సమస్యలు
(Search results - 233)TelanganaJan 11, 2021, 9:45 PM IST
ధరణి పోర్టల్లో సమస్యలు వారం రోజుల్లో పరిష్కరించాలి: కేసీఆర్
ధరణి పోర్టల్ లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం కోరారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 9వ తరగతి నుండి ఆపై తరగతులను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
EntertainmentJan 9, 2021, 6:16 PM IST
ఊపిరి పీల్చుకున్న రవితేజ.. అన్ని సమస్యలు క్లీయర్.. ఫస్ట్ షో నుంచి `క్రాక్`..
రవితేజ హీరోగా నటించిన `క్రాక్` చిత్రానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ క్లీయర్ అయ్యాయి. దీంతో ఈ రోజు విడుదలకు రెడీ అయ్యింది. శనివారం సాయంత్రం ఫస్ట్ షో నుంచి ఈ సినిమాని ప్రదర్శించనున్నట్టు దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపారు.
Entertainment NewsJan 6, 2021, 5:09 PM IST
సమంత టు నయనతార: ఈ హాట్ బ్యూటీస్ ఆరోగ్య సమస్యలు తెలుసా..?
గ్లామర్ రంగంలో అందం ఎంతో కీలకం. మరి అందంగా కనిపించాలంటే ఆరోగ్యం ఎంతో అవసరం.TelanganaJan 5, 2021, 2:22 PM IST
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్... వచ్చిన 48 గంటల్లోపే టీకా...
దేశంలో ఇప్పటికే రెండు వాక్సిన్లకు అనుమతి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమయినా వాక్సిన్ పంపిణీ మొదలయ్యే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రాలన్ని వాక్సిన్ పంపిణీకి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే వాక్సిన్ రాగానే ఎలా పంపిణీ చెయ్యాలి.. ఏమైనా సమస్యలు వస్తే పరిష్కారం ఎలా, తొలిదశలో తెలంగాణకు ఎన్ని వాక్సిన్ డోసుల రానున్నాయి ? అనే దాని మీద అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
EntertainmentJan 5, 2021, 11:54 AM IST
ఆకర్షించే అందం వెనుక అంతుబట్టని రోగాలు... వీళ్ళ ఆరోగ్య సమస్యలు తెలిస్తే షాకే!
గ్లామర్ రంగంలో అందం ఎంతో కీలకం. మరి అందంగా కనిపించాలంటే ఆరోగ్యం ఎంతో అవసరం. క్షణం తీరిక లేకుండా గడిపే హీరోయిన్స్ కి సమయానికి తినడం, నిద్రపోవడం కుదరకపోవచ్చు. దేశ దేశాలకు ప్రయాణాలు, అనేక రకాల ఆహారపు అలవాట్లు వాళ్ళ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నా.. ఎంతో జాగ్రత్తగా హీరోయిన్స్ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఐతే కొందరు స్టార్ హీరోయిన్స్ మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. అలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న హీరోయిన్స్ ఎవరో చూద్దాం..TelanganaJan 5, 2021, 10:50 AM IST
హైద్రాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్యలు: నిలిచిన రైళ్లు
రైళ్ల రాకపోకలు నిలిచిపోవడానికి సాంకేతిక సమస్యలు కారణమని అధికారులు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలను వెంటనే సరిచేసి రైళ్లను తిరిగి నడిపిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
EntertainmentDec 30, 2020, 8:54 PM IST
రజినీ కాంత్ ని భయపెట్టిన చిరంజీవి, మోహన్ బాబు... అందుకే నో పాలిటిక్స్!
నిన్న రజినీకాంత్ చేసిన ప్రకటన ఫ్యాన్స్ కి కునుకు లేకుండా చేసింది. ఇకపై నో పాలిటిక్స్... పార్టీ పెట్టడం లేదని ఆయన సుదీర్ఘ లేఖ ద్వారా తెలియజేశారు. రజినీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా ఆరోగ్య సమస్యలు మరియు దేవుడు నిర్ణయం సాకులుగా చూపించారు. అయితే రజినీకాంత్ రాజకీయ వెనకడుగు వేయడానికి కారణం చిరంజీవి, మోహన్ బాబే అనే కొత్తవాదన తెరపైకి వచ్చింది.
EntertainmentDec 29, 2020, 1:30 PM IST
దీపికా పదుకొనె టూ అనుష్క శర్మ... మానసిక సమస్యలు ఎదుర్కొన్న స్టార్స్!
కోట్ల మంది అభిమానులు, మీడియా అటెంషన్, కోట్ల సంపాదన, లగ్జరీ లైఫ్... స్టార్స్ జీవితం గురించి ఎవరైనా మాట్లాడుకునేది ఇదే. వెండితెరపై వెలిగిపోయే తరాల జీవితాలు కూడా సమస్యల మయమే. ఆ సమస్యలు వారిని మానసికంగా కృంగదీసి, ప్రాణాలు తీసుకునేలా కూడా చేస్తాయి. ఇటీవల జరిగిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ దీనికి ఒక ఉదాహరణ. బాలీవుడ్ లో తిరుగులేని స్టార్స్ గా వెలుగొందుతున్న కొందరు స్టార్స్ తాము మానసిక రుగ్మతల బారినపడినట్లు ఒప్పుకున్నారు. వీరెవరో... వారి మానసిక వేదనకు కారణం ఏమిటో తెలుసుకుందాం...
CricketDec 29, 2020, 10:42 AM IST
రికార్డులు సృష్టిస్తూ, ఆస్ట్రేలియాను వణికిస్తూ... రెండో టెస్టుకే టీమిండియాలో ఎంత మార్పు...
మొదటి టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయిన జట్టు... తొలి టెస్టులో ఏకైక హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ కూడా లేడు. షమీ గాయం కారణంగా తప్పుకున్నాడు, రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఉమేశ్ యాదవ్ గాయంతో తప్పుకున్నాడు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అందుబాటులో లేడు, రోహిత్ శర్మ ఆడడం లేదు... ఇన్ని సమస్యలున్నా, స్టార్లు లేకున్నా... టాప్ టీమ్ ఆస్ట్రేలియాను వణికిస్తూ ఆస్ట్రేలియా టూర్లో తొలి టెస్టు విజయాన్ని అందుకుంది టీమిండియా.
Andhra PradeshDec 24, 2020, 4:08 PM IST
సగం సమస్యలు పోలీసుల వల్లే: తాడిపత్రి ఘటనపై బాబు సీరియస్
శ్రీకాకుళంలో తెలుగుదేశం నేతల అరెస్టును ఖండించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానన్న వైసీపీ నేతలను వదిలి.. టీడీపీ నేతలను అరెస్టు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు
TelanganaDec 15, 2020, 4:19 PM IST
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు: రియల్టర్లు, బిల్డర్ల అసోసియేషన్తో కేబినెట్ సబ్ కమిటీ భేటీ
రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను తెలుసుకొని సలహాలు, సూచనలను మంత్రివర్గ ఉప సంఘం సేకరించనుంది.INTERNATIONALDec 14, 2020, 2:46 PM IST
లైంగికంగా వేధించాడు.. గవర్నర్ పై మహిళ ఆరోపణలు
ప్రపంచలో చాలా మంది మహిళలు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుసు. క్యూమో వంటి కొంత మంది పురుషులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని నేను ద్వేషిస్తున్నాను
NATIONALDec 8, 2020, 8:10 AM IST
ఫీజు చెల్లించలేక.. విద్యార్థిని ఆత్మహత్య
ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఫీజు రూ.40 వేలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఇటీవల మెహెక్ను ఆదేశించింది. షకీల్ డబ్బు సర్దుబాటు చేయలేకపోయాడు
Tech NewsDec 7, 2020, 6:30 PM IST
మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ సరిగ్గా పనిచేయటం లేదా.. అయితే ఫ్రీగా స్క్రీన్ రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?
ఆపిల్ ఐఫోన్ 11 వాడే కొంతమంది వినియోగదారులు టచ్ స్క్రీన్ సమస్యలను ఎదుర్కొంటున్నాట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కంపెనీ ఉచిత స్క్రీన్ రిప్లేస్ మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
NATIONALDec 4, 2020, 7:29 AM IST
ఆర్థిక సమస్యలు.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
కందీవాలీ వెస్ట్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్లో వీరి కుటుంబం ఉంటోంది. మృతులలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఫారెన్సిక్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు.