సాయి ధరమ్ తేజ  

(Search results - 61)
 • <p>Pawan, sai teja</p>

  Entertainment9, Jun 2020, 8:00 AM

  పవన్ సూచన, ప్రశ్నించేందుకు సిద్దమైన సాయి తేజ

  మొదటనుంచీ మెగా మేనల్లుడు సాయి తేజపై పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన అభిమానం. తన మేనల్లుడుని నిలబెట్టడం కోసం కథలు వినటం, ప్రాజెక్టులు సెట్ చేయటం పవన్ చేసేవారు. గైడెన్స్ ఇస్తూ తెలుగులో ఓ స్టార్ హీరోగా నిలబెట్టేందుకు కృషి చేసారు. ఈ విషయాన్ని సాయి తేజ సైతం చాలా సార్లు మీడియాతో చెప్పారు. అయితే పవన్ గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉండటంతో మేనల్లుడుపై దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు మరోసారి సాయి తేజ కెరీర్ టర్న్ తీసుకునే దిసగా తన వంతు సాయిం అందిస్తున్నారట.

 • Entertainment6, Jun 2020, 2:22 PM

  పిరియాడిక్‌ డ్రామాలో మెగా హీరో.. శ్రీ కృష్ణ దేవరాయలుగా!

  కెరీర్‌ వరుస పరాజయాల తరువాత ఈ మధ్యే తిరిగి గాడిలో పడ్డాడు సాయి ధరమ్ తేజ్‌. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలో వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోరును కొనసాగించేందుకు జాగ్రత్తగా కెరీర్‌ను ప్లాన్ చేస్తున్నాడు.

 • సోలో బ్రతుకు సో బెటర్ మే లో రిలీజ్ చేయాలని షూటింగ్స్ ని చాలా ఫాస్ట్ గా కొనసాగిస్తున్న సమయంలో కరోనా దెబ్బకి అన్ని పనులు ఆగిపోయాయి. దీంతో ఈ సినిమా జూన్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

  Entertainment News5, May 2020, 5:00 PM

  మెగా మేనల్లుడిపై పెరుగుతున్న ఒత్తిడి.. త్వరలోనే పెళ్లి భాజాలు ?

  మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ నటనలో మంచి మార్కులు వేయించుకున్నాడు. ఆ మధ్యన వరుస ప్లాపులతో కాస్త ఇబ్బంది పడ్డప్పటికీ ఇటీవల రెండు వరుస హిట్ల్స్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు.

 • సాయి తేజ్ - 'చిత్రలహరి' సినిమాలో ఈ మెగాహీరో లుక్ చాలా మందిని మెప్పించింది. ఈ సినిమా కోసం మొదటిసారి గడ్డం బాగా పెంచి కనిపించాడు సాయి తేజ్. అది కూడా అతడికి కలిసొచ్చి సక్సెస్ అందించింది.

  Entertainment23, Apr 2020, 8:47 AM

  సాయి ధరమ్ తేజ గాయాన్ని టీవీ ఛానెల్ కెలుకుతోంది

  రోజూ వారి ఇరవైనాలుగు గంటలూ వాళ్లకు ఏం చూపెట్టాలో ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ కు అర్దం కావటం లేదు. పాత షోలు రిపీట్ వేస్తున్నారు. వేసిన సినిమాలే మళ్లీ మళ్లీ వేస్తున్నారు. వారం రోజుల గ్యాప్‌లోనే మళ్లీ రిపీట్ చేస్తున్నారు కూడా. అదే పద్దతిలో ఓ టీవి ఛానెల్ తీసుకున్న నిర్ణయం మెగా మేనల్లుడు సాయి తేజ కు బాధ కలిగిస్తోందిట.

 • Pawankalyan Launched Sai dharam tej's new Movie
  Video Icon

  Entertainment13, Mar 2020, 11:20 AM

  పవన్ కల్యాణ్ గెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా

  దేవకట్ట డైరెక్షన్ లో సాయిథరమ్ తేజ్, నివేథా పేతురాజు హీరో, హీరోయిన్లు గా ఓ కొత్త సినిమా వస్తోంది.

 • pawan kalyan

  News12, Mar 2020, 12:24 PM

  మెగా హీరో న్యూ ప్రాజెక్ట్.. స్పెషల్ ఎట్రాక్షన్ గా పవర్ స్టార్!

  సాయి ధరమ్ తేజ్ మొత్తానికి సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు. చిత్రలహరి సినిమాకంటే ముందువరకు అపజయాలతో సతమతమైన ఈ యువ హీరో ఇటీవల మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ప్రతి రోజు పండగే' సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు.అదే స్పీడ్ తో సాయి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తెచ్చాడు. 

 • ram charan

  News18, Feb 2020, 10:08 AM

  వెంకీతోనా, సాయి తేజ్ తోనా? డైలమాలో రామ్ చరణ్

  ఈ సినిమా చూసిన వారంతా వెంకటేష్ లాంటి స్టార్, కామెడీ ఇమేజ్ ఉన్నవారైతైనే ఫెరఫెక్ట్ అని చెప్తున్నారట. దాంతో ఇప్పుడు సాయి ధరమ్ తేజ తో చేయాలా లేక వెంకటేష్ తో చేయాలా అనే డైలామోలో ఉన్నట్లు తెలుస్తోంది. 

 • solo brathuke so better

  News1, Feb 2020, 2:50 PM

  'సోలో బ్రతుకే సో బెటర్'.. లవర్స్ డే స్పెషల్!

  సాయి ధరమ్ తేజ్ కూడా ఫైనల్ గా ట్రాక్ లో పడ్డాడు. చిత్రలహరికి ముందు వరుసగా అపజయాలతో సతమతమైన ఈ యువ హీరో ఇటీవల మారుతి దర్శకత్వంలో చేసిన 'ప్రతి రోజు పండగే' సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద చాలా కాలం తరువాత తన సత్తా చాటాడు. 

 • ఇక మెగా యువ హీరోలు చాలా మందే ఉన్నారు కాబట్టి మంచి కథలను చూసి సినిమాను ప్రొడ్యూస్ చేస్తే మరికొంత లాభం చేకూరే అవకాశం ఉంటుంది. కానీ అది రిస్క్ తో కూడుకున్న పని.

  News13, Jan 2020, 8:26 PM

  మేనల్లుడికి సర్ ప్రైజ్ ఇచ్చిన పవర్ స్టార్!

  సాయి ధరమ్ తేజ్ ఇటీవల ప్రతి రోజు పండగే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. 

 • PRATHIROJU
  Video Icon

  Entertainment14, Dec 2019, 4:15 PM

  Prathi Roju Pandaga Bus Journey : మా రాశీఖన్నా బుగ్గలు గిల్లుతావా నువ్వు...

  సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. 

 • Prathiroju Pandage first look

  News13, Dec 2019, 3:14 PM

  'ప్రతిరోజు పండగే'ఈవెంట్.. స్పెషల్ గెస్ట్ ఎవరు?

  సాయి ధరమ్ తేజ్. సాయి తేజ్ అని పేరు మార్చుకున్నప్పటి నుంచి ఈ మెగా మేనల్లుడికి అన్ని కలిసొస్తున్నట్టున్నాయి. చిత్రలహరి కమర్షియల్ గా పెద్దగా లాభాల్ని అందించలేకపోయినప్పటికి సినిమా మాత్రం చాలా మంది మనసులను తాకింది. దీంతో సాయి ఎదో విధంగా హిట్ అయితే అందుకున్నాడు.

 • PRP Bus Yatra Kakinada
  Video Icon

  Entertainment11, Dec 2019, 2:54 PM

  Pratiroju Pandage : ప్రతీరోజూ పండగే చిత్రయూనిట్ బస్సు యాత్ర

  సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. 

 • prathiroju pandage

  News5, Dec 2019, 1:59 PM

  ‘ప్రతిరోజూ పండగే’ ..ఆ హాలీవుడ్ సినిమా నుంచి లేపారా?

  మారే కాలంతో పాటు మనమూ మారాలి.. వయసుతో పాటు ఆశలు కూడా చచ్చిపోవాలని తాత సత్యరాజ్ ఆలోచనలు ఎలా మారాయి వంటి విషయాలు చుట్టూ కథ తిరుగుతుంది. అదే సమయంలో మనవడు సాయితేజ్.. తాతయ్యకు మనోధైర్యం కల్పిస్తాడు.. 

 • సాయి ధరమ్ తేజ్ - 33

  News2, Dec 2019, 9:30 AM

  హీరోయిన్ పై చెయ్యి తియ్ అన్నారు.. మెగాహీరో కామెంట్

  శంషాబాద్ డాక్టర్ ఘటనపై టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని వర్గాల సినీ తారలు వారి ఆవేశాన్ని బాధను చూపిస్తున్నారు. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ కూడా సోషల్ మీడియా ద్వారా ఘటనపై స్పందించారు. అలాగే కొంతమంది నెటిజన్స్ చేసిన మరొక కామెంట్ కి అందరు ఆలోచించేలా మెగా హీరో ఉదాహరణ ఇచ్చారు.

 • Brahmaji

  News1, Dec 2019, 2:52 PM

  సీక్రెట్ గా బ్ర‌హ్మాజీ కుమారుడి వివాహం

  అనేక  విజయవంతమైన సినిమాలలో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌ పోషిస్తూ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన ప్ర‌ముఖ న‌టుడు బ్ర‌హ్మాజీ. గత ముప్పై ఏళ్ళుగా టాలీవుడ్‌లో ప‌లు చిత్రాలు చేస్తూ వ‌స్తున్న ఆయ‌న సీక్రెట్‌గా కుమారుడు వివాహం గోవాలో జరిపారు.