సాయి పల్లవి  

(Search results - 98)
 • <p>According to reports, Sai Pallavi was shooting for Tamil movie Karu directed by AL Vijay where she plays one of the leads along with film star Naga Shaurya.</p>

  Entertainment24, Oct 2020, 10:23 PM

  షూటింగ్ సెట్స్ లో సాయి పల్లవి చేసిన పనికి మెచ్చుకున్న సమంత

  సాయి పల్లవి సోషల్ మీడియాలో పంచుకోగా దానికి సెలెబ్రిటీలు స్పందించారు.. సాయి పల్లవి హ్యాపీ క్లయింట్స్‌ అని క్యాప్షన్‌ ఇవ్వగా నెటిజెన్స్ బాగా స్పందిస్తున్నారు. సాయిపల్లవి షేర్‌ చేసిన ఫొటోలు చూసి సమంత, అనుపమతో పాటు పలువురు సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. 'సో క్యూట్‌' అని సమంత స్పందించగా.. 'నువ్వు మంచి మనస్సున్న డార్లింగ్‌' అంటూ అనుపమ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 • <p>ಪಲ್ಲವಿ ಆರಂಭದಲ್ಲಿ ತುಂಬಾ ನಾಚಿಕೆ ಮತ್ತು ಅಂಜುಬುರುಕವಾಗಿರುವ ಹುಡುಗಿ. ಕ್ಯಾಮೆರಾ ಮುಂದೆ ಪದೇ ಪದೇ ಕಾಣಿಸಿಕೊಂಡ ನಂತರ ಅವಳ ವ್ಯಕ್ತಿತ್ವ ಬದಲಾಯಿತು.</p>

  Entertainment17, Oct 2020, 8:42 AM

  షూటింగ్ కాగానే వాళ్ళతో ఊటీకి చెక్కేసిన సాయి పల్లవి..!

  లాక్ డౌన్ కారణంగా నెలల తరబడి ఇంటికే పరిమితం అయిన సాయి పల్లవి హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కాగానే విహారానికి వెళ్లారు.  అక్కడ సాయి పల్లవి కొన్ని రోజులు జాలీగా ఎంజాయ్ చేయనుందట. షూటింగ్ స్ట్రెస్ నుండి రిలీఫ్ కోసం సాయి పల్లవి ఈ ట్రిప్ వేసినట్లు తెలుస్తుంది.

 • undefined

  Entertainment12, Oct 2020, 4:37 PM

  సౌందర్యగా  మారనున్న సాయి పల్లవి?

  దివంగత నటి సౌందర్య జీవితాన్ని తెరపైకి తేవాలని ఎప్పటి నుండో ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సౌందర్య బయో పిక్ కి రంగం సిద్ధం కాగా సాయి పల్లవి ఆ మూవీలో హీరోయిన్ గా నటిస్తుందట. 
   

 • <p>Chiranjeevi, sai pallavi</p>

  Entertainment10, Sep 2020, 1:02 PM

  చిరు చెల్లి పాత్రలో సాయి పల్లవి

  ఈ సినిమా అన్న, చెల్లెలు అనుబంధం చుట్టూ తిరుగుతుంది. కాబట్టి చెల్లి పాత్ర కూడా కీలకమే. దాంతో ఈ సినిమాలో చెల్లి పాత్రకు గానూ సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ మేరకు ఆయన కొన్ని మార్పులు , చేర్పులతో స్క్రిప్టు వర్క్ చేయిస్తున్నారట.

 • <p>Sai pallavi</p>

  Entertainment2, Sep 2020, 4:35 PM

  FMGE పరీక్ష రాసిన సాయి పల్లవి.. పాసైతే...

  సాయి పల్లవి ఇటీవల నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ( FMGE)పరీక్షకు హాజరయ్యారు. 

 • undefined

  Entertainment31, Aug 2020, 5:26 PM

  శ్రియ నుంచి సమంత, సాయి పల్లవి వరకు.. టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఏం చదివారో తెలుసా!

  ఒకప్పుడు ఫిలిం స్టార్స్‌ అంటే పెద్దగా చదువు సంధ్య లేని వారు అన్న అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేవారంతా ఉన్నత చదువులు చదివిన తరువాతే వెండితెర మీద అడుగుపెడుతున్నారు. వెండితెర మీద గ్లామర్ ఒలకబోసే హీరోయిన్లు కూడా పెద్ద చదువుల తరువాతే సిల్వర్‌ స్క్రీన్‌ అరగేంట్రం చేస్తున్నారు.

 • undefined

  Entertainment26, Jul 2020, 2:39 PM

  సాయి పల్లవి డిజిటల్‌ ఎంట్రీ.. మణిరత్నం దర్శకత్వంలో!

