సరిహద్దు ఉద్రిక్తత

(Search results - 8)
• business6, Jul 2020, 2:16 PM

చైనాకు హీరో సైకిల్స్ షాక్.. హువావేపై బ్యాన్‌..

చైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న పిలుపు క్రమంగా ఊపందుకుంటున్నది. తాజాగా హీరో సైకిల్స్.. చైన సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. దేశీయంగా ‘5జీ’ సేవలకు హువావే, జేటీఎస్ సంస్థలను అనుమతించరాదని కేంద్రానికి అఖిల భారత రిటైల్ వ్యాపారుల సంఘం విజ్నప్తిచేసింది.

• Tech News6, Jul 2020, 11:00 AM

'టిక్‌టాక్’లాగే అందరినీ ఆకర్షిస్తున్న షేర్‌షాట్ కొత్త యాప్...

అచ్చం టిక్‌టాక్‌ పోటీగా సరిగ్గా అలాగే వినియోగదారులను ఆకర్షిస్తున్న షేర్‌చాట్ తెచ్చిన యాప్‌ ‘మోజ్’ విశేష ఆదరణ పొందుతున్నది. అయితే, టిక్ టాక్ యాప్ మాదిరిగా రెవెన్యూ సంపాదించడం సవాలేనని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని వ్యాఖ్యానించారు.

10 में पांच सर्वाधिक चीनी ऐप्स होते हैं डाउनलोड

एक मीडिया रिपोर्ट के मुताबिक भारत में केवल मार्च से मई 2020 के बीच 10 में से पांच सर्वाधिक डाउनलोड होने वाले मोबाइल ऐप्स चीनी कंपनियों के हैं। इनमें टिकटॉक, जूम, Helo, Uvideo और यूसी ब्राउजर शामिल हैं। हालांकि बैन होने वाले ऐप्स में जूम को शामिल नहीं किया गया है।

Tech News30, Jun 2020, 12:17 PM

చైనా యాప్స్ బ్యాన్ : టిక్‪టాక్‌కు 1332 కోట్ల నష్టం!

చైనా యాప్స్ మీద కేంద్రం విధించిన నిషేధాన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు. డ్రాగన్ యాప్స్ వినియోగదారుల్లో భారతీయులు గణనీయంగానే ఉన్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఇండియన్ వాటిని వాడుతున్నారు. యాప్స్ మీద నష్టంతో చైనా కంపెనీలకు వేల కోట్లలో నష్టం వాటిల్లనున్నది.

• business27, Jun 2020, 11:48 AM

అప్పటివరకు ఇంతే.. చైనా గూడ్స్‌ నిషేధంపై ప్రముఖుల అంచనా..

గల్వాన్ లోయలో సరిహద్దు ఉద్రిక్తతల్లో 20 మంది సైనికులను చైనా సైన్యం పొట్టనబెట్టుకున్నప్పటి నుంచి డ్రాగన్ ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్ ఊపందుకున్నది. అయితే, ప్రత్యామ్నాయాలు తయారు చేసుకునే వరకు పరిస్థితి ఇంతే ఉంటుందని ఆటో, ఫార్మా రంగ నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

लद्दाख बॉर्डर पर चीन-भारत तनाव को देखते हुए सीएआईटी (कन्फेडरेशन ऑफ ऑल इंडिया ट्रेडर्स) ने कहा है कि चीन का रवैया देश के हितों के खिलाफ है। इसलिए मेड इन चाइना प्रोडक्ट्स का बहिष्कार करने का आह्वान किया है। इसके लिए सीएआईटी ने 500 से अधिक चीनी उत्पादों की लिस्ट भी जारी की है।

SPORTS25, Jun 2020, 10:54 AM

భారత ఆటలు: చైనా కంపెనీల గురించి విస్తుపోయే విషయాలు ఇవీ....

బ్యాన్ చైనా నినాదం ఇప్పుడు క్రీడారంగానికి కూడా పాకింది. ఆర్థికంగా  చైనా‌ దేశం భారత్‌తో అపారమైన వాణిజ్య సంబంధాలు కలిగి ఉంది. భారత మార్కెట్లో చైనా వస్తువులకు కొదవలేదు. సరిహద్దు ఉద్రిక్తతలకు బార్డర్ తోపాటుగా ఆర్థికంగా కూడా చైనాను దెబ్బతీయాలని భారత్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

• business23, Jun 2020, 1:05 PM

చైనాకు ఆల్టర్నేటివ్ గా ఇతర దేశాలు.. ఎలక్ట్రానిక్స్‌ గూడ్స్‌ దిగుమతికి మలేషియా, తైవాన్

చైనా నుంచి దిగుమతులు తగ్గించుకునేందుకు మార్గాలు ఉన్నాయని దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) నివేదించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా మలేషియా, తైవాన్ నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతి చేసుకోవచ్చునని తెలిపింది.

• NATIONAL29, May 2020, 10:46 AM

భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తత: మోడీతో అసలు ట్రంప్ మాట్లాడనే లేదు

తాజాగా వాషింగ్టన్ లో రిపోర్టర్లతో మాట్లాడుతూ, చైనా సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలపట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేసారని, తాను మాట్లాడినప్పుడు కూడా మోడీ ఇదే విషయం చెప్పారని అన్నారు ట్రంప్.

china

Opinion29, May 2020, 8:10 AM

ఇండో- చైనా: నాటి జ్ఞానసంబంధాలు నుంచి నేటి సరిహద్దు ఉద్రిక్తతలు వరకు...

జ్ఞాన సంపన్నత విషయంగా భారత్ –చైనా మధ్య ఆదాన ప్రధానాల గత చరిత్రను,  ఇరుదేశాల పాలకులు దాన్ని పెంచి పోషించిన తీరును 21 వ శతాబ్దిలో సమ్యక్ దృష్టితో చూస్తున్నప్పుడు; 18వ శతాబ్ది వరకు ప్రపంచ జి.డి.పి.లో సగభాగం ఆసియాది అంటే అందుకు ఆశ్చర్యం అక్కరలేదు. అయితే, ఈ ఇరుదేశాల ప్రాధాన్యతల్లో ఇప్పుడు ‘జ్ఞానం’ మసకబారి ‘విపణి’ పెద్దపీట ఎక్కి కూచుంది.