సమన్లు
(Search results - 53)HyderabadJan 9, 2021, 10:53 AM IST
ఏపీ సీఎం జగన్‌కు ఈడీ సమన్లు.. 11న హాజరు కావాలంటూ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఈడీ కోర్టు ఆదేశించింది. ఇటీవల అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది.
NATIONALDec 29, 2020, 3:09 PM IST
ఈడీ ఆఫీసుకి బీజేపీ బ్యానర్.. రాజకీయ దుమారం..!
ఇటీవల వసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేయడంతో శివసైనికులు సోమవారం ఈడీ కార్యాలయం ఎదుట ‘బీజేపీ ప్రదేశ్ కార్యాలయ్’ అని బ్యానర్ ఏర్పాటు చేశారు.
NATIONALDec 21, 2020, 4:19 PM IST
టుటికోరిన్ కేసులో రజనీకాంత్ కు సమన్లు..
టుటికోరిన్‌లోని స్టెర్లైట్ ఫ్యాక్టరీలో 2018లో జరిగిన హింసాత్మక ఘటన కేసులో సూపర్ స్టార్ రజనీకాంత్ కు సమన్లు జారీ చేశారు. దీన్ని అధికారికంగా తూత్తుకుడి అని పిలుస్తారు. నిరసనకారులపై పోలీసులు అధిక శక్తిని ఉపయోగించకపోవడంపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు చేశారు.
EntertainmentDec 17, 2020, 11:08 PM IST
స్టార్ ప్రొడ్యూసర్ కి డ్రగ్స్ కేసులో నోటీసులు
డ్రగ్స్ కేసు సద్దుమణుగుతుంది అనుకుంటున్న తరుణంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కి అధికారులు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఎన్ సి బి అధికారులు కరణ్ జోహార్ విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు పంపారట.
NATIONALDec 11, 2020, 1:27 PM IST
జేపీనడ్డా కాన్వాయ్‌పై దాడి: బెంగాల్ సీఎస్, డీజీపీకి కేంద్ర హోంశాఖ సమన్లు
టీఎంసీ వర్గాలే ఈ దాడికి పాల్పడినట్టుగా బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నెల 19వ, 20 తేదీల్లో అమిత్ షా బెంగాల్ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది.ఆరు మాసాల్లో బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ దాడిలో తమ పార్టీ ప్రమేయం ఉందని బీజేపీ ఆరోపణలను సీఎం మమత బెనర్జీ ఖండించారు.
NATIONALNov 15, 2020, 2:41 PM IST
కాల్పుల విరమణకు తూట్లు: పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు
జమ్మూకాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ శుక్రవారంనాడు కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు అమరులయ్యారు. మరో నలుగురు పౌరులు మరణించారు.
EntertainmentNov 4, 2020, 9:39 AM IST
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై పరువు నష్టం దావా
పశ్చిమ ముంబయిలోని అంథేరిలోని మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ముందు దాఖలు చేసిన కేసులో, కంగనాపై పరువు నష్టం కోసం ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని జావేద్ అక్తర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
EntertainmentOct 30, 2020, 6:12 PM IST
డ్రగ్స్ కేసులో సమన్లు.. దీపికా పదుకొనె మేనేజర్ పరార్
దీపికా పదుకొనె మేనేజర్ కరిష్మా ప్రకాష్‌కి, డ్రగ్స్ పెడ్లర్ లతో సంబంధాలున్నాయని వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన డ్రగ్ పెడ్లర్ లను విచారించగా, కరిష్మా పేరు బయటకు వచ్చిందని ఎన్సీబీ అధికారులు తెలిపారు.
NATIONALOct 19, 2020, 6:01 PM IST
జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిధుల గోల్మాల్: ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కు 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీతో పాటు మరో ముగ్గురికిపై కేసు పెట్టారు. 2002-11 మధ్యలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టుగా సీబీఐ ఆరోపించారు.EntertainmentSep 30, 2020, 1:09 PM IST
డ్రగ్స్ కేసు: తెలుగు హీరోలకు నోటీసులు పంపనున్న ఎన్సీబీ?
తాజాగా మరో నలుగురు నటుల పేర్లు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరిలో తెలుగు హీరోలు కూడా ఒకరిద్దరు ఉన్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. వీరందరికీ త్వరలోనే ఎన్సీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
EntertainmentSep 22, 2020, 6:49 PM IST
బాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు.. దీపికా మేనేజర్‌కి ఎన్సీబీ సమన్లు..
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కీలక మలుపులు తిరుగుతోంది.
EntertainmentSep 22, 2020, 3:37 PM IST
బాలీవుడ్ డ్రగ్ కేసుః మహేష్‌బాబు భార్య నమ్రత పేరు ?
బాలీవుడ్ డ్రగ్ కేసు పెను తుఫానుగా మారుతోంది. ఇప్పటికే బాలీవుడ్లో దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, దీపికా మేనేజర్ కరిష్మా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా మహేష్ భార్య నమ్రత పేరు తెరపైకి వచ్చింది.
EntertainmentSep 22, 2020, 1:42 PM IST
దీపికా మేనేజర్ కరిష్మాకి ఎన్సీబీ సమన్లు.. నెక్ట్స్ దీపికే?
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి చెప్పిన పేర్లని బట్టి నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో వారిని విచారిస్తుంది. తాజాగా దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్‌కి ఎన్సీబీ సమన్లు పంపింది. విచారణకు హాజరు కావాలని ఆ నోటిస్‌ల్లో తెలిపింది.
EntertainmentSep 16, 2020, 11:05 AM IST
శృతి మోడీ, జయ సాహా లకు ఎన్సీబీ సమన్లు..!
బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు విచారణ సీరియస్ గా కొనసాగుతుంది. రియా చక్రవర్తితో పాటు పలువురిని అధికారులు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా సుశాంత్ మాజీ మేనేజర్స్ అయిన శృతి మోడీ, జయ సాహాలకు అధికార్లులు నోటీసులు ఇచ్చారు.
NATIONALSep 16, 2020, 10:03 AM IST
కన్నడ డ్రగ్స్ కేసు... మరో ఇద్దరు నటులకు సమన్లు
మాదకద్రవ్యాల కేసులో శాండిల్ వుడ్ హీరోయిన్లు రాగిణి, సంజనలను ఇప్పటికే అరెస్టు చేశారు. రాగిణికి 14 రోజుల జైలు శిక్ష విధించబడింది. సంజన గల్రానీని సిసిబి పోలీసులు మూడు రోజుల పాటు అదుపులోకి తీసుకున్నారు.