సాహా
(Search results - 29)CricketJan 9, 2021, 12:33 PM IST
రిషబ్ పంత్ వెనకే రవీంద్ర జడేజా కూడా స్కానింగ్‌కి... జడ్డూ, పంత్ లేకుండా...
విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, రోహిత్ శర్మ వంటి స్టార్లు లేకపోయినా బాక్సింగ్ డే టెస్టులో గెలిచి, ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చిన భారత జట్టుకు గాయాలు షాక్ ఇస్తున్నాయి. సిడ్నీ టెస్టులో బ్యాటింగ్ చేస్తూ ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్ తీవ్రంగా గాయపడ్డారు.
CricketJan 9, 2021, 10:06 AM IST
స్కానింగ్‌కి రిషబ్ పంత్... రెండో ఇన్నింగ్స్‌లో కీపింగ్ చేయనున్న వృద్ధిమాన్ సాహా...
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్... రెండో ఇన్నింగ్స్‌లో బరిలో దిగడం లేదు. పంత్ అయిన గాయం తీవ్రత తెలుసుకునేందుకు డాక్టర్‌తో కలిసి స్కానింగ్‌కి పంపించింది టీమిండియా మేనేజ్మెంట్.
CricketJan 8, 2021, 6:52 AM IST
సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ పూర్ కీపింగ్... ప్రియుడికి సపోర్టు చేస్తూ ఇషా నేగీ పోస్టు...
అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అదరగొట్టే వృద్ధిమాన్ సాహా స్థానంలో భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. రెండో టెస్టులో పర్వాలేదనిపించినా, మూడో టెస్టులో మాత్రం తేలిపోయాడు. చేతుల్లోకి వచ్చిన ఈజీ క్యాచులను జారవిడిచాడు.
CricketDec 24, 2020, 6:40 PM IST
ఇక్కడ సాహా... అక్కడైతే పంత్... టీమిండియాకి ఇదే బెస్ట్ ఆప్షన్... ఎమ్మెస్కే ప్రసాద్...
మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి వికెట్ కీపర్ ప్లేస్ కోసం పోటీపడుతున్నారు వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్. పొట్టి ఫార్మాట్లో వికెట్ కీపర్ రేసులో రిషబ్ పంత్‌తో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటివాళ్లు పోటీపడుతున్నా, టెస్టుల్లో మాత్రం వృద్ధిమాన్ సాహా ఒక్కడే అతనికి గట్టి పోటీదారుగా నిలిచాడు. టెస్టుల్లో మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ, వన్డే, టీ20 ఫార్మాట్లో ఫెయిల్ అవుతుండడంతో మొదటి టెస్టులో పంత్కి తుదిజట్టులో చోటు దక్కలేదు.
CricketDec 23, 2020, 12:35 PM IST
రిషబ్ పంత్కి కీపింగ్ రాదు, సాహాకి బ్యాటింగ్ రాదు... ఇద్దరూ సరిపోయారు...
టీమిండియా టెస్టు వికెట్ కీపర్ కోసం యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మధ్య చాలారోజులుగా పోటీ నెలకొని ఉంది. తొలి టెస్టులో సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి అవకాశం ఇచ్చాడు భారత సారథి విరాట్ కోహ్లీ. వికెట్ కీపింగ్‌లో తన రేంజ్లో సత్తా చాటిన వృద్ధిమాన్ సాహా, బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో సాహా, పంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.
CricketDec 18, 2020, 10:08 AM IST
INDvsAUS: స్వల్ప స్కోరుకే టీమిండియా ఆలౌట్... 11 పరుగులకే నాలుగు వికెట్లు...
11 పరుగులు, 23 నిమిషాలు... నాలుగు వికెట్లు...233/6 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా... కేవలం 11 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆదుకుంటాడని భావించిన వికెట్ కీపర్ వృద్ధిమాన్
CricketDec 14, 2020, 11:04 AM IST
రిషబ్ పంత్ ఆడుతుంటే ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లా అనిపించాడు... అయినా వృద్ధిమాన్ సాహానే ఆడించాలి...
భారత జట్టులో బుల్లెట్లా దూసుకొచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఆసీస్ పర్యటనలో ఆస్ట్రేలియన్లనే సెడ్జింగ్ చేసి భయపెట్టిన పంత్... మహేంద్ర సింగ్ ధోనీకి సరైన రిప్లేస్‌మెంట్‌గా కనిపించాడు. అయితే తన స్థానాని ఢోకా లేదనే ధీమానో, లేక స్వతాహాగా ఉన్న బద్ధకమో తెలీదు కానీ పంత్ నుంచి సరైన ఇన్నింగ్స్ వచ్చి చాలా కాలమే అయ్యింది. అయితే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తన పవర్ చూపించాడు రిషబ్ పంత్.
