సమీర  

(Search results - 20)
 • Sameera Reddy

  News12, Mar 2020, 6:16 PM IST

  నిండు గర్భంతో హీరోయిన్.. బికినీలో ఇన్ని సాహసాలా

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, సూర్య లాంటి స్టార్ హీరోల సరసన సమీరా రెడ్డి హీరోయిన్ గా నటించింది. అశోక్, నరసింహుడు, జై చిరంజీవి, సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రాల్లో సమీరా రెడ్డి తన అందాలు ఆరబోసింది.

 • sameera

  News3, Mar 2020, 3:22 PM IST

  ఇంకా గ్లామరస్ గా కనిపించాలేమో.. 'అదిరింది' షోపై సమీరా కామెంట్స్!

  ఆమె గర్భవతి అని కొందరు, పది ఎపిసోడ్ల వరకే ఒప్పందం కుదుర్చుకున్నారని ఇలా చాలానే వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది యాంకర్ సమీరా. చాలా మంది తనకు ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నారని.. తనంతట తాను షో నుండి తప్పుకోలేదని.. ప్రొడక్షన్ టీమ్ తీసుకున్న నిర్ణయమని అన్నారు. 

 • Sameera Reddy

  News25, Feb 2020, 5:19 PM IST

  ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారుతున్న సమీరారెడ్డి కుమార్తె.. క్యూట్ ఫొటోస్ వైరల్!

  ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది సమీరా రెడ్డి. జై చిరంజీవ, అశోక్ లాంటి చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం సమీరా రెడ్డి తల్లిగా, భార్యగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. 

 • iddarilokam okate

  News23, Dec 2019, 1:51 PM IST

  రిలీజ్ కు ముందే రివ్యూలు.. ట్రెండ్ ఫాలో అవుతున్న దిల్ రాజు!

  ఇక ఈ రివ్యూల్లో అందరూ రాస్తున్నది ఒకటే అంశం. మంచి ఫీల్ గుడ్ మూవి అని మెచ్చుకుంటున్నారు. అలాగే సమీర్ రెడ్డి  కెమెరా వర్క్ అద్బుతంగా ఉందని, ఓ పెయింటింగ్ లా సినిమా సాగిందని, ఎక్కడా ప్రక్కకు వెళ్లకుండా, కామెడీ కోసం, వేరే అవసాల కోసం సినిమాని ప్రక్కదారి పట్టించకుండా డైరక్టర్ ఓ నిబద్దతో తెరకెక్కించారని అంటున్నారు.

 • rama devi

  Literature21, Nov 2019, 3:20 PM IST

  రమాదేవి బాలబోయిన కవిత: స్వప్న సమీరం

  తెలుగు సాహిత్యంలో కవిత్వానికి ఉన్న ప్రత్యేకత విశేషమైంది. బాలబోయిన రమాదేవి రాసిన స్వప్న సమీరం కవితను తెలుగు సాహిత్య పాఠకుల కోసం అందిస్తున్నాం

 • tiger

  Tirupathi4, Oct 2019, 3:03 PM IST

  ఎస్వీ జూలో ప్రసవించిన పులి: పులి పిల్లలకు జగన్, విజయగా నామకరణం

  తిరుపతి  శ్రీ వెంకటేశ్వర జూ పార్క్‌లో ఓ తెల్ల పులి ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఆసియాలోనే అత్యంత అరుదుగా కనిపించే తెల్లపులులు శేషాచలంలో మనుగడ సాగించ గలుగుతున్నాయి.  కొన్నేళ్ల క్రితం సమీర్, రాణి అనే రెండు తెల్లపులులను ఎస్వీ జూకు తీసుకొచ్చారు. 

 • Sameera reddy

  ENTERTAINMENT21, Aug 2019, 2:35 PM IST

  అతడి వల్ల నా జీవితమే మారిపోయింది.. ఎన్టీఆర్ హీరోయిన్ కామెంట్!

  సౌత్, హిందీ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది సమీరా రెడ్డి. అందం, అభినయంతో సినీ అభిమానులని అలరించింది. 2014లో వివాహం తర్వాత సమీరా రెడ్డి వెండి తెరకు దూరంగా ఉంటోంది. భార్యగా, తల్లిగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. 

