సలార్  

(Search results - 63)
 • undefined

  EntertainmentApr 20, 2021, 10:11 AM IST

  అది ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న శ్రుతి... ఎవరైనా నేర్పించండయ్యా!

  లివింగ్ లెజెండ్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ చాలా విషయాలలో తండ్రికి తగ్గ కూతురు. తండ్రి మాదిరే శృతి మల్టీ టాలెంటెడ్. నటనతో పాటు ఆమెకు సింగింగ్, మ్యూజిక్ కంపొజిషన్, రైటింగ్ వంటి ఆర్ట్స్ పై పట్టు ఉంది.

 • undefined

  EntertainmentApr 19, 2021, 12:58 PM IST

  ప్రభాస్‌ మూవీస్‌ లైనప్‌..బాబోయ్‌ ఇంత పెద్దదా? ఐదేళ్లు నో డేట్స్ !

  ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌. ఆయన చేసే ప్రతి సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో ఉంటుంది. ప్రభాస్‌ ప్రస్తుతం వరుసగా నాలుగైన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ ఐదేళ్లు ప్రభాస్‌ని టచ్‌ చేసే వాళ్లే లేరంటే అతిశయోక్తి కాదు. 
   

 • undefined

  EntertainmentApr 14, 2021, 4:05 PM IST

  శృతి జీవితంలో మరవలేని రోజు అదేనట!

  జీవితంలో మరచిపోలేని రోజు ఏదని ఓ ఫ్యాన్ అడుగగా శ్రుతి హాసన్ సమాధానం చెప్పారు. మొదటిసారి సింగపూర్ లో ఓ వేదికపై లైవ్ లో సాంగ్ పాడాను. అది నాకు జీవితంలో మరపురాని రోజు అన్నారు. 

 • undefined

  EntertainmentApr 11, 2021, 3:10 PM IST

  విశ్వామిత్రగా ప్రభాస్‌.. ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేస్తున్న రేర్‌ ఫోటో!

   ఊహించిన విధంగా ఉన్న హీరో ఫోటోని చూస్తే అభిమానుల ఆనందానికి, అనుభూతికి అవదుల్లేవని చెప్పొచ్చు. తాజాగా ప్రభాస్‌ ఫ్యాన్స్ అలాంటి ఆనందానికి, అనుభూతికి లోనవుతున్నారు. తాజాగా ఆయనకు చెందిన ఓ అరుదైన ఫోటో వైరల్‌ అవుతుంది. 

 • <p>இந்நிலையில் 'சலார்' படக்குழுவினர், படப்பிடிப்பு முடிந்து தாங்கள் தங்கி இருக்கும் ஹோட்டலுக்கு சென்ற போது, இவர்கள் வந்த வேன், லாரி ஒன்றில் மோதி விபத்திற்குள்ளது.</p>

  EntertainmentApr 7, 2021, 12:38 PM IST

  ప్రభాస్... 'మాస్టర్‌' స్ట్రోక్

   ప్రభాస్‌ 'బాహుబలి', 'సాహో' చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. దాంతో  ఆయనతో సినిమా చేయడం కోసం అన్ని  ఎక్కడెక్కడి డైరక్టర్స్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
    

 • undefined

  EntertainmentApr 4, 2021, 10:52 AM IST

  టాలీవుడ్ దర్శకుల ఆశలపై నీళ్లు చల్లుతున్న ప్రభాస్..!

   ప్రభాస్ చేస్తున్న నాలుగు చిత్రాలలో ఇద్దరు దర్శకులు ఇతర పరిశ్రమలకు చెందినవారు కావడం గమనార్హం. అలాగే ప్రభాస్ తరువాత చిత్రాలు కూడా ఇతర పరిశ్రమల దర్శకులతోనే ఉండే అవకాశం కలదని వార్తలు వస్తున్నాయి. 
   

 • undefined

  EntertainmentMar 31, 2021, 5:40 PM IST

  ప్రియుడికి శృతి హాసన్‌ బర్త్ డే విషెస్‌..బయటపడ్డ సీక్రెట్‌ లవ్‌ స్టోరీ..

  శృతి హాసన్‌ డూడుల్‌ ఆర్టిస్టు శాంతను హజారికాతో ప్రేమలో ఉన్నట్టు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ విషయం మరోసారి బయటపడింది. శాంతను బర్త్ డే సందర్భంగా వీరి సీక్రెట్‌ లవ్‌ స్టోరీ బయటపెట్టింది శృతి హాసన్‌. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
   

 • undefined

  EntertainmentMar 28, 2021, 8:46 PM IST

  దేశంలోనే రెండవది... ప్రభాస్ లేటెస్ట్ కార్ వివరాలు తెలిస్తే షాకే

  ప్రభాస్ ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ కార్ బ్రాండ్స్ లో ఒకటైన లాంబోర్గిని కారు కొన్నారు. లాంబోర్గిని అవెండర్ ఎస్ రోడ్స్టర్ మోడల్ కి చెందిన ఖరీదైన కారును ప్రభాస్ కొనుగోలు చేయడం జరిగింది. విశేషం ఏమిటంటే దేశంలోనే ఇది కేవలం రెండో కారు మాత్రమే అట. అంటే ప్రభాస్ తో పాటు మరొకరికి మాత్రమే ఈ మోడల్ కారు ఉన్నట్లు ప్రముఖ సంస్థ తెలియజేయడం జరిగింది.

