సామ్‌జామ్‌  

(Search results - 22)
 • undefined

  EntertainmentJan 10, 2021, 8:11 PM IST

  సమంత వేసుకున్న బ్యాగ్‌ అంత ఖరీదా?.. ఎంతో తెలిస్తే నిజంగానే మైండ్‌‌ బ్లాంక్ అవుతుంది!

  టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఏం ధరించిన ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. అది సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్నటి వరకు క్లీవేజ్‌ షోతో కనువిందు చేసిన ఈ బ్యూటీ, తాజాగా ఎయిర్‌పోర్ట్ లో మెరిసింది. ఆమె ధరించిన డ్రెస్సు, వేసుకున్న బ్యాగ్, సూట్‌ కేసు ఇప్పుడన్నీ హాట్‌ టాపిక్‌గా మారాయి. మరి ఎందుకనేది చూస్తే,.. 

 • undefined

  EntertainmentJan 5, 2021, 3:33 PM IST

  సమంత ప్లాస్టిక్‌ బ్యూటీ..పూజా ఫ్యాన్స్ కామెంట్‌.. ఇద్దరి అభిమానుల మధ్య వార్‌!

  టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, హీరోగా నాగచైతన్య భార్య, ప్రస్తుతం `సామ్‌జామ్‌`తో హోస్ట్ గా రాణిస్తున్న సమంతపై మరో స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే ఫ్యాన్స్  అనుచిత వ్యాఖ్యలు చేశారు. సమంతది అసలైన అందం కాదట. ప్లాస్టిక్‌ అందంగా పిలుస్తూ కామెంట్‌ చేస్తున్నారు. దీంతో ఇది ఇద్దరి భామల అభిమానుల మధ్య పెద్ద వార్‌కి తెరలేపింది. 

 • undefined

  EntertainmentJan 4, 2021, 5:59 PM IST

  నువ్వసలు కాలేజ్‌కి వెళ్లావా?..నీ గురించి అన్నీ తెలుసు.. సమంతకి చుక్కలు చూపించిన చైతూ

  `నువ్వసలు కాలేజ్‌కి వెళ్లా?.. నీకసలు వంట చేయడం వచ్చా?.. నన్ను నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే నీ గురించి నాకు మొత్తం తెలుసు` ఇలా సమంతని ఒక రేంజ్‌లో ఆడుకున్నాడు నాగచైతన్య. సమంత హోస్ట్ గా నిర్వహించే `సామ్‌జామ్‌` షో సీజన్‌ చివరి గెస్ట్ గా చైతూ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా సమంతని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు చైతూ. 

 • undefined

  EntertainmentDec 27, 2020, 8:12 PM IST

  శకుంతలగా సమంత.. మరో అద్భుత ప్రేమ కావ్యాన్ని చెప్పబోతుందా?

  సినిమాలు లేకపోయినా మల్టీఫుల్‌ వర్క్ తో బిజీగా గడుపుతోంది సమంత. అయితే `జాను` చిత్రం తర్వాత మరే సినిమాకి సైన్‌ చేయని సమంత ఇప్పుడు ఓ సినిమాకి సైన్‌ చేసినట్టు తెలుస్తుంది. మళ్లీ లేడీ ఓరియెంటెడ్‌ సినిమానే ఫైనల్‌ చేసిందట. 

 • undefined

  EntertainmentDec 27, 2020, 1:56 PM IST

  ఇంట్లో బూతులు తగ్గించిన బన్నీ.. కారణం వాళ్ళిద్దరేనట!

  అల్లు అర్జున్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది సమంత. మరి దీనికి స్టయిలీష్‌ స్టార్‌ చెప్పిన సమాధానాలు నవ్వులు పూయించాయి. మరి ఇంతకి బన్నీ ఏం చెప్పాడనేది తెలియాలంటే 2021 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఆయన సమంత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఆ రోజు రివీల్‌ కానున్నాయి. 

