సాహో  

(Search results - 377)
 • Evelyn Sharma

  News18, Mar 2020, 9:00 PM IST

  హాట్ ఫోటోస్:  సాహో బ్యూటీ ఒంపు సొంపులు.. కుర్రాళ్లకు నయనానందమే

  ఎవిలిన్ శర్మ మోడల్ గా కెరీర్ ప్రారంభించి నటిగా రాణిస్తోంది. 2012లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఎవిలిన్ అనేక చిత్రాల్లో నటించింది. 

 • undefined

  Entertainment16, Mar 2020, 11:19 AM IST

  'సాహో' సీన్ రిపీట్, తల పట్టుకున్న ప్రభాస్?

  సాహో సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా 'జిల్' ఫేం కే. రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. సాహో సినిమాని నిర్మించిన యువీ క్రియేషన్స్ వారే ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

 • amith trivedi

  News16, Mar 2020, 8:17 AM IST

  మారో బంపర్ అఫర్ అందుకున్న సైరా మ్యూజిక్ డైరెక్టర్!

  రెబల్ స్టార్ ప్రభాస్ కి సాహో సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టింది. నార్త్ లో హిట్టయినా సౌత్ లో అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ కాకపోవడంతో 20వ ప్రాజెక్ట్ తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. 

 • Prabhas

  News11, Mar 2020, 12:38 PM IST

  ప్రభాస్ 21లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్!

  ప్రభాస్ ఇటీవల తన 21 ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. బాహుబలి అనంతరం సాహో సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయిన ప్రభాస్ నెస్క్ రెండు సినిమాలతో ఫ్యాన్స్ క్ మంచి కిక్కివ్వాలని అనుకుంటున్నాడు.

 • ram charan

  News9, Mar 2020, 3:05 PM IST

  రామ్ చరణ్ లిస్ట్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్.. RRR తరువాత ఎవరితో?

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తరువాత రామ్ చరణ్ ఎవరితో వర్క్ చేస్తారు అన్నది ఇంకా క్లారిటీ రావడం లేదు. సాహో దర్శకుడు సుజిత్ రెడీగా ఉన్నప్పటికీ సినిమా పట్టాలెక్కే వరకు చెప్పలేము.

 • Megastar Chiranjeevi pressmeet

  News6, Mar 2020, 10:44 AM IST

  లూసిఫర్ రీమేక్.. లిస్ట్ లోకి సాహో డైరెక్టర్!

  సాహో బాలీవుడ్ లో అయితే క్లిక్కయ్యింది గాని సౌత్ లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. దర్శకుడు సుజిత్ రెండవ అవకాశంతోనే 300కోట్ల భారీ బడ్జెట్ ని డీల్ చేసిన విధానం చిత్ర పరిశ్రమలో చాలా వరకు అందరిని ఆకర్షించింది. సినిమా కాస్త క్లిక్కయినా కలెక్షన్స్ రేంజ్ పెరిగేది.

 • prabhas

  News5, Mar 2020, 12:56 PM IST

  ప్రభాస్ కి తల్లిగా ఆ హీరోయిన్ సెట్టవ్వదేమో?

  ప్రభాస్ కి సాహో సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టింది. నార్త్ లో హిట్టయినా సౌత్ లో అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ కాకపోవడంతో తదుపరి సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. రాధ కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

 • Ram Charan movies

  News4, Mar 2020, 2:14 PM IST

  తండ్రికేమో వినాయక్, కొడుక్కేమో సుజీత్.. ఫైనల్ గా ఎవరో??

   ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో  చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తున్నారు. దీని తర్వాత ‘లూసిఫర్‌’ను రీమేక్‌ చేయనున్నారు. అయితే, ఈ రీమేక్ చిత్రానికి ఎవరు డైరక్ట్ చేయాలన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. 

 • undefined

  News2, Mar 2020, 6:48 PM IST

  ప్రభాస్ సలహా బాగుంది కానీ.. డైరక్టర్ కి మాత్రం తీరిపోద్ది ?