 • Murder

  Telangana12, Aug 2019, 3:32 PM IST

  అనుమానం పెనుభూతమై భార్యను కడతేర్చిన భర్త

  ఇకపోతే బషీర్ అహ్మద్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతని భార్యలిద్దరూ సొంత అక్కచెల్లెళ్లు కావడం విశేషం. రెండో భార్య సమీరపై అనుమానం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానం కారణంగా వేధిస్తుండటంతో సమీర గోల్కొండ పీఎస్ లో గతంలో ఫిర్యాదు చేసిందని అయితే కోర్టు బషీర్ అహ్మద్ కు ఫైన్ విధించిందని తెలిపారు. 

 • godavari floods

  Andhra Pradesh9, Aug 2019, 5:21 PM IST

  గోదావరి వరదలో ముగ్గురు యువకులు గల్లంతు: ఒకర్ని కాపాడిన పోలీస్

  మామిడికుదురు మండలం అప్పనపల్లి పాశర్లపూడి కాజ్ వే వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వరద ఉధృతికి సమీర్ పాషా అనే యువకుడు కొట్టుకుపోతుండగా రక్షించేందుకు వజీర్, రెహ్మాన్ అనే ఇద్దరు యువకులు ప్రయత్నించారు. ఉధృతికి ముగ్గురు గల్లంతయ్యారు. 

   

 • Sameer
  Video Icon

  ENTERTAINMENT8, Aug 2019, 6:32 PM IST

  పేరుతోనే చంపేస్తాడు సంపూ.. సమీర్ కామెంట్స్! (వీడియో)

  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం.. కొబ్బరి మట్ట.. (ది లీవ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెన్).. వల్లంశెట్ల కృష్ణ సమర్పణలో, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. హృదయకాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ (సాయి రాజేష్ నీలం) నిర్మించగా, రూపక్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేసాడు.

 • rajeev kanakala
  Video Icon

  ENTERTAINMENT3, Aug 2019, 4:55 PM IST

  దేవదాస్‌ కనకాలకు సినీ ప్రముఖుల నివాళి (వీడియో)

  రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటుడు అయిన దేవదాస్ కనకాల(74) మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవితో పాటు బ్రహ్మాజీ, హేమ, సమీర్ తదితరులు దేవదాస్ కనకాలకి నివాళులు అర్పించారు. మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి కుమారుడు రాజీవ్ కనకాల అంత్యక్రియలు నిర్వహించారు.

 • sameera reddy

  ENTERTAINMENT31, Jul 2019, 8:32 PM IST

  కూతురికి పేరు పెట్టిన ఎన్టీఆర్ హీరోయిన్.. భలే ఉందంటూ ప్రశంసలు!

  హీరోయిన్ సమీరా రెడ్డి ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. రెండవ కాన్పులో సమీరాకు కుమార్తె జన్మించింది. దీనితో సమీరా రెడ్డి, అక్షయ్ వర్దె దంపతులు సంతోషంలో మునిగిపోయారు. ఇప్పటికే సమీరాకు ఓ కొడుకు ఉన్నాడు. తాజాగా సమీరా రెడ్డి తన కుమార్తెకు నామకరణం చేసింది. 

 • Sameera Reddy

  ENTERTAINMENT15, Jul 2019, 2:44 PM IST

  పాప ఎవరి పోలిక.. సమీరా రెడ్డి సమాధానంపై విమర్శల వెల్లువ!

  ఇటీవలే సమీరా రెడ్డి రెండవ కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. కుమార్తె పుట్టిన తర్వాత సమీరా రెడ్డి తొలిసారి ఇంటర్వ్యూలో పాల్గొంది. 

 • sameera

  ENTERTAINMENT5, Jul 2019, 4:13 PM IST

  సమీరారెడ్డి ఫోటోషూట్.. షాకవ్వాల్సిందే!

  నటి సమీరారెడ్డి ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ఇలాంటి సమయంలో ఎవరైనా విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. 

 • sameera reddy

  ENTERTAINMENT19, Jun 2019, 8:49 PM IST

  సమీరా రెడ్డి శ్రీమంతం.. కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా (ఫొటోస్)

  ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది సమీరా రెడ్డి. జై చిరంజీవ, అశోక్ లాంటి చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం సమీరా రెడ్డి తల్లిగా, భార్యగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.