సమాజం

(Search results - 78)
• undefined

LiteratureJan 12, 2021, 7:30 PM IST

కాసుల ప్రతాపరెడ్డి కవిత: నెత్తురోడుతున్న మనుషులు

వర్తమాన సమాజంలో బూటకపు మానవ సంబంధాల గుట్టును విప్పుతూ కాసుల ప్రతాప రెడ్డి రాసిన కవితను పాఠకుల కోసం అందిస్తున్నాం

• undefined

EntertainmentJan 7, 2021, 2:25 PM IST

సమాజంతో పని లేదు, నా ఫోటో నా ఇష్టం అంటూ రెచ్చిపోయిన అనసూయ!

హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఆమె బ్లాక్ డిజైనర్ వేర్ లో సెక్సీ లుక్స్ ఇస్తూ చంపేశారు. అనసూయ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

• Kamal,kangana

EntertainmentJan 6, 2021, 3:54 PM IST

సెక్స్ కు వెల కడతారా?: కమల్ కు కంగనా ఘాటు రిప్లై

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మాత్రం, కమల్‌ ఆలోచనను తప్పుబడుతూ మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. ‘ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడకండి. మాతృత్వం కోసం అమితంగా ప్రేమించే వారితో శృంగరానికి వెల కట్టడం కరెక్ట్‌ కాదు. ఓ భార్యగా, తల్లిగా ఇంట్లో పనిచేయడం మహిళల హక్కు దానికి మీరు వెల కట్టకండి. ఇంటి యజమానురాలైన మహిళను తన సొంతింటిలోనే ఉద్యోగిగా మార్చకండి. మాకు కావాల్సింది వేతనం కాదు.. సమాజంలో గౌరవం, ప్రేమ. భగవంతుడి సృష్టికి డబ్బులు చెల్లించాలనుకుంటున్న మీ ఆలోచనను మార్చుకోండి’ అంటూ కంగనా మండిపడ్డారు.

• undefined

businessJan 6, 2021, 2:25 PM IST

ఆ దేశంలో కుమార్తెను తండ్రి వివాహం చేసుకోవచ్చు.. ప్రపంచంలోని వింత చట్టాలు గురించి తెలుసుకోండి..

ఏ దేశమైనా సజావుగా సాగడానికి సరైన శాంతిభద్రతలు(చట్టాలు) అవసరం. సరైన శాంతిభద్రతలు లేకపోతే సహజంలో సమస్యలను పెంచుతుంది. కానీ సమాజంలోని సమస్యలను తొలగించే చట్టాలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయడానికి కారణమైతే ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో వింతైన శాంతిభద్రతలు ఉన్నాయి. అవును.. మీకు నమ్మశక్యం కాకపోయిన ఈ వింతైన చట్టాలు కొన్ని దేశాలలో ఉన్నాయి. అలాంటి వింత చట్టాల గురించి మీరు కూడా తెలుసుకోండి..

• sitara corona

EntertainmentDec 31, 2020, 4:31 PM IST

వీడియో:కరోనా టెస్ట్ చేయించుకున్న మహేష్ కుమార్తె సితార..

తాను కరోనా టెస్ట్ చేయించుకోవడానికి భయపడ్డానని చెప్పింది సితార. కాని నా పక్కన అమ్మ ఉంది .. నా చేయి పట్టుకొని! మీరు స్నేహితులను కుటుంబ సభ్యులను కలుస్తుంటే పరీక్షలు చేయించుకుని మీరు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకోండి. కరోనా టెస్ట్ చేయించుకోడానికి భయపడొద్దు.. తనకు ఎలాంటి నొప్పి రాలేదు.. టెన్షన్ కూడా లేదు.. మన ఆరోగ్యం, సమాజం కోసం అందరూ టెస్టులు చేయించుకోండి ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్.. స్టే సేఫ్“ అంటూ మెసేజ్ ఇచ్చింది సితార.

ಮನೆಯಲ್ಲಿ ಇರಿಸಿದ ದೇವರ ಮೂರ್ತಿಯ ಮೇಲೆ ಬೆಳಿಗ್ಗೆ ಸ್ನಾನದ ನಂತರ ಕುಂಕುಮ, ಚಂದನ ಹಚ್ಚಿ. ಇದರಿಂದ ದೇವರು ಪ್ರಸನ್ನಗೊಳ್ಳುತ್ತಾರೆ. ಜೊತೆಗೆ ದೇವರಕೋಣೆಯನ್ನು ಶುಚಿಯಾಗಿಟ್ಟುಕೊಳ್ಳುವುದನ್ನು ಕಲಿಯಿರಿ.

AstrologyDec 6, 2020, 1:36 PM IST

ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా?

ప్రస్తుత సమాజంలో మనకు వినిపించే మాటల్లో ఒకటి ఇంట్లో ఎవరైనా మరణిస్తే సంవత్సరం వరకు పండగలు చేయకూడదు అని. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ప్రచారం వినబడుతుంది. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు.

