Search results - 168 Results
 • వారికి ఉన్న పరిచయాలతో కేసీఆర్ వారిని వైసీపీలోకి వెళ్లాలని అక్కడ ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చూస్తానని హామీ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రభావితం చేసే రంగం సినీ ఇండస్ట్రీ. సినీ ఇండస్ట్రీ దాదాపుగా తెలుగుదేశం పార్టీవైపే మెుగ్గు చూపుతూ వస్తోంది.

  Andhra Pradesh19, Feb 2019, 9:19 PM IST

  వైసీపీవి దొంగ సర్వేలు, మనమే క్లీన్ స్వీప్ చేస్తాం : కృష్ణా జిల్లా నేతలతో చంద్రబాబు

  ఈసారి రాబోయే ఎన్నికల్లో 16 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చెయ్యాలని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎంతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. దశాబ్ధాల కాలంగా పెండింగ్ లో ఉన్న మచిలీపట్నం పోర్టును ప్రారంభించామని, అలాగే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జిల్లాకు సాగునీటిని అందించి వారి కల నెరవేర్చామన్నారు. 
   

 • kavitha

  Telangana14, Feb 2019, 5:41 PM IST

  సమగ్ర సర్వేతో కేసీఆర్‌కి అందరి స్థితి అర్థమైంది: కవిత

  వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని సూచించారు నిజామాబాద్ ఎంపీ కవిత. గురువారం నిజామాబాద్‌ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 1,173 మంది వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకు రూ.5.86 కోట్ల విలువైన సబ్సిడీ చెక్కులను కవిత అందజేశారు. 

 • cyber

  News10, Feb 2019, 11:12 AM IST

  బీ-అలెర్ట్.. లేదంటే మీ డబ్బు హాంఫట్!!

  కళ్లు తెరవండి బాబు.. అని యాక్సెంజర్ అనే అధ్యయన సంస్థ ఐటీ నిపుణులను హెచ్చరిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజురోజుకు సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని పేర్కొంది. ప్రత్యేకించి కార్పొరేట్‌ సంస్థలకు పెనుముప్పు పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. 

 • kcr

  Telangana3, Feb 2019, 12:12 PM IST

  యాదాద్రి పనులపై కేసీఆర్ ఏరియల్ సర్వే (వీడియో)

  యాదాద్రి పనులపై కేసీఆర్ ఏరియల్ సర్వే (వీడియో)

 • unemployeement

  Jobs1, Feb 2019, 1:10 PM IST

  మోడీకి షాక్: పెరిగిపోతున్న నిరుద్యోగం, ఎన్ఎస్ఎస్‌ఓ నివేదిక

  నరేంద్రమోదీ ప్రభుత్వానికి లోక్‌సభ ఎన్నికల ముందు నిరుద్యోగంపై నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఎస్ఓ) గట్టి షాక్‌ ఇచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగిత 45 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నదని పేర్కొంటూ నివేదిక రూపొందించింది. 

 • Andhra Pradesh30, Jan 2019, 10:08 PM IST

  సర్వేలపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు

  2014లో టీడీపీ ఓడిపోతుందని చాలా సర్వేలు చెప్పాయని కానీ గెలిచామని లోకేష్‌ గుర్తు చేశారు. కేంద్రమంత్రులే ఏపీ పని తీరు బాగుందని కితాబు ఇస్తున్నారని చెప్పుకుచ్చారు. బీజేపీ రాష్ట్ర నేతలకు రాష్ట్రాభివృద్ధి కనిపించడం లేదని లోకేశ్ విమర్శించారు. 

 • trs

  Telangana30, Jan 2019, 8:34 PM IST

  టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వేలో కారు జోరు : 10 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ గెలుపు

  తాజాగా టైమ్స్ నౌ- వీఎంఆర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్ పార్టీ పది పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందని వెల్లడించింది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 10 స్థానాల్లో విజయఢంకా మోగిస్తోందని పేర్కొంది. అటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. 

 • ysrcp

  Andhra Pradesh30, Jan 2019, 8:13 PM IST

  టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే: 23 ఎంపీ సీట్లలో వైసీపీ విజయదుందుభి


  తాజాగా టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన సర్వే కూడా వైసీపీదే విజయం తథ్యమంటూ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ సీపీకి 23 సీట్లలో విజయకేతనం ఎగరవేస్తుందని తెలిపింది. 

 • Andhra Pradesh30, Jan 2019, 4:56 PM IST

  తెలంగాణ సర్వే దెబ్బ: ఇక ముందు అలా చెప్పనని లగడపాటి


  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మీడియా బలవంతంపై తిరుపతిలో కొందరిపేర్లు చెప్పానని అయితే ఆ తర్వాత తనపై కామెంట్ చెయ్యడంతో కోపంతో మరికొందరి పేర్లు చెప్పినట్లు చెప్పుకొచ్చారు. ఇకపై అలాంటివి జరగకుండా చూసుకుంటానని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. 

 • Lagadapati

  Telangana30, Jan 2019, 4:26 PM IST

  లోకసభ ఎన్నికల తర్వాత వాస్తవాలు చెప్తా: తెలంగాణ సర్వేపై లగడపాటి

  అనంతరం ఆయన మీడియాకు దూరంగా ఉండిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన ఆయన సర్వేపై పూర్తి స్థాయి సర్వే చేయించానని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా జరుగుతుందని తాను చెప్పానని అలాగే జరిగిందన్నారు. 
   

 • jagan

  Andhra Pradesh30, Jan 2019, 11:18 AM IST

  ఏపీలో తెలంగాణ బృందం సర్వే కలకలం

  ఏపీలో తెలంగాణ బృందం చేపట్టిన సర్వే ఇప్పుడు కలకలం రేపింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక బృందం మంగళవారం ఎన్నికల సర్వే చేపట్టింది. 

 • Andhra Pradesh26, Jan 2019, 7:24 PM IST

  సర్వే: పవన్ కల్యాణ్ పై మహేష్ కత్తి సంచలన వ్యాఖ్య

  సర్వే ఫలితాల్లో జనసేన ప్రస్తావన ఎక్కడా లేదు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మహేష్ కత్తి జనసేనపై వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. 

 • botsa satyanarayana

  Andhra Pradesh25, Jan 2019, 3:13 PM IST

  సర్వేల పేరుతో వైసిపిని దెబ్బ తీసే కుట్ర: బొత్స ఫిర్యాదు


  సర్వేల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. నెల్లిమెర్ల నియోజకవర్గం కుమిలిలో స్వాధీనం చేసుకున్న ట్యాబ్‌లను బొత్స ఎన్నికల ప్రధాన అధికారికి అందజేశారు. 

 • Bonda uma

  Andhra Pradesh25, Jan 2019, 2:12 PM IST

  ప్రశాంత్ కిశోర్ సర్వే లో గెలుపెవరిదో తేలింది.. బొండా ఉమా

  వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అభిప్రాయపడ్డారు.

 • kcr

  Telangana25, Jan 2019, 6:29 AM IST

  తాజా సర్వే: లోకసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్

  తెలంగాణలో టీఆర్ఎస్ కు 42.4 శాతం ఓట్లు పడుతాయని సర్వే అంచనా వేసింది. యుపిఎకు 29 శాతం, ఎన్డీఎకు 12.7 శాతం, మజ్లీస్ కు 7.7 శాతం ఓట్లు పోలవుతాయని తేల్చింది.