సాంబార్
(Search results - 11)TelanganaJan 7, 2021, 8:36 PM IST
బతిమాలాడి సాంబార్ రైస్ పెట్టాం: అఖిలప్రియ ఆరోగ్యంపై అధికారుల ప్రకటన
కిడ్నాప్ కేసులో అరెస్టయి రిమాండ్‌లో వున్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోగ్య పరిస్ధితిపై చంచల్‌గూడ జైలు అధికారులు స్టేట్మెంట్ విడుదల చేశారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని వారు తెలిపారు
TelanganaDec 2, 2020, 9:19 AM IST
దారుణం.. నీళ్లు తాగడానికి వచ్చిన జింక.. కాళ్లు నరికిన కిరాతకులు...
నీళ్లు తాగేందుకు వచ్చిన వన్యప్రాణి కాళ్లు నరికిన దుర్మార్గమైన ఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకుంది. పొలాల్లోకి వచ్చిన సాంబర్ డీర్ వెనక కాళ్లను దుండగులు కిరాతకంగా నరికారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రేణ్యాతండా సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.
INTERNATIONALNov 2, 2020, 5:50 PM IST
ఇడ్లీ సాంబారంటే చాలా ఇష్టం: కమలా హారీస్
ఉత్తర భారతదేశానికి చెందిన ఎలాంటి టిక్కానైనా తనకు నచ్చుతుందని ఆమె సమాధానమిచ్చారు. ఉదయాన్నే లేచిన తర్వాత వ్యాయామం చేస్తానని ఆమె తన రోజువారీ కార్యక్రమం గురించి వివరించారు.NewsJan 22, 2020, 3:02 PM IST
సాంబార్ vs బిర్యానీ.. తెలుగు, తమిళ హీరోల ఫ్యాన్ వార్!
ఒకప్పుడు ఎన్టీఆర్, మహేష్ బాబు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగింది. అది సద్దుమణిగేలోగా.. అల్లు అర్జున్, మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య యుద్ధం మొదలైంది. సంక్రాంతి కానుకగా ఈ ఇద్దరు హీరోలు నటించిన 'అల.. వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
EntertainmentJan 11, 2020, 5:21 PM IST
Panga Movie : సౌత్ ఇండియన్ సాంబార్ మీద మనసు పారేసుకున్న కంగనా
మణికర్ణిక మూవీ తర్వాత కంగనా రనౌత్ చేస్తున్న సినిమా ‘పంగా’. ఈ మూవీలో కంగనా కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనుంది.
Andhra PradeshNov 25, 2019, 6:17 PM IST
సాంబారులో పడి 3 ఏళ్ల చిన్నారికి గాయాలు
: కర్నూల్ జిల్లా నందికొట్యూరు తాలుకా మిడుతూరు మండలం కోడూరు గ్రామంలో అంగన్ వాడీ కేంద్రంలో వేడి సాంబారు గిన్నెలో పడి మూడేళ్ల మధుప్రియ అనే చిన్నారి తీవ్రంగా గాయపడింది.
TelanganaNov 20, 2019, 8:18 AM IST
వేడి వేడి సాంబారులో పడి చిన్నారి మృతి
ఈ నెల 18వ తేదీన అదే గ్రామంలోని వారి బంధువుల ఇంటికి సురేష్ కుటుంబసమేతంగా వెళ్లాడు. అక్కడ శుభకార్యం ఉండటంతో.. ఓ పక్కన భోజనాలు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో సురేష్ మూడేళ్ల కుమారుడు ఆరుష్.. ఆడుకుంటూ వంట గదివైపు వెళ్లాడు. చూసుకోకుండా వేడి వేడిగా అప్పుడే పొయ్యి మీద నుంచి దింపిన సాంబార్ లో పడిపోయాడు.
NewsOct 16, 2019, 4:37 PM IST
యాంకర్ సుమ 'సాంబార్' వంట.. వీడియో వైరల్!
షోకి యాంకర్ గా సుమ ఉందంటే అది హిట్టే అనే నమ్మకం దర్శకనిర్మాతల్లో కలిగింది. అంతగా తన యాంకరింగ్ తో మెప్పిస్తోంది.
businessSep 12, 2019, 9:38 AM IST
రూపాయికే ఇడ్లీ అందిస్తున్న బామ్మ... గ్యాస్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా
తన హోటల్ కి వచ్చిన వారికి కేవలం ఒక్క రూపాయికే ఇడ్లీ అందిస్తోంది. కాగా... ఆ బామ్మ చేస్తున్న పని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఆమె చేస్తున్న పనికి ఫిదా అయిన ఆయన... బామ్మ వివరాలు చెబితే... ఆమెకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేస్తానని చెబుతున్నాడు.
ENTERTAINMENTAug 1, 2019, 11:23 AM IST
ఫ్లాష్ బ్యాక్: టాలీవుడ్ ని షేక్ చేసిన సాంబార్ కథలు!
సినిమా బాగుంటే చాలు.. భాషతో సంబంధం లేకుండా చూస్తుంటారు మన తెలుగు వాళ్లు.
NATIONALMay 17, 2019, 7:40 AM IST
హాల్దీరామ్కు షాక్: వడ, సాంబార్లో బల్లి.. ఔట్లెట్ సీజ్
ప్రముఖ చిరుతిళ్ల తయారీ సంస్థ హల్దీరామ్‌కు చెందిన హోటల్‌ను ఆహార, ఔషద నియంత్రణ అధికారులు మూసివేశారు. వివరాల్లోకి వెళితే... ఇద్దరు వ్యక్తులు నాగ్‌పూర్‌లోని అంజని స్క్వేర్‌లో ఉన్న హల్దీరామ్స్ ఔట్‌లెట్‌కు వచ్చి వడ, సాంబార్ ఆర్డర్ ఇచ్చారు