CricketDec 8, 2020, 4:10 PM IST
పంత్ పనైపోయింది... అలా చేయకపోతే అతని కెరీర్ ముగిసినట్టే.. . ఆకాశ్ చోప్రా కామెంట్స్
భారత జట్టులోకి ఓ సంచలనంలా దూసుకొచ్చాడు రిషబ్ పంత్. సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఆలోచనలు చేసిన తర్వాత మాహీ ప్లేస్‌ను భర్తీ చేసే బెస్ట్ ఆప్షన్‌గా పంత్‌వైపే చూశారు సెలక్టర్లు. అయితే ఎన్ని అవకాశాలు ఇచ్చినా నిర్లక్ష్యపు ఆటతీరుతో జట్టులో స్థానం కోల్పోయాడు రిషబ్ పంత్. ఆసీస్ టూర్లో వన్డే, టీ20లకు ఎంపిక కాని రిషబ్ పంత్ కేవలం టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. సాహా ఉండడంతో పంత్ ఆడడం కష్టమే.
CricketDec 8, 2020, 1:56 PM IST
INDAvsAUSA: ఆదుకున్న వృద్ధిమాన్ సాహా... ఆస్ట్రేలియా ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా...
ఆస్ట్రేలియా టూర్లో విరాట్ కోహ్లీ లేకపోతే భారత జట్టు ఎలా ఆడుతుందో కళ్లకు కట్టినట్టు చూపించింది ఆస్ట్రేలియా ఏ, భారత్ ఏ మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్. కెఎల్ రాహుల్, బుమ్రా, రిషబ్ పంత్ వంటి ఒకరిద్దరు మినహా టెస్టు జట్టులోని సభ్యులందరూ ఆడిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోరుకి మరో 20 పరుగులు జోడించి మొదటి ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది ఆసీస్. మూడో రోజు టీమిండియా బ్యాట్స్‌మెన్ కుప్పకూలడం విశేషం.
CricketNov 4, 2020, 1:57 AM IST
ముంబై పై హైదరాబాద్ విజయం: కోల్‌కత ను అస్సాం ట్రైన్ ఎక్కించి ప్లే ఆఫ్స్ చేరిన సన్ రైజర్స్
IPL 2020 సీజన్లో ప్లేఆఫ్ బెర్త్‌ను ఘనవిజయంతో కన్ఫార్మ్ చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.
CricketNov 2, 2020, 6:45 PM IST
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి షాక్... కీలక మ్యాచ్‌కి ముందు కీ ప్లేయర్‌కి గాయం...
IPL 2020 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. మిచెల్ మార్ష్, భువనేశ్వర్ కుమార్, విజయ్ శంకర్ లాంటి పేయర్లు ఇప్పటికే సీజన్ మొత్తానికి దూరం కాగా, కేన్ విలియంసన్ గాయపడి కోలుకున్నాడు. తాజాగా కీలక మ్యాచ్‌కి ముందు మరో సన్‌రైజర్స్ ప్లేయర్ గాయపడ్డాడు. బెయిర్‌స్టో స్థానంలో జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా... రెండు మ్యాచుల్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు.
CricketOct 30, 2020, 5:29 PM IST
వృద్ధిమాన్ సాహాను మెచ్చుకున్న కోచ్ రవిశాస్త్రి... మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ ఆగ్రహం...
IPL 2020 సీజన్లో ఇప్పటిదాకా రెండే రెండు మ్యాచులు ఆడాడు వృద్ధిమాన్ సాహా. మొదటి మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్లో వచ్చి 26 బంతుల్లో ఒకే ఒక్క సిక్స్‌తో 25 పరుగులు చేయగా ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో 45 బంతుల్లో 87 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌పై టీమిండియా కోచ్ మెచ్చుకుంటూ వేసిన ఓ పోస్టు, మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది.
EntertainmentSep 22, 2020, 6:42 PM IST
డ్రగ్స్ కేసులో నమ్రత?: ఎన్టీఆర్-మహేష్ మధ్య ఫ్యాన్ వార్.
సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఒక్కసారిగా అందరిని షాక్ కి గురిచేసింది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రతకు పరిచయాలున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు రావడం జరిగింది. కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ ఇండియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అరెస్ట్ నమ్రత, డ్రగ్ అడిక్ట్ నమ్రత అనే యాష్ ట్యాగ్స్ తో భారీగా ట్రెండ్ చేస్తున్నారు.
EntertainmentSep 22, 2020, 7:22 AM IST
డ్రగ్స్ కేసులో దీపికా పదుకొణె..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పేరు కూడా వినిపిస్తుండటం అందరినీ విస్మయానికి గురిచేసింది. నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు సోమవారం టాలెంట్ మేజేజర్ జయా సాహాను విచారించగా ప్రముఖ నటి దీపికా పడుకొనే పేరు తెరమీదకు వచ్చింది.
EntertainmentSep 19, 2020, 11:17 AM IST
డ్రగ్స్ కేసులో 'సాహో' హీరోయిన్
డ్రగ్స్ కేసులో అరెస్టైన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి విచారణలో పలువురి పేర్లు వెల్లడించిందని, అందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్,సారా అలీ ఖాన్ పేరు కూడా ఉందని ఓ జాతీయ మీడియాలో ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో పేరు ఈ లిస్ట్ లో చేరింది.