సాయి రాజేష్  

(Search results - 9)
 • undefined

  Entertainment25, Aug 2020, 7:48 PM

  సుహాస్‌, ఛాందినిలు జంటగా `కలర్‌ ఫోటో` (ప్రెస్‌మీట్ వీడియో)

  అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `క‌ల‌ర్ ఫొటో`. ఈ సినిమాతో సందీప్ ద‌ర్శ‌కుడిగా తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు.

 • maruthi rao

  Entertainment9, Mar 2020, 6:32 PM

  మారుతీరావు చనిపోయిన రోజును ఫాదర్స్ డేగా ప్రకటించాలి: టాలీవుడ్ డైరెక్టర్ డిమాండ్!

  టాలీవుడ్ దర్శకుడు సాయి రాజేష్ మారుతీ రావు ఆత్మహత్యపై స్పందించాడు. వ్యంగ్యంగా మారుతీరావు చనిపోయిన రోజుని ఫాదర్స్ డేగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేసారు.

 • Comedian Sunil

  News29, Dec 2019, 5:44 PM

  విలన్‌గా సునీల్‌...ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాని

  స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా టర్న్ అయ్యాక తన కెరీర్ అప్ అండ్ డౌన్స్‌తో కంటిన్యూ అవుతూ వస్తోంది. మర్యాదరామన్న, పూలరంగడు లాంటి హిట్స్ అందుకున్న సునీల్ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ ఆడలేదు. 

 • Sandeep Kishan
  Video Icon

  ENTERTAINMENT8, Aug 2019, 6:55 PM

  నాకు చాలా నచ్చిన వ్యక్తి సంపూర్నేష్ బాబు: సందీప్ కిషన్ (వీడియో)

  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం.. కొబ్బరి మట్ట.. (ది లీవ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెన్).. వల్లంశెట్ల కృష్ణ సమర్పణలో, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. హృదయకాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ (సాయి రాజేష్ నీలం) నిర్మించగా, రూపక్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేసాడు.
  ఆగస్టు 7వ తేదీన కొబ్బరి మట్ట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు.

 • Shiva Balaji
  Video Icon

  ENTERTAINMENT8, Aug 2019, 6:51 PM

  'కొబ్బరిమట్ట' కోసం చాలా కష్టపడ్డారు: శివబాలాజీ! (వీడియో)

  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం.. కొబ్బరి మట్ట.. (ది లీవ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెన్).. వల్లంశెట్ల కృష్ణ సమర్పణలో, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. హృదయకాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ (సాయి రాజేష్ నీలం) నిర్మించగా, రూపక్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేసాడు.

 • Sampoornesh Babu
  Video Icon

  ENTERTAINMENT8, Aug 2019, 6:39 PM

  ఎమోషనల్ అయిన సంపూర్నేష్ బాబు! (వీడియో)

  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం.. కొబ్బరి మట్ట.. (ది లీవ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెన్).. వల్లంశెట్ల కృష్ణ సమర్పణలో, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. హృదయకాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ (సాయి రాజేష్ నీలం) నిర్మించగా, రూపక్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేసాడు.
  ఆగస్టు 7వ తేదీన కొబ్బరి మట్ట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. 

 • Sameer
  Video Icon

  ENTERTAINMENT8, Aug 2019, 6:32 PM

  పేరుతోనే చంపేస్తాడు సంపూ.. సమీర్ కామెంట్స్! (వీడియో)

  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం.. కొబ్బరి మట్ట.. (ది లీవ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెన్).. వల్లంశెట్ల కృష్ణ సమర్పణలో, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. హృదయకాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ (సాయి రాజేష్ నీలం) నిర్మించగా, రూపక్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేసాడు.

 • Director Maruthi
  Video Icon

  ENTERTAINMENT8, Aug 2019, 6:23 PM

  మట్టిలో నుండి వచ్చి పెద్ద స్టార్ అయ్యాడు సంపూ: మారుతి! (వీడియో)

  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం.. కొబ్బరి మట్ట.. (ది లీవ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెన్).. వల్లంశెట్ల కృష్ణ సమర్పణలో, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. హృదయకాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ (సాయి రాజేష్ నీలం) నిర్మించగా, రూపక్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేసాడు.
  ఆగస్టు 7వ తేదీన కొబ్బరి మట్ట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు.

 • vennela kishore

  ENTERTAINMENT22, Sep 2018, 10:42 AM

  పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండకూడదు.. సంపూపై వెన్నెల కిషోర్ కామెంట్!

  'హృదయ కాలేయం' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన నటుడు సంపూర్ణేష్ బాబు ఆ తరువాత తన కామెడీ యాక్టింగ్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. చాలాకాలంగా ఆయన 'కొబ్బరిమట్ట' అనే సినిమాలో నటిస్తున్నాడు.