• comali review

EntertainmentDec 4, 2020, 3:24 PM IST

కాజల్ ‘కోమాలి’ రివ్యూ

పదహారేళ్లు కోమాలో ఉన్న ఓ వ్యక్తి మళ్లీ ఈ లోకంలోకి వస్తే? అనే కథాంశంతో ‘కోమాలి’ రూపొందింది. పదహారేళ్లకు, ఇప్పటికి సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. మారిన పరిస్థితులకు హీరో అలవాటు పడ్డాడా? అనేది ఎప్పుడూ ఆసక్తిగొలిపే అంశమే. అయితే అంతే ఇంట్రస్ట్ తో డైరక్టర్ ఈ సినిమాని డీల్ చేసారా..అసలు కథేంటి..తెలుగు వాళ్లకు నచ్చుతుందా ఈ తమిళ డబ్బింగ్ సినిమా? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

ಕಳೆದ ವರ್ಷ ಲೋನ್ ಏಜೆಂಟ್‌ವೊಬ್ಬರನ್ನು ಕಿಡ್ನಾಪ್ ಮಾಡಿದ ಆರೋಪದಡಿ ರಾಬಿನ್ ಮೋರಿಸ್ ಸೇರಿದಂತೆ ನಾಲ್ವರನ್ನು ಪೊಲೀಸರು ಬಂಧಿಸಿದ್ದರು.

NATIONALNov 29, 2020, 6:22 PM IST

బాలికపై లైంగిక వేధింపులు.. శిక్షగా మలం తినిపించారు

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే కారణంతో ఓ వ్యక్తిని స్థానికులు తీవ్రంగా హింసించడంతో పాటు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు.

akashadeepam

SpiritualNov 16, 2020, 12:49 PM IST

ఆకాశదీపం ఎందుకు వెలిగించాలి ? ఆకాశదీపం ప్రాముఖ్యత ఏమిటి ?

ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీకపురాణం చెబుతోంది. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.

crime

NATIONALNov 16, 2020, 7:40 AM IST

కొడుకుతో కామవాంఛ తీర్చుకున్న తల్లి: చివరికిలా...

కర్ణాటక రాష్ట్రంలోని హవేరీ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. కన్న కుమారుడితో ఓ మహిళ లైంగిక వాంఛ తీర్చుకుంటూ వచ్చింది. ఇతరులతో కూడా లైంగిక సంబంధం పెట్టుకుంది.

• undefined

EntertainmentNov 6, 2020, 8:54 PM IST

సమంత టాక్‌షో కోసం చిరు, బన్నీ, రౌడీ, మిల్కీ బ్యూటీ, రష్మిక

ఈ టాక్‌ షో విశేషాలను పంచుకున్నారు సమంత. మరోవైపు `ఆహా` నిర్వహకుల్లో ఒకరైన అల్లు అరవింద్‌ సైతం పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అయితే ఇందులో టాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలు పాల్గొనబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

• undefined

EntertainmentNov 6, 2020, 8:07 PM IST

నాతో ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు.. సామ్‌జామ్‌ అంటోన్న సమంత

సమంత.. తాజాగా ఓ టాక్‌ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని అధికారికంగా ప్రకటించారు. `సామ్‌జామ్‌` పేరుతో ఈ టాక్‌ షో సాగనుందట. ఈ విషయాన్ని సమంత పేర్కొంటూ ఓ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.

• undefined

EntertainmentNov 6, 2020, 8:04 AM IST

ఇంట్లో చెప్పుకోలేక అబార్షన్‌ చేసుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న లాస్య

గురువారం జరిగిన ఎపిసోడ్‌లో `పల్లెకు పోదాం ఛలో ఛలో..` కెప్టెన్సీ పోటీ దారు టాస్క్ ముగిసిన తర్వాత బిగ్‌బాస్‌ ఒప్పోకి సంబంధించి సమాజం కోసం, వేరే వారి జీవితాల్లో వెలుగులు నింపిన సంఘటనలను చెప్పాలన్నారు.

എന്നാല്‍, മാര്‍പ്പാപ്പ പല പൊതുചടങ്ങുകളിലും മാസ്‌ക് ധരിക്കാതെയാണ് വരാറെന്ന് റിപ്പോര്‍ട്ടുകള്‍ ഉണ്ടായിരുന്നു.

INTERNATIONALOct 22, 2020, 5:18 PM IST

స్వలింగ సంపర్కం నేరం కాదు..పోప్ ప్రాన్సిస్ షాకింగ్ కామెంట్స్

పేదరికం వలసలు ఆకలిచావులు యుద్ధ పరిస్థితులు మానసిక ఆందోళనల తోపాటు హోమో సెక్సువల్స్ సమస్యలపైనా తాను ప్రార్థనలు చేస్తానని పోప్ చెప్పారు. ఎల్జీబీటీ ఉద్యమకారులకు స్వలింగ పౌరహక్కులకు మద్దతు పలికిన మొట్టమొదటి పోప్ గా ఫ్రాన్సిస్ రికార్డులకెక్కారు.

• undefined

LiteratureOct 19, 2020, 3:33 PM IST

సామాజిక పరిస్థితులపై సామాన్య పరుగు: సుషుప్తి నుంచి

‘సుషుప్తి నుంచి’ అనే పేరు చూడగానే ఒల్లెరుగని నిద్ర నుండా లేక నిద్రాణమైన సమాజం నుండా అనే సందేహం కలగకమానదు కానీ, పుస్తకం చదివితే ఈ రెండూ కాకుండా ఇంకో అర్థం స్ఫురిస్తుంది.