సామ్ బాంబే  

(Search results - 4)
 • <p style="text-align: justify;">పూనమ్‌ పాండే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి పరిచయం అవసరం లేని పేరు. నటిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చినా అందాల ఆరబోతతోనే కావాల్సినంత గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఎప్పుడూ వివాదాస్పద స్టేట్‌మెంట్లు, హాట్ వీడియోలతో హల్‌చల్ చేస్తుంటుంది పూనమ్‌.</p>

  Entertainment4, Nov 2020, 4:35 PM

  గోవాలో పోర్న్ వీడియో షూట్ పాల్గొన్న హీరోయిన్ పోలీస్ కేసులో బుక్ అయ్యింది

  ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో లేకపోతె కొందరికి పొద్దుగడవదు. ఆ కోవలోకే వస్తుంది అడల్ట్ హీరోయిన్ పూనమ్ పాండే. పెళ్ళై పదిరోజులు గడవకుండానే మొగుడిపై లైంగిక వేధింపుల కేసుపెట్టి వార్తలలో నిలిచిన పూనమ్, పోర్న్ వీడియోలో నటించి కేసులో బుక్కైంది. 
   

 • <p>ತಮ್ಮ ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾ ಖಾತೆ ಮೂಲಕ ಅಭಿಮಾನಿಗಳ ಎದುರಿಗೆ ಬಂದಿರುವ ಜೋಡಿ ಖಾಸ್ ಬಾತ್ ನಡೆಸಿದೆ.</p>

  Entertainment27, Oct 2020, 4:48 PM

  హనీమూన్ వీడియోలు లీక్ చేసిన బోల్డ్ హీరోయిన్

  సినిమా అయినా సెక్సీ పోజైనా పూనమ్ పాండే అంటే సెన్సేషన్ క్రియేట్ కావాల్సిందే. పూనమ్ పాండే పేరు గుర్తుకు వస్తే ఆమె బోల్డ్ కామెంట్స్, న్యూడ్ లుక్ కుర్రకారు మదిలో మెదులుతాయి. అలాంటి పూనమ్ పాండే మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. భర్తతో హనీమూన్ జరుపుకున్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. సదరు వీడియోలు ఇంటర్నెట్ ని షేక్ చేశాయి.

 • <p>ಪೂನಂ ಪಾಂಡೆ ಪತಿ ಸ್ಯಾಮ್ ಜೊತೆಯ ಕೆಲವು ಫೋಟೋಗಳು ಮತ್ತು ವೀಡಿಯೊಗಳು ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮದಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಂಡಿವೆ.</p>

  Entertainment23, Sep 2020, 4:43 PM

  బెయిల్ పై విడుదలైన పూనమ్ పాండే భర్త

  బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబేపై లైంగిక ఆరోపణలు చేయడంతో పాటు అరెస్ట్ చేయించారు. సోమవారం అరెస్ట్ కాబడిన సామ్ నేడు బెయిల్ పై విడుదల అయ్యారు. 

 • <p>ಗಂಡ ತನ್ನ ಮೇಲೆ ಲೈಂಗಿಕ ದೌರ್ಜನ್ಯ ನಡೆಸಿದ್ದು ಹಲ್ಲೆ ಮಾಡಲು ಮುಂದಾಗಿದ್ದ ಎಂದು ಪೂನಂ ಆರೋಪಿಸಿದ್ದಾರೆ.</p>

  Entertainment23, Sep 2020, 10:44 AM

  పెళ్ళై నెల కూడా కాకుండే మొగుడిని జైలుకి పంపిన బోల్డ్ హీరోయిన్

  బోల్డ్ హీరోయిన్ మరియు మోడల్ పూనమ్ పాండే  భర్తను అరెస్ట్ చేయించారు. పూనమ్ భర్త సామ్ బాంబేపై లైంగిక ఆరోపణలు చేయడంతో పాటు, కేసుపెట్టడంతో ఆయన్ని పోలీసులు అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది.