Search results - 140 Results
 • ganta

  Andhra Pradesh18, Feb 2019, 2:58 PM IST

  దమ్ముంటే భీమిలి నుంచి పోటీ చేయ్ : వైఎస్ జగన్ కు మంత్రి గంటా సవాల్

  వచ్చే ఎన్నికల్లో తాను భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. జగన్ కు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలన్నారు. జగన్ పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా తాను గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేశారు. 

 • Nasscom

  TECHNOLOGY16, Feb 2019, 1:33 PM IST

  ఐటీకి సవాల్: రెండేళ్లలో 2.3 లక్షల ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి.. నాస్కామ్

  20వ దశకం చివరి దశలో అంతర్జాతీయంగా సమూల మార్పులకు నాంది ప్రస్తావన పలికిన సాంకేతిక రంగ విప్లవానికే ఇప్పుడు పెను సవాల్ ఎదురు కాబోతున్నది. మానవ మేథస్సుకు అద్దం పట్టేలా రోజురోజుకు పెరుగుతున్న నూతన టెక్నాలజీ.. నిపుణుల కొరతకు దారి తీస్తోంది. ప్రత్యేకించి ఆటోమేషన్, డేటా అనలిటిక్స్, క్రుత్రిమ మేధస్సు, బ్లాక్ చైన్ టెక్నాలజీ తదితర రంగాల్లో గతేడాది 1.4 లక్షల మంది నిపుణుల కొరత ఏర్పడగా, 2021 నాటికి 2.3 లక్షలకు చేరుతుందని నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం మందికి నూతన టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పింది.

 • mahindra

  cars15, Feb 2019, 1:06 PM IST

  బస్తీమే సవాల్: ఎక్స్‌యూవీ 300తో మహీంద్రా సై

  దేశీయ ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి సరికొత్త ఎస్ యూవీ మోడల్ కారు ఎక్స్ యూవీ 300 విడుదల చేసింది. అల్టూరస్, మర్రాజ్జో మోడల్ కార్ల మాదిరే దీనికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తోంది మహీంద్రా అండ్ మహీంద్రా. 
   

 • NATIONAL14, Feb 2019, 4:26 PM IST

  మోదీకి సవాల్ విసిరి ఓడిపోయా...కానీ: మాజీ ప్రధాని దేవెగౌడ

  రాజకీయ ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతిసవాళ్లు వినురుకోవడం కామన్ గా వింటుంటాం. కానీ అలా విసిరిన సవాళ్ళను సీరియస్ గా తీసుకునే నాయకులు చాలా తక్కువగా వుంటారు. అలాంటిది తాను విసిరిన ఛాలెంజ్ కోసం ఏకంగా ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్దపడినట్లు మాజీ ప్రధాని దేవెగౌడ వెల్లడించారు. కానీ అందుకు నరేంద్ర మోదీ అడ్డుచెప్పారని....అందువల్లే ఈ ఐదేళ్లు ఎంపిగా కొనసాగినట్లు దేవెగౌడ లోక్ సభ సాక్షిగా వెల్లడించారు. 

 • Andhra Pradesh5, Feb 2019, 3:46 PM IST

  ప్రమోషన్లపై తేల్చుకుందామా, నేను రెడీ: జగన్ కి హోంశాఖ మంత్రి చినరాజప్ప సవాల్

  ప్రమోషన్లపై వైఎస్ జగన్ కు ఛాలెంజ్ చేశారు. చర్చకు జగన్ సిద్ధం కావాలన్నారు. డీజీపీ ఆర్ పీ ఠాకూర్ వచ్చిన తర్వాత పోలీస్ శాఖ మరింత గాడిన పడిందని స్పష్టం చేశారు. ఉంటానా.. జైలుకు పోతానా అనే భయం జగన్ కు పట్టుకుందని విమర్శించారు. 

 • Andhra Pradesh4, Feb 2019, 7:57 PM IST

  నువ్వు రమ్మన్న చోటకే నేనొస్తా, తేల్చుకుందామా..?: జగన్ కు కోడెల సవాల్


  ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు సవాల్ విసిరారు. అవినీతిపై ఎదురుగా వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. లేదా అవినీతిపై మాట్లాడేందుకు నువ్వు రమ్మన్న చోటకు నేనొస్తా అంటూ కోడెల సవాల్ విసిరారు. నువ్వేం చేశావో నేనేం చేశానో ప్రజలకు చెబుదామంటూ వ్యాఖ్యానించారు. 
   

