సాయిపల్లవి  

(Search results - 32)
 • undefined

  EntertainmentJan 17, 2021, 9:49 AM IST

  పవన్‌ కళ్యాణ్‌, రానాలకు క్రేజీ హీరోయిన్లు ఫిక్స్..?

  పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి హీరోలుగా నటించే మల్టీస్టారర్‌ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో హీరోయిన్‌ ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. పలు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఇద్దరు పేర్లు ఖరారైనట్టు సమాచారం. క్రేజీ హీరోయిన్లని చిత్ర బృందం ఎంపిక చేసిందట. 

 • undefined

  EntertainmentJan 13, 2021, 11:20 AM IST

  నక్సలైట్‌ ప్రేమ కథ.. `విరాటపర్వం` సంక్రాంతి విషెస్‌..లుక్‌ అదిరింది!

  రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న `విరాటపర్వం` సినిమా నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా నయా పోస్టర్‌ విడుదలైంది. నక్సల్‌ గెటప్‌లో ఉన్న రానాని పట్టుకుని సాయిపల్లవి వెళ్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమ కథని తెలియజేసేలా ఉన్న ఈ  కొత్త పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తించడంతోపాటు ఆకట్టుకుంది.

 • undefined

  ReviewsJan 10, 2021, 5:27 PM IST

  టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మరో మల్లు బ్యూటీ.. అందాల ఆరబోతకు కొదవేలేదుగా!

  మలయాళ భామలు టాలీవుడ్‌ని ఏలుతున్నారు. ఇప్పటికే కీర్తిసురేష్‌, నిత్యా మీనన్‌, అను ఇమ్మాన్యుయెల్, అనుపమా పరమేశ్వరన్‌, సాయిపల్లవి రాణిస్తున్నారు. తాజాగా మరో బ్యూటీ ఎంట్రీ ఇస్తుంది. యంగ్‌ స్టర్స్ తో రొమాన్స్ చేసిన ఐశ్వర్య లక్ష్మీ `గాడ్సే` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సందర్భంగా ఈ భామ బ్యాక్‌గ్రౌండ్‌ చూస్తే గ్లామర్‌ సైడ్‌కి ఏమాత్రం కొదవలేదనిపిస్తుంది.

 • undefined

  EntertainmentDec 14, 2020, 11:39 AM IST

  సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది..కామ్రేడ్‌ రవన్న జీవితం `విరాటపర్వం`

  నక్సలైట్‌గా పోరాడిన రవన్న జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందించినట్టు తెలుస్తుంది. ఇందులో రానా రవన్న పాత్రలో కనిపించనున్నారు. 1990లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

 • undefined

  EntertainmentDec 14, 2020, 9:42 AM IST

  నక్సలైట్‌గా రానా.. అదరగొడుతున్న `విరాటపర్వం` ఫస్ట్ లుక్‌

  సోమవారంతో 36వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు మంచి ట్రీట్‌ ఇచ్చింది `విరాటపర్వం` చిత్ర బృందం. వేణు ఉడుగుల దర్శకత్వంలో `విరాటపర్వం` రూపొందుతుంది.

 • undefined

  EntertainmentDec 12, 2020, 6:55 PM IST

  బర్త్ డేకి సర్‌ప్రైజ్‌ రెడీ చేస్తున్న రానా.. ఏం ఇవ్వబోతున్నాడంటే?

  `విరాటపర్వం` సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌, సాయిపల్లవి, ప్రియమణి పాత్ర లుక్‌లు విడుదల చేశారు. త్వరలో మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాడు రానా. తన పుట్టిన రోజుని పురస్కరించుకుని తన ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు.

 • undefined

  EntertainmentDec 6, 2020, 10:09 AM IST

  గర్బవతిగా సాయిపల్లవి.. లెస్బియన్‌గా అంజలి.. వైరల్‌ అవుతున్న ట్రైలర్‌

  తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో సాయిపల్లవి గర్బవతిగా కనిపిస్తుంది. అంజలి, కల్కి కొచ్లిన్‌ లెస్బియన్‌గా కనిపిస్తున్నారు. గౌతమ్‌ మీనన్‌ ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయనకు ఓ పాప ఉంది. ప్రకాష్‌ రాజ్‌.. సాయిపల్లవి తండ్రిగా విభిన్న పాత్రలో కనిపిస్తున్నారు. 

 • undefined

  EntertainmentNov 17, 2020, 9:40 AM IST

  బన్నీకి షాక్‌ ఇచ్చిన ధనుష్‌-సాయి పల్లవి.. సరికొత్త రికార్డ్..!

  తమిళంలో ధనుష్‌, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `మారి 2`. ఈ చిత్రంలోని `రౌడీబేబీ` సాంగ్‌ సంచలనం సృష్టించింది. ఈ పాటని ఏకంగా వంద కోట్ల మంది వీక్షించారు. దీంతో ఇప్పుడిది సరికొత్త రికార్డుని క్రియేట్‌ చేసింది. 

 • undefined

  EntertainmentOct 28, 2020, 9:09 PM IST

  పవన్‌ కళ్యాణ్‌ సరసన సాయిపల్లవి?

  రానా మరో హీరోగా నటిస్తారని అన్నారు. కానీ నితిన్‌ మరో హీరోగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో సర్‌ప్రైజింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. పవన్‌ సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా నటించబోతుందని తెలుస్తుంది. 

 • <p>According to reports, Sai Pallavi was shooting for Tamil movie Karu directed by AL Vijay where she plays one of the leads along with film star Naga Shaurya.</p>

  EntertainmentOct 24, 2020, 10:23 PM IST

  షూటింగ్ సెట్స్ లో సాయి పల్లవి చేసిన పనికి మెచ్చుకున్న సమంత

  సాయి పల్లవి సోషల్ మీడియాలో పంచుకోగా దానికి సెలెబ్రిటీలు స్పందించారు.. సాయి పల్లవి హ్యాపీ క్లయింట్స్‌ అని క్యాప్షన్‌ ఇవ్వగా నెటిజెన్స్ బాగా స్పందిస్తున్నారు. సాయిపల్లవి షేర్‌ చేసిన ఫొటోలు చూసి సమంత, అనుపమతో పాటు పలువురు సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. 'సో క్యూట్‌' అని సమంత స్పందించగా.. 'నువ్వు మంచి మనస్సున్న డార్లింగ్‌' అంటూ అనుపమ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 • undefined

  EntertainmentSep 7, 2020, 11:43 AM IST

  మొన్న తండ్రి.. ఈ రోజు తనయుడు షూటింగ్‌ స్టార్ట్

   తండ్రి నాగార్జున స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాడు యువ సామ్రాట్‌ నాగచైతన్య. ఆయన నటిస్తున్న `లవ్‌ స్టోరి` షూటింగ్‌ని తిరిగి ప్రారంభించారు. 

 • undefined

  EntertainmentAug 20, 2020, 1:49 PM IST

  చైతూ నెక్ట్స్ డిఫరెంట్‌ సర్‌ప్రైజ్‌..

  ప్రస్తుతం నాగచైతన్య నటించిన `లవ్‌ స్టోరి` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. పూర్తి ప్రేమ కథా చిత్రంగా ఇది రూపొందింది. దీంతోపాటు మరో రెండు ప్రాజెక్ట్ లను లైన్‌లో పెట్టారు నాగచైతన్య. 

 • <p>Samantha Akkineni</p>

  Entertainment NewsMay 4, 2020, 2:12 PM IST

  చైతూపై సాయిపల్లవి డామినేషన్.. సమంతకు నచ్చలేదా ?

  అక్కినేని సమంత, నాగచైతన్య టాలీవుడ్ లో  సెలెబ్రిటీ కపుల్. 2018లో చైతు సమంత ప్రేమ వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.

 • sai pallavi

  NewsOct 7, 2019, 3:40 PM IST

  సాయిపల్లవి కొత్త చిత్రం ఫస్ట్ లుక్.. ఇంట్రస్టింగ్!

  సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి నటించిగా మలయాళం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా `అధిరన్`. ఇప్పుడు ఈ చిత్రాన్ని అనుకోని అతిథి పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.  

 • sai pallavi

  ENTERTAINMENTJun 4, 2019, 12:25 PM IST

  సాయిపల్లవి బ్యూటిఫుల్ పిక్స్.. మరోసారి ఫిదా అవ్వడం ఖాయం!

  ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. తన నటన, డాన్స్ తో చాలా మందిని ఫిదా చేసేసింది ఈ బ్యూటీ.