఖ్య స్పాన్సర్‌లలో ఒకరిగా నిలిచింది.

 • Indian female singers

  News3, Apr 2020, 12:28 PM

  బికినీల్లో, హాట్ ఫోజుల్లో సింగర్స్.. హీరోయిన్లని మించేలా గ్లామర్ షో!

  తెరవెనుక మధురమైన గాత్రంతో అలరించే ఫిమేల్ సింగర్స్ చాలా మందే భారత చిత్ర పరిశ్రమలో ఉన్నారు. వారిలో కొందరు గాత్రంతో పాటు హీరోయిన్లని తలదన్నే గ్లామర్ తో ఆకర్షిస్తున్నారు. 

 • shreya ghoshal

  News12, Mar 2020, 11:48 AM

  అందమైన కోయిల.. సొగసులో హీరోయిన్స్ కూడా సరిపోరు!

  సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు శ్రేయా ఘోషల్. ఎంత మంది టాలెంటెడ్ సింగర్స్ వచ్చినా ఆమె గానానికి ఆదరణ తగ్గలేదు నేడు శ్రేయ 36వ వసంతంలోకి అడుగు పెట్టింది. శ్రేయ ఘోషల్ అందంలో కూడా ఆడియెన్స్ ని ఎంతగానో ఎట్రాక్ట్ చ్చేస్తుంటారు. 

 • jr ntr

  News19, Feb 2020, 3:25 PM

  మాస్టర్ కోసం ఎన్టీఆర్ సింగింగ్.. విజయ్ స్పెషల్ రిక్వెస్ట్!

  హీరోలు సింగర్స్ గా ఎంత మంచి క్రేజ్ అందుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మన హీరోల గాత్రాలకు పక్క ఇండస్ట్రీ హీరోలు కూడా ఫిదా అయిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయంలో టాప్ లో ఉన్నారని చెప్పవచ్చు.

 • raghavendra

  News30, Jan 2020, 4:06 PM

  సీనియర్‌ నటుడు రాఘవేంద్ర కన్నుమూత!

  ఆయనకి భార్య సులోచనా..  ఇద్దరు కూతుళ్లు కల్పన, షేకీనా శవాన్‌ ఉన్నారు. వీరందరూ కూడా సింగర్స్ కావడం విశేషం. తెలుగులో 'సింధుభైరవి' సినిమాలో హీరోయిన్ సుహాసినికి తండ్రి పాత్రలో కనిపించారు రాఘవేంద్ర. 

 • Tollywood singers

  ENTERTAINMENT24, Nov 2019, 11:56 AM

  ఈ సింగర్స్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.. కారణం ఇదే!

  సినిమాకి అందరూ అభిమానులు కాకపోవచ్చు. కానీ సంగీతాన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.  తెలుగు చిత్రాల్లో సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉంటుంది. తప్పనిసరిగా పాటలు ఉంటాయి. ఈ తరం గాయకులు చాలా మందే ఉన్నారు. వారంతా ఏ చిత్రాల ద్వారా, ఏ పాటల ద్వారా పాపులర్ అయ్యారో తెలుసుకుందాం. 

 • anu malik

  News15, Nov 2019, 12:52 PM

  సెక్స్ కోరికలు తగ్గించుకో.. మ్యూజిక్ డైరెక్టర్ కి సింగర్ వార్నింగ్!

  సింగర్ నేహా భాసిన్ కూడా అనుమాలిక్ పై ఆరోపణలు చేసింది. అతడు కామాంధుడని తనను వేధింపులకు గురి చేశాడని నేహా భాసిన్ కామెంట్స్ చేసింది. అయితే హేమా సర్దేశాయ్ లాంటి సింగర్స్ అను మాలిక్ అలాంటి వ్యక్తి కాదని సపోర్ట్ చేశారు. 

 • singers

  News12, Nov 2019, 4:18 PM

  టాలీవుడ్ సింగర్స్.. క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్!

  టాలీవుడ్ లో ఎన్నో మెలోడీ, మాస్, ఫోక్ ఇలా ఎన్నో రకాల పాటలు పాడి మనల్ని మెప్పించిన సింగర్స్ ఉన్నారు. ఎప్పుడూ పాటలు పాడుతూ బిజీగా ఉండే మన సింగర్స్ లో కొంతమంది తమ కో సింగర్స్ ని పెళ్లి చేసుకున్నారు. 

 • Vairamuthu

  ENTERTAINMENT23, Oct 2018, 1:12 PM

  రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

  లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సాహిత్య రచయిత వైరముత్తు అటువంటి వాడేనంటూ ఏఆర్ రెహ్మాన్ సోదరి రెహానా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వైరముత్తుపై వస్తోన్న ఆరోపణలపై స్పందించిన ఆమె.. అది బహిరంగ రహస్యమేనని అన్నారు.