సర్కారు వారి పాట  

(Search results - 27)
 • undefined

  Entertainment22, Oct 2020, 7:21 AM

  నెలన్నర పాటు గ్యాప్ లేకుండా ప్లాన్..కానీ అదే అడ్డం

  వాస్తవానికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ రెండవ వారం నుండి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు సర్కారు వారి పాట కు సమస్యలు ఎదురయ్యయని తెలుస్తోంది.
  యూఎస్ వెళ్లడానికి మొత్తం యూనిట్ ఇప్పటికే వీసాలు కోసం దరఖాస్తులు చేయగా వారి దరఖాస్తులు ఇంకా ప్రోసెస్ చేయబడలేదని తెలుస్తోంది. వీసాలు ఆలస్యం కారణంగా షూటింగ్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.ఆ షెడ్యూల్ కు సంబంధించి తమ చిత్ర యూనిట్ కు వీసా ల కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. 

 • undefined

  Entertainment17, Oct 2020, 12:58 PM

  చీరలో కీర్తి సోయగాలు చూడతరమా...!

  హోమ్లీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న కీర్తి సురేష్ ఎక్స్ పోసింగ్ కి చాలా దూరం. కమర్షియల్ సినిమాలలో నటించినా కీర్తి హద్దులు దాటలేదు. ఇక చీరలో కీర్తి అందాలను ఎంత పొగిడినా తక్కువే. కీర్తి చీర కడితే దానికే వన్నె తెచ్చేలా ఉంటుంది. కొన్ని ప్రత్యేక వేదికలపై కీర్తి చీరలో సందడి చేసేవారు. 

 • undefined

  Entertainment17, Oct 2020, 10:44 AM

  కీర్తి బర్త్ డే స్పెషల్...సర్కారు వారి పాట నుండి అదిరిపోయే అప్డేట్

  కీర్తి సురేష్ పుట్టిన రోజు పురస్కరించుకొని సర్కారు వారి పాట చిత్ర యూనిట్ ఆమెను వెల్కమ్ చెప్పారు.  మహేష్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుండగా కాంబినేషన్ పై విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. 
   

 • <p>నమ్రత పేరు వచ్చిందంటే దాని వెనకాల మహేష్‌ పేరు ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో ఇప్పుడిది టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతుంది. మహేష్‌ ఫ్యామిలీ ఆందోళన చెందుతుందని తెలుస్తుంది.&nbsp;</p>

  Entertainment4, Oct 2020, 11:37 AM

  మహేష్-నమ్రత అలా  ప్రేమలో పడ్డారు..!

  మహేష్-నమ్రతలను టాలీవుడ్ బెస్ట్ కపుల్ అని చెప్పుకోవచ్చు. 15ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ప్రేమకు మాత్రం 20 ఏళ్ళు. వంశీ మూవీ మహేష్-నమ్రతలను కలిపింది. 

 • undefined

  Entertainment3, Oct 2020, 7:54 AM

  కోరమీసం, పంచ కట్టు...వైరల్ అవుతున్న మహేష్ పెదరాయుడు లుక్

  మహేష్ వైట్ అండ్ వైట్ ధరించి కొత్త లుక్ ట్రై చేశారు. ఎప్పుడూ లేని విధంగా మహేష్ కోర మీసంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి మహేష్ ఈ నయా లుక్ వెనుక కారణం ఏమిటంటే...

 • undefined

  Entertainment21, Sep 2020, 3:40 PM

  మహేష్‌, నమ్రతల రొమాంటిక్‌ ఫోటో వైరల్‌.. ప్రేమ సందేశం

  నమ్రత.. మహేష్‌బాబుతో ఉన్న ఓ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. మహేష్‌ కౌగిలిలో నమ్రత ఉంది. వీరిద్దరు మంచి రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నారు. 
   

 • undefined

  gossips16, Sep 2020, 2:38 PM

  మహేష్ సిస్టర్ గా డర్టీ పిక్చర్ బ్యూటీ?

  మహేష్ తన తదుపరి చిత్రంగా సర్కారు వారి పాట చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మూవీపై భారీ అంచనాలున్నాయి. కాగా ఈ చిత్రంలో మహేష్ సిస్టర్ రోల్ పై ఆసక్తికర వార్త ప్రచారం అవుతుంది.

 • undefined

  Entertainment15, Sep 2020, 3:59 PM

  నిజమే!? మహేష్ కాబట్టి నమ్మాలనిపిస్తోంది!

  ఈ సినిమా షూటింగ్ న‌వంబ‌ర్ నుండి అమెరికాలో మొద‌లుకాబోతుంది. 45రోజుల పాటు ఏకదాటిగా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ఇంకా మొద‌లే అవ్వ‌లేదు… అప్పుడే సినిమా డిజిట‌ల్ రైట్స్, నాన్- థియరేటిక‌ల్ రైట్స్ ను అమ్మేసిన‌ట్లు తెలుస్తోంది.

 • undefined

  Entertainment13, Sep 2020, 4:40 PM

  మహేష్ ని ఢీ కొట్టనున్న బన్నీ...ఈసారి గెలుపు ఎవరిది అవుతుందో..?

  మహేష్, బన్నీ ల మధ్య 2020 సంక్రాంతి పోరు రసవత్తరంగా నడిచింది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ కొల్లగొట్టాయి. మహేష్, బన్నీ తన కెరీర్ బెస్ట్ వసూళ్లు ఈ చిత్రాలు సాధించాయి. తీవ్ర పోటీ మధ్య రెండు సినిమా భారీ విజయాలు అందుకున్నాయి.కాగా మహేష్,  బన్నీ మరోమారు పోటీపడే సూచనలు కనిపిస్తున్నాయి.

 • undefined

  Entertainment10, Sep 2020, 8:28 AM

  `ఆచార్య` కోసం.. బరిలోకి దిగనున్న రామ్‌చరణ్‌

  మహేష్‌ ఓ యాడ్‌ కోసం షూటింగ్‌లో పాల్గొన్నారు. అంతేకాదు త్వరలోనే తాను నటిస్తున్న `సర్కారు వారి పాట` సినిమా షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి `ఆచార్య` కూడా రంగంలోకి దిగబోతున్నారు.

 • undefined

  Entertainment10, Sep 2020, 7:44 AM

  మహేష్‌ ప్యాకప్‌ షాట్‌.. నెక్ట్స్ సినిమా లుక్‌ ఇదేనా?

  యాడ్‌ చిత్రీకరణ ప్యాకప్‌ సమయంలో దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో, పెంచిన జుట్టుతో మహేష్‌ లుక్‌ ఉంది. 

 • undefined

  Entertainment9, Sep 2020, 3:31 PM

  షూటింగ్ సెట్స్ లో మహేష్..కిక్ ఇస్తున్న లేటెస్ట్ లుక్

  దాదాపు ఏడెనిమిది నెలలుగా మహేష్ ఇంటికే పరిమితం అవుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కాగా చాలా రోజుల తరువాత మహేష్ షూటింగ్స్ సెట్స్ లో దర్శనం ఇవ్వగా ఆయన లుక్ ఆసక్తి రేపుతోంది.  

 • <p><strong>ಮಹೇಶ್ ಬಾಬು-</strong><br />
ನಟ 4ನೇ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ನೀಡಾ ಚಿತ್ರದ ಮೂಲಕ ಬಾಲ ಕಲಾವಿದನಾಗಿ ಪಾದಾರ್ಪಣೆ ಮಾಡಿದರು. ಪ್ರಮುಖ ನಟನಾಗಿ, ಮಹೇಶ್ ಬಾಬು ನಟಿಸಿದ ಮೊದಲ ಸಿನಿಮಾ 1999ರ ರಾಜಕುಮರುಡು. ರಿಯಲ್‌ ಹೆಸರು ಮಹೇಶ್ ಘಟ್ಟಮಾನೇನಿ ನಂತರ ಅದನ್ನು ಮಹೇಶ್ ಬಾಬು ಎಂದು ಬದಲಾಯಿಸಿಕೊಂಡರು.</p>

  Entertainment6, Sep 2020, 3:34 PM

  మహేష్ కి విలన్ గా బాలీవుడ్ హీరో..?

  మహేష్ నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాటపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. మహేష్ ని దర్శకుడు సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్నాడని తెలుస్తుండగా ఈ మూవీలో విలన్ పాత్ర చేయనున్న నటుడి గురించి క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. 

 • undefined

  Entertainment4, Sep 2020, 9:49 PM

  ఫస్ట్ టైమ్‌ మహేష్‌ డ్యూయెల్‌ రోల్‌.. ఆ వేరియేషన్‌ తెలుస్తుందా?

  మహేష్‌ మరోసారి ప్రయోగం చేయబోతున్నాడట. అంతేకాదు ఫస్ట్ టైమ్‌ ఆయన ద్విపాత్రాభినయం చేయబోతుండటం విశేషం. ప్రస్తుతం మహేష్‌.. పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నాడు. 

 • undefined

  Entertainment31, Aug 2020, 8:47 AM

  గౌతమ్ ఎదుగుదలను చూసి గర్వపడుతున్న మహేష్...!

  మహేష్ తన కొడుకు గౌతమ్ పుట్టినరోజు నాడు ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. గౌతమ్ ఎదుగుదలకు గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పారు. నేడు గౌతమ్ 14వ పుట్టినరోజు జరుపుకుంటుండగా మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.