సామ్ జామ్
(Search results - 11)EntertainmentJan 5, 2021, 2:58 PM IST
ఎపిసోడ్ కి లక్షల్లో, సీజన్ కి కోట్లలో... సమంత సామ్ జామ్ పారితోషికం తెలిస్తే మైండ్ బ్లాకే!
స్టార్ హీరోయిన్ సమంత జోరు మాములుగా లేదు. పెళ్ళై నాలుగేళ్లు అవుతున్నా ఆమె క్రేజ్ యూత్ లో ఇంచు కూడా తగ్గలేదు. అందుకే ఆమె క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ, ఎవరికీ అందని రేంజ్ చేరుకుంటున్నారు.EntertainmentDec 25, 2020, 4:01 PM IST
చీకట్లో చిరుకు కొంగు అందించిన హీరోయిన్... సురేఖ పెళ్లి చేసుకోదనుకున్నాడట!
కోతలరాయుడు మూవీలో చిరుతో పనిచేసిన హీరోయిన్ మంజు భార్గవి, ఆయనను శంకరాభరణం మూవీ ప్రీమియర్ షోకి ఆహ్వానించారట. అప్పటికి చిరంజీవికి పెళ్లి కాలేదట. ఆ ప్రీమియర్ షోకి అల్లు రామలింగం కుటుంబం కూడా హాజరయ్యారట.
EntertainmentDec 22, 2020, 1:00 PM IST
చిరుతో దోశలు వేయించిన సమంత
హోస్ట్ గా సమంత సూపర్ సక్సెస్ అన్న టాక్ వినిపిస్తుంది. రానా, తమన్నా, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ని సమంత ఇంటర్వ్యూ చేశారు. తాజాగా ఈ షోకి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చారు. ఈ షోలో సమంత చిరంజీవిని తన క్రేజీ ప్రశ్నలతో ఇరుకున పెట్టారు.
EntertainmentDec 22, 2020, 9:41 AM IST
చరణ్, తారక్, ప్రభాస్...ఆ సత్తా వాళ్ళకే ఉందన్న చిరు
సామ్ జామ్ లో నటుడు వైవా హర్ష చిరంజీవిని మరో కఠినమైన ప్రశ్న అడిగారు. మీరు అనేక హిట్ చిత్రాలలో నటించారు... మీరు నటించిన ఓ మూవీని రీమేక్ చేయాలంటే పర్ఫెక్ట్ హీరో ఎవరని అడుగగా... తడుముకోకుండా చరణ్, తారక్ మరియు ప్రభాస్ అని చెప్పాడు.
EntertainmentDec 12, 2020, 11:15 AM IST
ఇక బన్నీ వంతు... సమంత ఏమి అడగనుందో?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సామ్ జామ్ షోకి గెస్ట్ గా వచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు బయటికి రావడం జరిగింది. అల్లు అర్జున్ ని తన క్రేజీ ప్రశ్నలతో సమంత ఇరుకునపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. తన షోలో పాల్గొన్న తమన్నాను సమంత తెరపై లిప్ కిస్ ఇవ్వాలంటే ఈ హీరోకి ఇస్తారని అడుగగా, ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. ఈ తరహా బోల్డ్ క్వశ్చన్స్ మనం ఈ షోలో ఎక్సపెక్ట్ చేయవచ్చు.
EntertainmentDec 11, 2020, 9:51 AM IST
విజయ్ దేవరకొండకు లిప్ కిస్ ఇస్తానని పబ్లిక్ గా చెప్పేసిన తమన్నా
స్టార్ హీరోయిన్ తమన్నా విజయ్ దేవరకొండకు లిప్ కిస్ ఇస్తానని పబ్లిక్ గా చెప్పేసింది. సమంత నిర్వహిస్తున్న టాక్ షో సామ్ జామ్ లో పాల్గొన్న తమన్నా ఈ కామెంట్ చేశారు.EntertainmentNov 23, 2020, 9:19 AM IST
70 శాతం నరాలు చిట్లిపోవచ్చు, 30 శాతం మరణం..తన ఆరోగ్యం పై రానా సంచలన వ్యాఖ్యలు
రానా తన ఆరోగ్యంపై కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. రానా కొన్నాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఆ సమయంలో రానా ఆరోగ్యం పాడైందని, అతని కిడ్నీలు పాడవడంతో వైద్యం కోసం అమెరికా వెళ్లారని వార్తలు వచ్చాయి. అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత రానా లుక్ చూసిన వారు ఆ కథనాలు నిజమే అని నమ్మారు. కండల శరీరంతో ఫిట్ గా ఉండే రానా బక్క పలచగా మారిపోయారు.
EntertainmentNov 18, 2020, 5:48 PM IST
ఓ పక్క ట్రెడిషనల్ గా మరో వైపు ట్రెండీగా, కేక పుట్టిస్తున్న సమంత లేటెస్ట్ ఫోటోలు..!
పెళ్ళై నాలుగేళ్లు అవుతున్నా వన్నె తరగని అందంతో మెరిసిపోతుంది సమంత. లక్కి లేడీ ట్యాగ్ తో టాలీవుడ్ ని ఏలిన ఈ బ్యూటీ మెస్మరైజింగ్ లుక్స్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది.
EntertainmentNov 15, 2020, 8:48 AM IST
సమంత ‘సామ్ జామ్’ ఇలా షాకిచ్చిందేంటి? హిట్టా ..ఫట్టా?
`ఆహా` ఓటీటీ కోసం అక్కినేనివారి కోడలు సమంత చేస్తున్న టాక్ షో `సామ్ జామ్`. ఈ కార్యక్రమం తొలి ఎపిసోడ్ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ ఎపిసోడ్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండను సమంత ఇంటర్వ్యూ చేసింది.
EntertainmentNov 11, 2020, 9:43 AM IST
విజయ్ దేవరకొండ సీక్రెట్ ఎఫైర్స్ బయటికి లాగనున్న సమంత..!
త్వరలో ప్రసారం కానున్న సామ్ జామ్ టాక్ షో కొంచెం బోల్డ్ గానే సాగుతుందని సమాచారం. సమంత విజయ్ దేవరకొండను కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతారట. విజయ్ దేవరకొండ పరిశ్రమకు వచ్చాక హీరోయిన్స్ తో పెట్టుకున్న ఎఫైర్స్ , ఆయన సీక్రెట్స్ కూడా బయటికి లాగనున్నారని సమాచారం.
EntertainmentNov 10, 2020, 11:49 AM IST
వైరల్ అవుతున్న సమంత సెక్సీ వర్క్ అవుట్ వీడియో
సమంత ప్లాంట్ బేస్డ్ డైట్, వ్యాయామం మొదలుపెట్టినట్లు ఉన్నారు. ఈ విభాగంలో ఎక్స్పర్ట్ అయిన కృష్ణ వికాస్ పర్యవేక్షణలో కఠిన వ్యాయామం చేస్తున్న వీడియోని సమంత ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. వర్క్ అవుట్ వేర్ లో సమంత స్లో స్లిమ్ అండ్ సెక్సీగా ఉన్నారు.