  సాహో సినిమా డిజాస్టర్ అవటం ప్రబాస్ ని కాస్తంత కంగారు పెట్టిందనే చెప్పాలి. ఆ సినిమాలో సామాన్య ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశం లేకపోవటమే కాదు, సినిమాలో ఎక్కువ గ్రాఫిక్స్ షాట్స్ ఉండటం జరిగింది. 

 • Anushka Shetty

  News2, Mar 2020, 3:59 PM IST

  ప్రభాస్ కోసం అనుష్క.. అంత ఘాటుగా చేయడానికి సిద్ధపడిందా ?

  సాహో చిత్రం ముగిసిన కథ. ప్రభాస్ అభిమానులకైతే ఈ చిత్రం ఓ చేదు అనుభవం. బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులు దాదాపు సాహో కోసం రెండేళ్ల పాటు ఎదురుచూశారు.

 • prabhas

  News28, Feb 2020, 9:48 AM IST

  ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక్క ట్వీట్ తో టెన్షన్ తీసేసాడు!

  ఇప్పటికే ప్రభాస్ చాలా స్లోగా ప్రాజెక్టులు చేస్తున్నారని, బాహుబలి తర్వాత ఎంతో ఎక్సపెక్ట్ చేసిన సాహో చాలా టైమ్ తీసుకున్నా ఫలితం లేకుండా పోయిందని, అలాగే రాధాకృష్ణతో చేస్తున్న చిత్రం సైతం లేటవుతోందని వారి కంప్లైంట్. 

 • nag ashwin

  News18, Feb 2020, 2:52 PM IST

  మహానటి డైరెక్టర్ తో ప్రభాస్.. నిజమేనా?

  ప్రభాస్.. సాహో సినిమాతో ఊహించని డిజాస్టర్ ఎదుర్కోవడంతో నెక్స్ట్ ఎలాగైనా మరో హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ సినిమా తో ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్ లో మెరవనున్నాడు. 

 • 5. సాహో $ 3.234 మిలియన్స్ : డైరెక్టర్ - సుజిత్

  News16, Feb 2020, 5:13 PM IST

  “సాహో” హిందీ టీవీ ప్రీమియర్ ...షాకింగ్ రిపోర్ట్

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “సాహో”. ఎన్నో అంచనాలు పెట్టుకుని, బాహుబలి రేంజిలో ఊహించుకున్న అభిమానులకు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది.

 • జాన్ (నవంబర్ 29) - 'బాహుబలి', 'సాహో' లాంటి సినిమాల తరువాత ప్రభాస్ చేస్తోన్న లవ్ స్టోరీ కావడంతో ఆయన ఫ్యాన్స్ కి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

  News10, Feb 2020, 8:19 AM IST

  ప్రభాస్ కు ఛాలెంజ్ విసురుతున్న మిథున్ చక్రవర్తి

   ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్‌, యువి క్రియేషన్స్‌ సంయుక్తంగా ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ నెల 13 నుంచి ఈ చిత్రం తాజా షెడ్యుల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో చేయనున్నారు. ఈ ప్రేమకథా చిత్రం హిందీ వెర్షన్ సైతం భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న నేపధ్యంలో బాలీవుడ్ నటీనటులను తీసుకువస్తున్నారు.

 • ಅಲ್ಲು ಅರ್ಜುನ್‌: ಸಂಭಾವನೆ 14 ಕೋಟಿ ರೂ.

  News5, Feb 2020, 4:47 PM IST

  టైటిల్ ఎఫెక్ట్.. ప్రభాస్ 'జాన్' ఇక లేనట్లే!

  రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది భారీ స్థాయిలో సాహో సినిమాతో ఆడియెన్స్  ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమా అభిమానులు అనుకున్నంతగా మెప్పించలేకపోయింది. దీంతో ప్రభాస్ తదుపరి సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.