సర్జికల్ స్ట్రైక్స్
(Search results - 42)TelanganaDec 20, 2020, 7:55 PM IST
హైదరాబాద్‌లో మిస్సయ్యింది.. తెలంగాణలో సర్జికల్ స్ట్రైక్స్ తప్పదు: బండి సంజయ్
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయాలతో టీఆర్ఎస్- బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు
Andhra PradeshDec 13, 2020, 4:19 PM IST
ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిందే: జీవీఎల్ సంచలనం
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తే.. ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాలన్న ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి
TelanganaNov 27, 2020, 7:02 PM IST
ఒకరు సమాధులు.. ఇంకొకరు సర్జికల్ స్ట్రైక్స్: బీజేపీ, ఎంఐఎం నేతలపై కేటీఆర్ ఫైర్
తెలంగాణలో ప్రతి ఇంచి భూమిని డిజిటల్ సర్వే చేయబోతున్నామన్నారు మంత్రి కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 2020 సదస్సులో ఆయన పాల్గొన్నారు.
TelanganaNov 25, 2020, 1:40 PM IST
సర్జికల్ స్ట్రైక్స్ అనగానే కంగారెందుకు..? విజయశాంతి
టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే చేసిందని చెప్పొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. పాతబస్తీలో అలాంటి వారు లేరని కేంద్రానికి నివేదిక ఇవ్వొచ్చు కదా అని ఆమె ట్విటర్ వేదికగా మండిపడ్డారు.
TelanganaNov 24, 2020, 6:57 PM IST
హైదరాబాద్ పాక్ లో ఉందా, చైనాలో ఉందా: బండి సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై కేటీఆర్
తమను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించడంపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్‌లో రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు
TelanganaNov 24, 2020, 4:47 PM IST
పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్: బండి సంజయ్‌కి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. సంజయ్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని... సర్జికల్ స్ట్రైక్స్ అంశాన్ని కిషన్ రెడ్డి సమర్ధిస్తారా అని ఆయన నిలదీశారు.
TelanganaNov 24, 2020, 1:22 PM IST
సర్జికల్ స్ట్రైక్స్ : పాతబస్తీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
మంగళవారం నాడు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
NATIONALJun 29, 2020, 9:03 PM IST
చైనాపై ఇండియా సర్జికల్ స్ట్రైక్స్.. 59 చైనీస్ యాప్స్‌పై నిషేధం
గాల్వన్ లోయలో 20 మంది భారతీయ జవాన్ల త్యాగాలు వృథా పోవని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 59 చైనా మొబైల్ యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
NATIONALOct 20, 2019, 3:03 PM IST
పీఓకేలో భారత్ మెరుపు దాడి: ఉగ్రస్ధావరాలు ధ్వంసం... తీవ్రవాదులు హతం
బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత సైన్యం మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ శతఘ్నులతో బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో నలుగురు పాక్ సైనికులతో పాటు 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.
NATIONALAug 22, 2019, 8:09 PM IST
సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత: పాక్ గగనతలం గుండా మోడీ
బాలా కోట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని ఫ్రాన్స్, బహ్రయిన్, యూఏఈలలో పర్యటించనున్నారు
Lok Sabha Election 2019Apr 12, 2019, 12:49 PM IST
ప్రచారాస్త్రంగా ‘‘సర్జికల్ స్ట్రైక్స్’’ : మోడీ వ్యాఖ్యలపై ఫిర్యాదు, ఈసీ ఆరా
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నెల 9న బీజేపీ అభ్యర్థుల తరపున మహారాష్ట్రలోని లాతూర్‌లో మోడీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.
TelanganaMar 29, 2019, 6:19 PM IST
సర్జికల్ స్ట్రైక్స్‌పై వ్యాఖ్య: మోడీని టార్గెట్ చేసిన కేసీఆర్
సర్జికల్ స్ట్రైక్స్‌ను బూచిగా చూపి ఎన్నికల్లో బీజేపీ ఓట్లు అడుగుతారా అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను బయటకు చెబుతారా అని ఆయన ప్రశ్నించారు.
INTERNATIONALMar 28, 2019, 2:26 PM IST
సర్జికల్ స్ట్రైక్స్: అక్కడ ఏ ఉగ్ర స్ధావరం లేదు...పాక్ మరో కట్టుకథ
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆధారాలను భారత్.. పాకిస్తాన్‌కు అందజేసింది.
INTERNATIONALMar 8, 2019, 4:16 PM IST
సర్జికల్ స్ట్రైక్స్: భారత పైలట్లపై పాకిస్తాన్ ఎఫ్ఐఆర్
తమ దేశంలోని అటవీ సంపదను నాశనం చేశారంటూ మెరుపు దాడులు చేసిన భారత వైమానిక దళ పైలట్లపై పాక్ అటవీశాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
NATIONALMar 6, 2019, 6:28 PM IST
ఉగ్రవాదుల మృత దేహాలను చూపండి: అమర జవాన్ కుటుంబం డిమాండ్
బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల శవాలను చూస్తేనే తమకు శాంతి కలుగుతోందని పూల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన అమర జవాన్ కుటుంబం డిమాండ్ చేసింది.