సరిలేరు నీకెవ్వరూ  

(Search results - 25)
 • <p>Mahesh Babu</p>

  Entertainment1, Jun 2020, 11:25 AM

  రాజమౌళి, పూరిల సినిమాలపై మహేష్ మనసులో మాట!

  తన తండ్రి, సూపర్ కృష్ణ పుట్టిన రోజు నిన్నటి రోజు కరోనా ప్రభావంతో అత్యంత  నిరాడంబరంగా జరుగింది. అయితే తన అభిమానులను మాత్రం అలరించటంలో ఆనందపరచటంలో మహేష్ వెనకడుగు వేయలేదు. 'గీత గోవిందం' సినిమాతో సూపర్ హిట్ ను సాధించిన పీ పరశురామ్ దర్శకత్వంలో మహేష్  బాబు 27వ సినిమా ఖరారు చేస్తూ అధికారిక పోస్టర్  విడుదల చేయగా, అది క్షణాల్లోనే వైరల్ అయింది. అలాగే అదే సమయంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్  బాబు తన ఫ్యాన్స్ తో ఆన్ లైన్ లో లైవ్ చిట్ చాట్ చేసారు. ఫ్యాన్స్  అడుగుతున్న పలు చిలిపి ప్రశ్నలకు మహేష్ తనదైన స్టయిల్ లో సమాధానాలు చెప్పారు. ఇందులో భాగంగా అనేక విషయాలు ప్రస్తావించారు. రాజమౌళితో సినిమా, జేమ్స్ బాండ్ సినిమా గురించి, తన ఇష్టమైన హీరోలు, అ గౌతమ్‌కి నటనపై ఆసక్తి వంటి అనేక విషయాలు చెప్పారు..అవేమిటో మనమూ చూద్దాం.

 • అల..వైకుంఠపురములో: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబట్టి ఇది కూడా 100కోట్ల వరకు బిజినెస్ చేయగలదని టాక్. హిట్టయితే కలెక్షన్స్ డోస్ 150కోట్లను కూడా ఈజీగా దాటుతుంది. రిలీజ్ డేట్ జనవరి 12

  Entertainment13, May 2020, 11:17 AM

  'అల వైకుంఠపురములో' సినిమాకు కరోనా ఎఫెక్ట్‌

  పెద్ద పండగ అయ్యిపోయాక  సైతం అల వైకుంఠపురంలో నూరు శాతం ఆక్యుపెన్సీని నమోదు చేస్తూ సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. అల వైకుంఠపురం గ్లోబల్‌ థియేట్రికల్‌ హక్కులు రూ 85 కోట్లకు అమ్ముడుపోగా దాదాపు అందరూ లాభాల బాట పట్టారు. అలాగే ఓటీటి ప్లాట్ ఫామ్ లోనూ ఈ సినిమా రికార్డ్ లు నెలకొల్పింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా టీవి ప్రీమియర్ షోలలో కూడా దుమ్ము దులుపుతుందని అంచనా వేసారు. జెమినీ టీవి వారి దగ్గర ఈ సినిమా రైట్స్ ఉన్నాయి. జనం టీవీల్లో చూద్దామని వెయిట్ చేస్తున్నారు. అయితే అందుకు కరోనా అడ్డం పడుతోందని సమాచారం.

 • అనిల్ రావిపూడి: F2 సినిమా 80కోట్ల షేర్స్ అందించింది. రీసెంట్ గా మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరు కూడా అదే రేంజ్ లో సక్సెస్ కావడంతో 11 నుంచి 13కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట.

  Entertainment News16, Apr 2020, 11:56 AM

  అనీల్ రావిపూడి ఎక్కడున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

   రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనీల్ రావిపూడి ఎక్కడ ఉన్నారు..ఏం చేస్తున్నారు అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే హాట్ డైరక్టర్స్ ఏం చేస్తున్నారు..ఎక్కడ ఉన్నారు..ఏ హీరోతో నెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారనేది జనాలకు ఆసక్తి. 
 • Mahesh babu

  Entertainment14, Apr 2020, 8:58 AM

  ఫ్యాక్ట్ చెక్: మహేష్ మీద ఈ వార్త పూర్తి అబద్దం

  రీసెంట్ గా మహేష్ బాబుపై ఓ వార్త దావానలంగా వ్యాపించింది. పెద్ద పెద్ద మీడియా సంస్దలు సైతం ఆ వార్తను ప్రచారంలోకి తీసుకొచ్చాయి. ఆ వార్త మరేదో కాదు మహేష్..కొత్తగా 

 • Rashmika

  Entertainment13, Apr 2020, 4:13 PM

  రష్మికకు వేధింపులు, డైరక్టర్ కు వార్నింగ్

  అయితే అది టీజింగ్ లాగ కాకుండా.. వేధింపుల లాగ ఉంది. వాళ్లు సరదాగా ఉంటుందని తీసారో లేక సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ అదేనేమో కానీ వివాదాస్పదం అయ్యింది. మహిళా సంఘాలు అన్ని మండిపడుతున్నాయి. ఆ వీడియోని యూట్యూబ్ నుంచి తీసేయమని డిమాండ్ చేస్తున్నాయి. 

 • Rashmika Mandanna

  Entertainment31, Mar 2020, 4:38 PM

  కొత్త సినిమాలు కమిటవ్వని రష్మిక, కారణం తెలిస్తే షాకే!

  ఈ సంవత్సరం రష్మిక ఏ కొత్త చిత్రం సైన్ చేయలేదు. క్రితం సంవత్సరం ఆమె అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ చిత్రం మాత్రమే సైన్ చేసింది.

 • Mahesh Babu

  Entertainment25, Mar 2020, 5:36 PM

  '6 గోల్డెన్‌ రూల్స్‌' చెప్పిన మహేష్ బాబు

  సూపర్ స్టార్ మహేష్ బాబు...ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఈ విషయాలను ప్రస్దావిస్తూ... ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఇంట్లోనే ఉండాలని, కరోనా నుంచి కాపాడుకోవాలని చెప్పాడు. 

 • Mahesh babu

  Entertainment24, Mar 2020, 2:28 PM

  మూడు నెలల తర్వాతే మహేష్,'పోకిరి'కి లింక్

  ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని జీఎంబి ఎంట‌ర్ టైన్ మెంట్ సంస్థ స‌మ‌ర్ప‌ణ‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయ‌ని స‌మాచారం. ఈ ఉగాది నుంచే ఈ సినిమా ప్రారంభిద్దామనుకున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం.

 • ಮಹೇಶ್‌ ಬಾಬು: ಸಂಭಾವನೆ 18 ಕೋಟಿ ರೂ.

  Entertainment20, Mar 2020, 4:51 PM

  కన్ఫూజన్ లో మహేష్,కెరీర్ లో ఇదే మొదటిసారిట

  పూర్తి ఎంటర్టైన్మెంట్ స్క్రిప్టు తో ముందుకు వెళ్దామా లేక మహర్షి, భరత్ అనే నేను తరహా సినిమాలు చేయాలా అనేది ఓ డైలమాగా ఉందిట. స్టార్ డైరక్టర్స్ అందరూ బిజీగా ఉన్నారు. 

 • అనిల్ రావిపూడి: F2 సినిమా 80కోట్ల షేర్స్ అందించింది. రీసెంట్ గా మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరు కూడా అదే రేంజ్ లో సక్సెస్ కావడంతో 11 నుంచి 13కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట.

  Entertainment16, Mar 2020, 11:28 AM

  అనిల్ రావిపూడి.. టీవీ ఛానెల్ ని బండ బూతులు,ఏం జరిగిందంటే..

  అలాంటి బాధాకర సంఘటన ఒకటి జరిగిందని అనీల్ రావిపూడి మీడియాతో చెప్పుకొచ్చారు. ఆయన లైమ్ లైట్ లోకి రానప్పుడు ఓ టీవి ఛానెల్ వాడు నోటికొచ్చినట్లు వాగాడు.

 • bandla ganesh

  Entertainment7, Mar 2020, 7:46 AM

  బండ్ల గణేష్ ని చావు దెబ్బ కొట్టిన కరోనా.. గోలెత్తిపోతున్నాడు!

  ఒక టైమ్ లో టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన బండ్ల గణేష్ పరిస్దితి ఈ మధ్యన ఏమీ బాగోలేదు. ఎంతో ఉత్సాహంతో కాంగ్రేస్ కండువా కప్పుకుని రాజకీయాల్లోకి వెళితే అక్కడా నడవలేదు. ఆ తర్వాత కెరీర్ ని తిరిగి ప్రారంభిద్దామని రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఓ పాత్ర చేస్తే అది క్లిక్ అవ్వలేదు. 

 • sarileru
  Video Icon

  Entertainment3, Mar 2020, 4:50 PM

  సరిలేరు నీకెవ్వరు : రాఘవేంద్రరావు బార్డర్ కెడితే సైనికులు పాడైపోతారు...

  మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమా 50రోజుల ఫంక్షన్ జరిగింది. 

 • ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మహేష్...గ్యాంగస్టర్ పాత్రే కానీ ..రాబిన్ హుడ్ తరహా పాత్ర అని తెలుస్తోంది. ఇది కొత్త విషయం. ఓ పెద్ద పారిశ్రామక వేత్తతో పర్యావరణ రక్షణ కోసం పోరాడే పాత్ర అని తెలుస్తోంది.

  News27, Feb 2020, 2:03 PM

  బాలీవుడ్ ఫ్రాంఛైజ్ లో మహేష్.. మరో హీరో కూడా..!

  రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో హిట్ కొట్టిన మహేష్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ఫైనలైజ్ చేసుకునే పనిలో ఉన్నారు. మొదట వంశీ పైడిపల్లితో సినిమా అనుకున్నారు. 

 • undefined

  News23, Feb 2020, 10:00 AM

  మహేష్ ..మళ్లీ మొదటికే,నెక్ట్స్ ఆ డైరక్టర్ తోనే!?

  రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరూ అంటూ సూపర్ హిట్ ఇచ్చిన సూపర్ స్టార్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం అవుతున్నారు.అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ వంశీ పైడిపల్లితో అనుకున్న ప్రాజెక్టుని ప్రక్కన పెట్టేసారు.

 • ఈ కథలో హీరో ..ఎమోషన్స్ పండించే జనాలని సప్లై చేసినట్లే...ఇలాంటి సినిమాలను భరించే జనాలను పంపించే స్టార్టప్ లు పెట్టాల్సిన అవసరం ఉంది.

  News1, Feb 2020, 5:12 PM

  'ఎంత మంచివాడవురా' ఫుల్ రన్ భాక్సాఫీస్ కలెక్షన్స్!

  సతీష్ వేగెశ్న దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో ధాటికి నిలబడలేకపోయింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం కేవలం 6.51 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది.