సరిలేరు నీకెవ్వరు  

(Search results - 262)
 • undefined

  EntertainmentJan 12, 2021, 3:02 PM IST

  బన్నీఫంక్షన్ లో మహేష్ సినిమాను పొగుడుతావా... త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

  అల వైకుంఠపురంలో తన కెరీర్ లో అత్యుత్తమ చిత్రంగా కొనియాడిన త్రివిక్రమ్, దీనిని గతంలో తాను దర్శకత్వం వహించిన అతడు సినిమాతో పోల్చాడు. అతడు ఎన్ని సార్లు బుల్లితెరపై ప్రసారం అయినా, ప్రేక్షకులు కొత్తగా చూస్తారని, అల వైకుంఠపురంలో కూడా అలాంటి చిత్రమే అని ఆయన చెప్పడం జరిగింది.

 • undefined

  EntertainmentJan 11, 2021, 9:48 AM IST

  మహేష్‌ బ్లాక్‌ బస్టర్ కి ఏడాది.. `సర్కారు వారి పాట` అప్‌డేట్‌ ఏంటి?

  మహేష్‌ ఆ తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారువారి పాట` చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన, పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. డిసెంబర్‌ ఎండింగ్‌లోగానీ, జనవరి ప్రారంభంలోగానీ రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

 • తిరుగులేదు సర్

  EntertainmentDec 9, 2020, 8:36 AM IST

  ‘సరిలేరు నీకెవ్వరు’.. సరికొత్త రికార్డు


   కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు, మాస్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుని యాక్షన్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ని కట్టిపడేసే సీన్స్ ఆడియెన్స్‌ చేత సరిలేరు నీకెవ్వరు అనిపించాయి. ఈ సినిమా మహేశ్‌బాబు గత సినిమాల రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ సినిమా తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది.

 • undefined

  EntertainmentDec 4, 2020, 8:10 AM IST

  మహేష్‌ ఏఎంబీ రీఓపెన్‌.. `అలా వైకుంఠపురములో` రికార్డులను `సరిలేరు..` దాటేస్తుందా?

  థియేటర్‌లో సినిమాలను చూసేందుకు జనం ఇప్పుడు అంత ఆసక్తిగా లేరు. కరోనా భయం ఇంకా పోలేదు. పైగా చలికాలం కావడంతో రెండో దఫా వైరస్‌ విజృంభించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్‌ ఓపెన్‌ చేసేందుకు ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపడం లేదు. అయితే ఇప్పుడు మహేష్‌ బాబు ధైర్యం చేశాడు.

 • undefined

  EntertainmentNov 21, 2020, 4:52 PM IST

  మహేష్ డుమ్మా కొట్టాడెందుకూ..?

  వరుస విజయాలతో జోరుమీదున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ఇబ్బందిపడ్డ ఆయన భరత్ అనే నేను మూవీతో హిట్ ట్రాక్ ఎక్కారు. ఆ తరువాత మహర్షితో మరో హిట్ అందుకున్నారు. ఇక మహేష్ 2020 సంక్రాంతి రిలీజ్ సరిలేరు నీకెవ్వరు భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది. మహేష్ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించిన ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది.

 • undefined

  EntertainmentOct 31, 2020, 1:59 PM IST

  విజయ్ దేవరకొండతో ఎఫైర్ పై ఓపెన్ అయిన రష్మిక మందాన


  టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది రష్మిక మందాన. మహేష్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు మూవీలో హీరోయిన్ గా నటించిన రష్మిక, అల్లు అర్జున్ కి జంటగా పుష్ప మూవీలో నటించారు. కాగా రష్మిక-విజయ్ ఎఫైర్ రూమర్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్నాయి. 

 • <p><br />
ఇలా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకు కరోనా బయిటపడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది షూటింగ్ లు మొదలెడదామనుకునే వాళ్లు మళ్లీ ఆలోచనలో పడేలా చేసింది.</p>

  EntertainmentOct 28, 2020, 8:09 AM IST

  రెండు నెలలు వదిలేమంటూ మహేష్ సూచన

  ఈ చిత్రం  షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే. చిత్ర టీమ్  నవంబర్‌లో అమెరికాలో 45 రోజులపాటు షూటింగ్ జరపాలనుకున్నారు.  అయితే వీసా సమస్యలు రావటం, అక్కడ కరోనా కేసులు ఎక్కువ నమోదు అవటంతో ...  ఈ షెడ్యూల్  ప్లాన్‌లో మార్పులు చేసారని సమాచారం.  ‘సర్కారువారి పాట’ చిత్ర టీమ్ జనవరి నెలలో అమెరికా ప్రయాణం కాబోతున్నారు. అమెరికా షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత మిగిలిన భాగాన్ని ఇండియాలో పూర్తి చేయనున్నారు. అంటే మరో రెండు నెలలు ముందుకు వెళ్లిందన్నమాట.

 • undefined

  EntertainmentOct 26, 2020, 7:15 PM IST

  ఎన్టీఆర్‌ని అచ్ఛు గుద్దేశాడు.. రామరాజుఫర్‌భీమ్‌ స్పూఫ్‌ అదుర్స్

  సినిమా అభిమానులు, హీరోల అభిమానులు స్పూఫ్‌లతో తమ ప్రతిభని చాటుకుంటున్నారు. ఆ మధ్య మహేష్‌ నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని ఫైట్‌ సీన్లని స్పూఫ్‌ చేసి మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ని స్పూఫ్‌ చేశాడో కుర్రాడు. వేలూరు జోష్‌ అనే కుర్రాడు జోషి క్రియేషన్స్ పేరుతో ఈ వీడియోని రూపొందించారు. 

 • undefined

  EntertainmentOct 18, 2020, 9:02 PM IST

  టీవీ షోలో కన్నీళ్ళు పెట్టుకున్న సంగీత.. ఎందుకంటే?

  `ఖడ్గం` చిత్రంతో తెలుగులో పాపులర్‌ అయిన సంగీత చాలా రోజుల తర్వాత ఇటీవల `సరిలేరు నీకెవ్వరు`లో మెప్పించారు. ఇన్నాళ్ళు తెలుగు ఆడియెన్స్ కి దూరంగా ఉన్న ఈ అమ్మడు ఉన్నట్టుండి ఓ షోలో కన్నీళ్లు పెట్టుకుంది. 

 • <p>army</p>

  TelanganaOct 16, 2020, 8:21 PM IST

  హైదరాబాద్‌ వరదలు: రంగంలోకి ఆర్మీ, యుద్ధమైనా.. విపత్తులైనా ‘సరిలేరు నీకెవ్వరు’

  భారీ వర్షాలకు అతలాకుతలమైన హైదరాబాద్‌లో జరుగుతున్న సహాయక చర్యల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందంతో భారత సైన్యం చేతులు కలిపింది. గత బుధవారం నుంచి ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 

 • undefined

  EntertainmentSep 13, 2020, 4:40 PM IST

  మహేష్ ని ఢీ కొట్టనున్న బన్నీ...ఈసారి గెలుపు ఎవరిది అవుతుందో..?

  మహేష్, బన్నీ ల మధ్య 2020 సంక్రాంతి పోరు రసవత్తరంగా నడిచింది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ కొల్లగొట్టాయి. మహేష్, బన్నీ తన కెరీర్ బెస్ట్ వసూళ్లు ఈ చిత్రాలు సాధించాయి. తీవ్ర పోటీ మధ్య రెండు సినిమా భారీ విజయాలు అందుకున్నాయి.కాగా మహేష్,  బన్నీ మరోమారు పోటీపడే సూచనలు కనిపిస్తున్నాయి.

 • undefined

  EntertainmentSep 9, 2020, 3:31 PM IST

  షూటింగ్ సెట్స్ లో మహేష్..కిక్ ఇస్తున్న లేటెస్ట్ లుక్

  దాదాపు ఏడెనిమిది నెలలుగా మహేష్ ఇంటికే పరిమితం అవుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కాగా చాలా రోజుల తరువాత మహేష్ షూటింగ్స్ సెట్స్ లో దర్శనం ఇవ్వగా ఆయన లుక్ ఆసక్తి రేపుతోంది.  

 • undefined

  EntertainmentAug 27, 2020, 1:04 PM IST

  మహేష్‌ను వెనక్కి నెట్టిన బన్నీ.. `అల వైకుంఠపురములో` ఆల్‌ టైం రికార్డ్

  అల వైకుంఠపురములో సినిమా బుల్లితెర మీద కూడా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇటీవల టీవీలో ప్రసారమైన ఈ సినిమా బుల్లితెర మీద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గత రికార్డులన్నింటినీ చెరిపేస్తూ 29.4 పాయింట్ల టీఆర్పీ సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది అల వైకుంఠపురములో.

 • ప్రస్తుతం తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్స్‌లలో ఒకరుగా రాణిస్తోన్న రష్మిక మందన పరిస్దితి అదే. ఆమెపై కన్నడ మీడియాలో వార్తల వర్షం కురుస్తోంది. దాన్ని తెలుగు మీడియా అందుకుని అప్ డేట్స్ ఇస్తోంది.

  EntertainmentAug 18, 2020, 4:00 PM IST

  రష్మిక ఫాలో అవుతుందని గాల్లో తేలుతున్న నటుడు..!

  స్టార్ హీరోయిన్ రష్మిక మందాన ట్విట్టర్ లో సీనియర్ నటుడు బ్రహ్మజీని ఫాలో అవుతుందట. దీనితో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సంతోషాన్ని ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు.

 • undefined

  EntertainmentAug 15, 2020, 9:16 PM IST

  బన్నీ, మహేష్ రికార్డ్ బీట్ చేస్తాడా?

  వెండితెరపై భారీ విజయాన్ని అందుకున్న అల వైకుంఠపురంలో బుల్లితెరపై  ప్రసారం కానుంది. రేపు ఆదివారం సాయంత్రం ఈ మూవీ జెమినీ టీవీలో ప్రసారం కానుంది. నాన్ బాహుబలి రికార్డు నమోదు చేసిన ఈ చిత్రం బుల్లితెరపై అత్యధిక టిఆర్పి నమోదు చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.