 • సమంతతో చిరంజీవి ఎలాంటి విషయాలు పంచుకోబోతున్నాడు, సమంత చిరు నుంచి కొత్తగా ఎలాంటి విషయాలను రాబట్టబోతుందనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

  EntertainmentDec 26, 2020, 6:46 PM IST

  ఠాగూర్‌గా పవన్‌, ఇంద్రగా ప్రభాస్‌, గ్యాంగ్‌లీడర్‌గా ఎన్టీఆర్‌.. `వేట` చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాః చిరు

  మెగాస్టార్‌ చిరంజీవి ఫస్ట్‌ టైమ్‌ ఓ డిజిటల్‌ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన `ఆహా`లో ప్రసారమయ్యే `సామ్‌జామ్‌` టాక్‌ షోలో పాల్గొన్నాడు. క్రిస్మస్‌ కానుకగా ఇది డిసెంబర్‌ 25 నుంచి ప్రసారమవుతుంది. అయితే ఇందులో చిరంజీవి అనేక ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. అనేక కదిలించే విషయాలను షేర్‌ చేసుకున్నారు.  

 • undefined

  EntertainmentDec 23, 2020, 7:39 PM IST

  విజయ్‌ దేవరకొండ నా వాడు.. సమంతతో ఛాన్స్ కొట్టేసిన అభిజిత్‌

  బిగ్‌బాస్‌ 4 విన్నర్‌ అభిజిత్‌ షో పూర్తయిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. విజయ్‌ గురించి తనకు వచ్చిన ఆఫర్ల గురించి చెప్పుకొచ్చాడు. 

 • ఈ `సామ్‌జామ్‌` షోలో ఇప్పటికే విజయ్‌ దేవరకొండ, నాగ్‌ అశ్విన్‌, రానా, సైనా నెహ్వాల్‌, కశ్యప్‌ పాల్గొన్నారు.

  EntertainmentDec 20, 2020, 2:01 PM IST

  చిరంజీవి ఫ్రిజ్‌లో రెగ్యులర్‌గా ఉండేదేంటి?.. బాగా కవర్‌ చేసుకుంటున్నాడుగా?

  సమంత నిర్వహించే `సామ్‌జామ్‌` టాక్‌ షోలో చిరంజీవి పాల్గొన్నారు. ఇలాంటి షోలో పాల్గొనడం చిరంజీవికి మొదటిసారి కావడం విశేషం. అయితే ఇందులో చిరు ఏం చెప్పబోతున్నాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా చిరంజీవికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు  ఆహా` నిర్వహకులు.

 • undefined

  EntertainmentDec 17, 2020, 12:53 PM IST

  వారి గురించి ఆలోచించి టైమ్‌ వేస్ట్ చేసుకోనంటున్న రకుల్‌.. హాట్‌ లుక్స్ వైరల్‌

  రకుల్‌ ప్రీత్‌ పేరు చెబితే గ్లామర్‌ బ్యూటీ అనేదే ఫస్ట్ గుర్తొస్తుంది. ఎక్కువగా గ్లామర్‌ పాత్రల్లో అందాల ఆరబోతకే ప్రయారిటీ ఇచ్చింది రకుల్‌. దీంతో ఈ అమ్మడిపై అదే ముద్ర పడింది. సెక్సీ అందాలతో కనువిందు చేసే ఈ హాట్‌ బ్యూటీ సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంది. అంతేకాదు తాజాగా పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది. 
   

 • undefined

  EntertainmentDec 15, 2020, 3:23 PM IST

  బ్లూ కలర్‌ డ్రెస్‌లో.. క్లీవేజ్‌ షోతో రచ్చ రచ్చ చేస్తున్న సమంత(నయా పిక్స్)

  సమంత ఇటీవల ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్‌ షోతో అలరిస్తుంది. తాజాగా `సామ్‌జామ్‌` కోసం సరికొత్తగా రెడీ అయ్యింది. బ్లూ కలర్‌ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది. క్లీవేజ్‌ షోతో సోషల్‌ మీడియా అభిమానులను మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా ఈ కొత్త సోషల్‌ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

 • undefined

  EntertainmentDec 15, 2020, 10:29 AM IST

  పెళ్ళి తర్వాత సినిమా అవకాశాలు వస్తాయనుకోలేదుః సమంత భావోద్వేగం

  ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా`లో ప్రసారమయ్యే `సామ్‌జామ్‌` టాక్‌ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఫస్ట్ టైమ్‌ హోస్ట్ గా మెప్పిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను మ్యారేజ్‌ తర్వాత సినిమాలు చేస్తానని అనుకోలేదట.

 • undefined

  EntertainmentDec 14, 2020, 12:32 PM IST

  అనసూయ, రష్మీలతో సమంత పోటీ.. రకుల్‌తో ఏం చెప్పించబోతుంది?

  హాట్‌ యాంకర్స్ అనసూయ, రష్మీ, శ్రీముఖి మాదిరిగానే సమంత మారిపోయారు. షో.. షోకి ట్రెండీ డ్రెస్సుల్లో మెరుస్తుంది. తాను హోస్ట్ గా చేస్తున్న `సామ్‌జామ్‌` కోసం బ్లూ డ్రెస్సుల్లో కనువిందు చేస్తుంది. అయితే ఈ సారి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా మెరవడం విశేషం. 

 • undefined

  EntertainmentDec 13, 2020, 8:35 PM IST

  ఫస్ట్‌ టైమ్‌ మెగాస్టార్‌ చిరంజీవి అలా.. ఫ్యాన్స్ కి పండగే..

  మెగాస్టార్‌ చిరంజీవి టీవీ షోస్‌లో పాల్గొన్నాడు. కానీ ఇలా మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఫస్ట్ టైమ్‌ తన అభిమానులను సందడి చేయబోతున్నారు. వారిని మరోలా ఖుషీ చేయబోతున్నాడు. అందుకు క్రిస్మస్‌ని వేదికగా చేసుకున్నారు. మరి చిరు ఇచ్చే ట్రీట్‌ ఏంటీ? అనేది చూస్తే.. 

 • undefined

  EntertainmentDec 12, 2020, 8:54 PM IST

  మిల్కీ బ్యూటీ తమన్నా హృదయం పగిలి, కవిగా మారి..ఇంతకి ఎవరతను?

  మిల్కీ బ్యూటీ తమన్నా హార్ట్ బ్రేక్‌ అయ్యిందట. తన హృదయం బద్దలవడంతో కవిగా మారిపోయిందట. దీంతో కవిత్వం కూడా రాసిందని చెప్పింది. మరి మిల్కీ బ్యూటీ హార్ట్ ఎప్పుడు బ్రేక్‌ అయ్యింది..? ఎలా బ్రేక్‌ అయ్యిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల `సామ్‌జామ్‌` టాక్‌ షోలో పాల్గొని ఈ విషయాలను పంచుకుంది. 

 • undefined

  EntertainmentDec 10, 2020, 10:52 AM IST

  తమన్నా పెళ్లెప్పుడు.. తన క్రష్‌ ఎవరితో.. సమంత ఏం రాబట్టబోతుంది?

  తన తోటి నటీమణులంతా మ్యారేజ్‌ చేసుకోబోతున్నారు. తన సమకాలికుల్లో అనుష్కతోపాటు తానే మిగిలి ఉంది. ఇక మ్యారేజ్‌కి సిద్ధమవుతుందా? సమంతతో మిల్కీ బ్యూటీ ఏం పంచుకోబోతుంది. తన క్రష్‌, కరోనా టైమ్‌, పర్సనల్‌ లైఫ్‌.. ఇలా అనేక విషయాలు పంచుకోబోతుంది మిల్కీ బ్యూటీ.