  మణిరత్నం, నెట్‌ఫ్లిక్స్‌లు సంయుక్తంగా నవరస పేరుతో తొమ్మిది ఎపిసోడ్స్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో దర్శకుడు రూపొందించనున్నారు. ఇందులో పరువు హత్యల నేపథ్యంలో ఓ ఎపిసోడ్ రూపొందనుంది. ఈ ఎపిసోడ్‌కు అసురన్‌  ఫేం వెట్రిమారన్‌ దర్శకత్వం వహించనున్నాడు.

 • undefined

  Entertainment3, Jul 2020, 3:26 PM

  ఏడేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య: సాయి పల్లవి ఆవేదన

  తమిళనాట వరుసగా వివాదాస్పద సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే తూత్తుకుడి జిల్లాలో జయరాజ్‌, బెనిక్స్ అనే తండ్రి కొడుకులను లాకప్‌ డెత్‌ చేసిన సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తుతున్న తరుణంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది.

 • undefined

  Entertainment29, Jun 2020, 12:38 PM

  సాయి పల్లవికి అలా పిలిస్తే అస్సలు నచ్చదట!

  సౌత్ ఇండస్ట్రీలో పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే  చేస్తూ దూసుకుపోతున్న నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి. మలయాళ సూపర్‌ హిట్ ప్రేమమ్‌ సినిమాతో క్రేజ్‌ తెచ్చుకున్నా.. సాయి పల్లవి స్వస్థలం మాత్రం తమిళనాడే.

 • undefined

  Entertainment25, Jun 2020, 2:16 PM

  ఎక్స్‌పోజింగ్ చేయమన్న దర్శకుడు.. స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చిన సాయి పల్లవి

  సౌత్‌ ఇండస్ట్రీలో విలక్షణ నటిగా దూసుకుపోతున్న అందాల భామ సాయి పల్లవి. కమర్షియల్‌ సక్సెస్ సాధించిన సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఇంటిమేట్‌ సీన్స్‌, ఎక్స్‌పోజింగ్ సీన్స్‌ మాత్రం చేయలేదు. అయితే అలాంటి ఓ సిచ్యుయేషన్‌ వచ్చినప్పుడు సాయి పల్లవి ఎలా రియాక్ట్ అయ్యిందంటే..?

 • undefined

  Entertainment13, Jun 2020, 3:47 PM

  సాయి పల్లవి ఎప్పటికీ పెళ్లి చేసుకోదట.. కారణమేంటంటే!

  సౌత్‌ లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సాయి పల్లవిని ఇటీవల ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రశ్నించారు. అయితే అందుకు సాయి పల్లవి ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కు గురించేసింది.

 • undefined

  Entertainment11, Jun 2020, 12:40 PM

  సాయి పల్లవి గురించి ఎవరికీ తెలియని ఇంట్రస్టింగ్ విషయాలు!

  మలయాళ సూపర్‌ హిట్‌ సినిమా ప్రేమమ్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. తరువాత టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌ అయిన ఈ ముద్దుగుమ్మ గురించి అభిమానులకు తెలియని కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం.

 • undefined

  Entertainment6, Jun 2020, 4:12 PM

  నా కెరీర్‌లో అది టఫ్‌ ఎపిసోడ్‌.. ఆసక్తికర విషయం చెప్పిన సాయి పల్లవి

  ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన మల్లార్ బ్యూటీ సాయి పల్లవి. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ సినిమా షూటింగ్ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.

 • naga chaithanya

  Entertainment3, Jun 2020, 9:39 AM

  అక్కినేని హీరో సాయంతో ..'ఆహా' కు బూస్టింగ్

  లౌక్ డౌన్ టైమ్ లో 'ఆహా' దూసుకుపోతుందని భావిస్తే బాగా వెనకబడింది. కొత్తపోరడు అనే వెబ్ సీరిస్ కు తప్ప దేనికీ జనం కనెక్ట్ కాలేదు. రీసెంట్ గా ఆహా లో రిలీజ్ చేసిన రన్ అనే సినిమా అయితే దారుణంగా ఉంది. ఇలాంటివి మరికొన్ని 'ఆహా' లో స్ట్రీమ్ అయితే జనం పూర్తిగా దానిని వదిలేస్తారు. ఈ విషయం తొందరగానే అరవింద్ క్యాచ్ చేసారు. వెంటనే పునరుద్దరణ కార్యక్రమాలు మొదలెట్టారు. 

 • undefined

  Entertainment30, May 2020, 12:09 PM

  శారీలో సెక్సీ డాన్స్‌.. ఇరగదీసిన రౌడీ బేబీ

  గత ఏడాది కోలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి ఓ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకుంది. 2019 యూట్యూబ్‌ లో మోస్ట్ వ్యూడ్‌ వీడియోస్‌ లిస్ట్‌లో తన వీడియోతో స్థానం సంపాదించుకుంది సాయి పల్లవి.