 • mamata

  NATIONAL4, Feb 2019, 10:18 AM IST

  దమ్ముంటే రాష్ట్రపతి పాలన పెట్డండి: మోడీకి మమత సవాల్

  కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ దాడిని నిరసిస్తూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం అర్థరాత్రి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా‌లపై నిప్పులు చెరిగిన ఆమె సోమవారం ఉదయం వీటిని మరింత పెంచారు. 

 • madhav ysrcp

  Andhra Pradesh1, Feb 2019, 6:32 AM IST

  జెసికి సవాల్ విసిరిన గోరంట్ల మాధవ్ కు వైసిపిలో కీలక పదవి

  తన పోలీసాఫీసరు పదవికి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. హిందూపురం ఎంపీ టికెట్ ఆశించి ఆయన వైసీపీ కండువా కప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.

 • kakani vs somireddy

  Andhra Pradesh8, Jan 2019, 5:12 PM IST

  సోమిరెడ్డి ఆ పని చేస్తే, నేను ఇక పోటీచెయ్యను: కాకాని సవాల్

  ఏపీలో చలిచంపేస్తున్నా రాజకీయ వేడి మాత్రం పొగలు సెగలు కక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాల్ ప్రతి సవాల్ తో అప్పుడే ఎన్నికల వేడిని తలపిస్తోంది. 

 • ys jagan vs prattipati

  Andhra Pradesh8, Jan 2019, 4:29 PM IST

  ఏపీ రాజకీయాల్లో అవినీతి చక్రవర్తి పుస్తకం సెగలు: జగన్ కు మంత్రి ప్రత్తిపాటి సవాల్

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన అవీనీతి చక్రవర్తి పుస్తకం ఏపీ రాజకీయాల్లో సెగలు కక్కుతోంది. చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన అవినీతిని అంతటని జీవోలతో సహా ముద్రించి పుస్తకం విడుదల చేసింది వైసీపీ. 

 • Andhra Pradesh4, Jan 2019, 10:51 AM IST

  చర్చ రాజకీయ నాయకులతో కాదు, ఐఏఎస్ లతో చేయించండి: ఉండవల్లి సవాల్

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరో సవాల్ విసిరారు. రెండు రోజుల క్రితం శ్వేతపత్రాలపై చర్చించేందుకు తాను సిద్ధమని ప్రభుత్వం నుంచి ఎవరైనా సిద్ధమా అంటూ ఆయన రాజమహేంద్రవరంలో సవాల్ విసిరారు. 
   

 • babu

  Andhra Pradesh29, Dec 2018, 11:18 AM IST

  ల్యాండ్‌పూలింగ్‌లో అవినీతి ఎక్కడ..విపక్షాలకు బాబు సవాల్

  ల్యాండ్ పూలింగ్ వల్ల ఏపీలోని కొందరు నేతలకు నిద్రపట్టడం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ఇంధనం, మౌలిక వసతులపై ఆయన ఇవాళ శ్వేత పత్రం విడుదల చేశారు. 

 • nascom

  News26, Dec 2018, 10:35 AM IST

  ఐటీ రంగానికి సవాల్.. సంపన్నదేశాల ప్రొటెక్షనిజం

  అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాల ఆత్మరక్షణ ధోరణులు భారత ఐటీ రంగానికి సవాళ్లు విసిరినా.. టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను అనుసంధానించుకునేందుకు సిద్ధం అవుతున్నాయి భారత ఐటీ సంస్థలు.

 • shabbir

  Telangana24, Dec 2018, 5:01 PM IST

  సీఎల్పీ టీఆర్ఎస్ఎల్పీలో విలీనం: హైకోర్టులో షబ్బీర్ సవాల్

  మండలిలో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ సోమవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు.

 • virat

  CRICKET17, Dec 2018, 1:24 PM IST

  కెప్టెన్ల సవాల్: మ్యాచ్ మధ్యలో కోహ్లీ, పైన్‌ల మాటల యుద్ధం

  బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఎప్పుడు జరిగినా ఆసీస్, భారత ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరగడం ఆనవాయితీ. గతంలో టీమిండియా కాస్త తగ్గి ఉన్నప్పటికీ.. మైదానంలో దూకుడుగా ఉంటే విరాట్ కోహ్లీ కెప్టెన్‌ అయిన తర్వాత మాటకి మాట జవాబిస్తున్నాడు.