సారా అలీ ఖాన్  

(Search results - 19)
 • undefined

  Entertainment6, Nov 2020, 8:48 AM

  ఓ వైపు నెపోటిజం సెగలు.. కుమారుడి పరిచయం చేయబోతున్న సైఫ్‌

  వారసత్వం, బంధుప్రీతి బాలీవుడ్‌లో ఇతరులను రానివ్వడం లేదని, ఎదగనివ్వడం లేదనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో మరో స్టార్‌ వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

 • undefined

  Entertainment4, Nov 2020, 2:55 PM

  సారా, తాప్సి, మందిరా బేడీ...మజా కోసం మాల్దీవ్స్ చెక్కేసే బాలీవుడ్ సెలెబ్స్..!

  బిజీ లైఫ్ తో క్షణం తీరిక లేకుండా గడిపే సెలబ్స్ కి ఖాళీ సమయం దొరికితే చాలు, గందరగోళంతో కూడుకున్న సిటీ లైఫ్ వదిలేసి ప్రశాంతత కోసం హిల్ స్టేషన్స్, సాగరతీరాల బాటపడతారు. ఇండియాకు అతి సమీపంలో ఉన్న మాల్దీవ్స్ విహారానికి అత్యంత అనువైన వెకేషన్ స్పాట్ గా ఉంది. మరి మాల్దీవ్స్ పై మనసుపారేసుకున్న బాలీవుడ్ సెలబ్స్ ఎవరో చూద్దామా...

 • undefined

  Entertainment29, Sep 2020, 8:36 AM

  హ్యాష్ మత్తుమందు కాదన్న దీపికా, రకుల్, శ్రద్ధ, సారా

  డ్రగ్స్ ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్న దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ మరియు రకుల్ కీలక సమాచారం బయటపెట్టినట్లు తెలుస్తుంది. హ్యాష్ అనేది మత్తు పదార్ధం కాదని వీరు వెల్లడించినట్లు సమాచారం అందుతుంది...

 • undefined

  Entertainment22, Sep 2020, 3:37 PM

  బాలీవుడ్‌ డ్రగ్‌ కేసుః మహేష్‌బాబు భార్య నమ్రత పేరు ?

  బాలీవుడ్‌ డ్రగ్‌ కేసు పెను తుఫానుగా మారుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌, దీపికా మేనేజర్‌ కరిష్మా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా మహేష్‌ భార్య నమ్రత పేరు తెరపైకి వచ్చింది.

 • <p>Sara Ali Khan&nbsp;</p>

  Entertainment22, Sep 2020, 10:05 AM

  రోడ్డుపై డాన్స్,బిచ్చెగత్తె అనుకుని డబ్బులేసారు

   సారా అలీ ఖాన్ గత కొద్ది రోజులుగా డ్రగ్ కేసుకు సంభందించిన ఆరోపణలతో  ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఆమె పాత ఇంటర్వూ ఒకటి హఠాత్తుగా వైరల్ అవటం మొదలెట్టింది. ఆమెను బిచ్చెగత్తె అనుకుని డబ్బులు వేసినట్లు చెప్పిన వీడియో అది. 

 • <p>Shraddha Kapoor</p>

  Entertainment19, Sep 2020, 11:17 AM

  డ్రగ్స్ కేసులో 'సాహో' హీరోయిన్

  డ్రగ్స్‌ కేసులో అరెస్టైన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి  విచారణలో పలువురి పేర్లు వెల్లడించిందని, అందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్,సారా అలీ ఖాన్  పేరు కూడా ఉందని ఓ జాతీయ మీడియాలో ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో పేరు ఈ లిస్ట్ లో చేరింది. 

 • undefined

  Entertainment14, Sep 2020, 12:48 PM

  డ్రగ్స్ కేసులో రియా స్టేట్‌మెంట్‌... ముంబై నుంచి వెళ్లిపోయిన సల్మాన్ ఫ్యామిలీ

  సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మృతి కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ అయిన దగ్గర నుంచి రోజుకో సంచనల విషయం తెర మీదకు వస్తోంది. రియా స్టేట్‌మెంట్‌లో పలువురు సినీ తారలకు డ్రగ్స్‌ కేసులో సంబంధం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రకుల్, సారా అలీ ఖాన్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్‌ కుటుంబమంతా ఒకేసారి ముంబై విడిచి వెళ్లటం ఆసక్తికరంగా మారింది.

 • <p>Samantha Rakul preet singh&nbsp;</p>

  Entertainment14, Sep 2020, 11:31 AM

  డ్రగ్స్ కేసు: సారీ, రకుల్! అంటూ...మద్దతు తెలిపిన సమంత..!

  కొద్దిరోజులుగా డ్రగ్స్ కేసు బాలీవుడ్ ని షేక్ చేస్తుంది. డ్రగ్స్ ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి విచారణలో రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్ పేర్లు బయటపెట్టారన్న వార్తలు సంచలం రేపాయి. కాగా ఈ విషయంలో రకుల్ కి మద్దతుగా నిలిచిన సమంత, ఆమెకు క్షమాపణలు చెప్పారు. 
   

 • undefined

  Entertainment12, Sep 2020, 7:52 AM

  బాలీవుడ్‌ డ్రగ్స్ కేసు.. టాలీవుడ్‌కి సంబంధముందా?

  టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు బయటకు రావడంతో ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఆందోళన నెలకొంది. ఎందుకంటే మూడేళ్ళ క్రితం డ్రగ్స్ తీసుకున్న కేసులో టాలీవుడ్‌ సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి.

 • undefined

  Entertainment21, Aug 2020, 10:43 AM

  సుశాంత్ కేసులో మరో ట్విస్ట్‌: టాప్ హీరో కూతురితో సుశాంత్ ప్రేమాయణం

  బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సుశాంత్‌ది ఆత్మ హత్య కాదు హత్య అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర విషయం తెర మీదకు వచ్చింది. సుశాంత్ ఓ టాప్ హీరో కూతురితో ప్రేమాయణం నడిపినట్టుగా బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయాన్ని సుశాంత్ స్నేహితుడు శామ్యూల్‌ హాకి వెల్లడించాడు.

 • undefined

  Entertainment24, Jun 2020, 4:57 PM

  నా మాటలు సుశాంత్ నేర్పినవే: సారా అలీ ఖాన్

  సుశాంత్ మరణం తరువాత సారా గతంలో మాట్లాడిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ వీడియోలో `నేను ఆ సినిమాలో ఎలా చేశానో తెలియదు. నేను నిజంగా నా బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేశాను. కానీ సుశాంత్ లేకుండా నేను ఇంత బెస్ట్‌ ఇచ్చేదాన్ని కాదేమో. సుశాంత్‌ ఎంతో హెల్ప్‌ ఫుల్‌ పర్సన్‌` అంటూ చెప్పింది.

 • <p>Sara Ali Khan&nbsp;</p>

  Entertainment News1, Jun 2020, 3:05 PM

  షాకిస్తున్న స్టార్ హీరోయిన్ వీడియో.. గుర్తుపట్టలేని విధంగా..

  ప్రస్తుతం దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లు బాలీవుడ్ ని ఏలుతున్నారు. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్లు రెడీ అవుతున్నారు.

 • Sara Ali Khan

  News4, Mar 2020, 5:23 PM

  నెం 1 స్థానమే లక్ష్యం.. రెచ్చిపోతున్న స్టార్ హీరో కూతురు(ఫోటోస్)

  కొందరు హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే సంచలనంగా మారిపోతారు. ప్రస్తుతం బాలీవుడ్ లో దీపికా పదుకొనె, కంగనారనౌత్, అలియా భట్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లు ఉన్నారు. వారికి పోటీగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది సైఫ్ కుమార్తె సారా అలీ ఖాన్. 

 • সইফকন্যা প্রমাণ করে দিলেন চিত্রনাট্যের চাহিদা অনুযায়ী তিনি কতটা সাহসী হওয়ার ক্ষমতা রাখেন। কার্তিকে বিপরীতে ঝড় তোলা সিনে এবার নজর কাড়লেন সারা।

  News12, Feb 2020, 4:54 PM

  బోల్డ్ సీన్స్ ఎఫెక్ట్.. స్టార్ హీరో కుమార్తెకు షాక్!

  భవిష్యత్తులో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగే లక్షణాలు సారా అలీ ఖాన్ కు ఉన్నాయంటూ ఇప్పటి నుంచే అంచానాలు మొదలయ్యాయి. తొలి చిత్రం నుంచే సారా అలీ ఖాన్ తన వాక్ చాతుర్యం, చలాకీ తనంతో ఆకట్టుకుంటోంది. ఇక ఆమె గ్లామర్ కు కూడా యువత ఫిదా అవుతున్నారు. 

 • sara ali khan

  News10, Jan 2020, 1:00 PM

  ముద్దిచ్చిన అభిమాని.. షాకైన స్టార్ హీరో కూతురు

  ఇటీవల ఒక హీరోయిన్ కి జరిగిన ఇన్సిడెంట్ అందరిని షాక్ కి గురి చేసింది. సోషల్ మీడియాలో అందుకు సంబందించిన వీడియో వైరల్ గా మారింది. ఆమె మరెవరో కాదు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అడుగులు వేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్.