 • <p>ಈ ಮಧ್ಯೆ ಹೊಂಬಾಳೆಯ ಹೊಸ ಪ್ಯಾನ್‌ ಇಂಡಿಯಾ ಸಿನಿಮಾವನ್ನು ಪ್ರಶಾಂತ್‌ ನೀಲ್‌ ನಿರ್ದೇಶಿಸಲಿದ್ದು, ಪ್ರಭಾಸ್‌ ನಟಿಸಲಿದ್ದಾರೆ ಎಂಬ ಸುದ್ದಿ ದಟ್ಟವಾಗಿ ಹರಡಿದೆ.</p>

  EntertainmentMar 23, 2021, 11:54 AM IST

  సలార్ కాంబినేషన్ రిపీట్... దిల్ రాజు గట్టిగా ప్లాన్ చేశారట!

  ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రం తరువాత కూడా మరలా ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తారట. దీనికి సంబంధించి ఒప్పందం కూడా జరిగిపోయిందన్న టాక్ బయటికి వచ్చింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రభాస్ తో మూవీ చేయడానికి ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్, ప్రభాస్ చిత్రాన్ని ఆయన లాక్ చేశారట. 


   

 • అతను పేరు శాంతను హజారికా. ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్. అతనితో కలిసి పలు మ్యూజిక్‌ షోలో కూడా శృతి పాల్గొన్నట్టు తెలుస్తుంది.

  EntertainmentMar 6, 2021, 7:38 PM IST

  ప్రభాస్  నిజంగా అలాంటివాడే... శృతి ఆసక్తికర వ్యాఖ్యలు!

  సలార్ మూవీలో తన పాత్రపై వస్తున్న పుకార్లకు శృతి హాసన్ చెక్ పెట్టారు. సలార్ మూవీతో పాటు ప్రభాస్ పై ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
   

 • మరో వైపు శ్రీ రెడ్డి నటించిన క్లైమాక్స్ త్వరలో విడుదల కానుంది. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీ రెడ్డి ఓ కీలక రోల్ చేయడం జరిగింది.

  EntertainmentMar 5, 2021, 1:05 PM IST

  సలార్ కి 100 కోట్ల ఆఫర్?

  ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ఏకంగా సలార్ కి వంద కోట్ల ఆఫర్ ఇచ్చిందట.  సలార్ అన్నీ భాషల వెర్షన్స్ కి కలిపి వంద కోట్లకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఓటిటి హక్కులకు వంద కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. దేశంలో ఇంత వరకు ఏ చిత్రానికి ఇంత పెద్ద మొత్తంలో చెల్లించిన దాఖలాలు లేవు. మరి ఇదే కనుక నిజం అయితే ప్రభాస్ సరికొత్త రికార్డు నమోదు చేసినట్లు అవుతుంది. 
   

 • అప్పట్లో ఆ న్యూస్ నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది.

  EntertainmentMar 2, 2021, 12:51 PM IST

  ప్రభాస్ బాడీపై శ్రీ రెడ్డి హాట్ కామెంట్... ఏంట్రా బాబు అలా ఉంది, ఇదే ఇలా ఉందంటే అంటూ!

  బోల్డ్ బ్యూటీ శ్రీ రెడ్డి కోపమైనా, ప్రేమైనా వెంటనే చూపించేస్తుంది. ఆమె వ్యక్తీకరణ విధానంగా కూడా కొంచెం ఘాటుగా ఉంటుంది. తాజాగా శ్రీ రెడ్డి హీరో ప్రభాస్ బాడీపై చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. 


   

 • టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్ వివాహం ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఆయన పెళ్లి గురించి ప్రతి రెండు నెలలకోసారి ఓ న్యూస్ బయటికి వస్తూనే ఉంటుంది. ప్రభాస్ 40ప్లస్ లోకి ఎంటర్ కావడంతో ఈ డిమాండ్ మరింత ఎక్కువైంది.

  EntertainmentMar 1, 2021, 3:01 PM IST

  అమెరికా అమ్మాయితో ప్రభాస్ పెళ్లి... హాట్ టాపిక్ గా ఏజ్ గ్యాప్?

  ప్రభాస్ ఫ్యాన్స్ మరియు వాళ్ళ పెదనాన్న కృష్ణం రాజు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసిందట. ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అట. అమ్మాయిని కూడా నిర్ణయించగా ప్రభాస్ పెళ్లి విశేషాలు ఇలా ఉన్నాయి. 
   

 • undefined

  EntertainmentFeb 28, 2021, 4:00 PM IST

  ప్రభాస్ ఫ్యాన్స్... ఇదిగో సలార్ రిలీజ్ డేట్!

  ఒకప్పుడు ప్రభాస్ మూవీ నుండి అప్డేట్ కోసం నెలల తరబడి ఎదురు చూసిన ఫ్యాన్స్ కి, రోజుల వ్యవధిలో అప్డేట్స్ అందుతున్నాయి. కాగా నేడు ప్రభాస్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మూవీ విడుదల తేదీ ప్రకటించేశారు చిత్ర బృందం.

 • undefined

  EntertainmentFeb 28, 2021, 1:28 PM IST

  ఫ్యాన్స్ కి మరో స్వీట్‌ సర్‌ప్రైజ్‌ రెడీ చేసిన ప్రభాస్‌.. `సలార్‌` అప్‌డేట్‌..

  ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో `సలార్‌` ఒకటి. `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా సినిమాకి సంబంధించి మరో అప్‌డేట్‌ ఇవ్వబోతుంది యూనిట్‌.