సమంత అక్కినేని
(Search results - 29)EntertainmentJan 22, 2021, 5:30 PM IST
సమంత రూట్లో త్రిష.. బ్రాండెడ్ బ్యాగ్‌తో ఎయిర్పోర్ట్ లో సందడి.. దాని కాస్ట్ షాక్ గురి చేస్తుంది!
తెలుగు హీరోయిన్లతో ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది సమంత అక్కినేని. పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షో విషయంలో రాజీపడటం లేదీ అమ్మడు. ఇటీవల ఎయిర్ పోర్ట్ వద్ద లూయిస్ విట్టన్ బ్యాగ్ ధరించి కనిపించింది. తాజాగా త్రిష కూడా అదే బ్యాగ్‌తో మెరిసింది. దీంతో ఫ్యాషన్ విషయంలో సమంతనే ఫాలో అవుతుంది త్రిష.
EntertainmentJan 21, 2021, 3:51 PM IST
కురచ ప్యాంటు తిరగేసి వేసుకున్నావా... సమంత లుక్ పై నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్!
సమంత ప్రస్తుతం ముంబైలో చక్కర్లు కొడుతున్నారు. తన డెబ్యూ వెబ్ సిరీస్ ఫ్యామిలీమాన్ 2 విడుదల నేపథ్యంలో ఆమె ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. దీని కోసం సమంత ప్రత్యేకమైన ఫోటో షూట్స్ చేస్తుండగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి.EntertainmentJan 18, 2021, 11:53 AM IST
హీరోయిన్ టు విలన్:సమంత నెగటివ్ షేడ్ లో మెప్పించగలదా..?
సమంత అక్కినేని ఏం మాయ చేసావేతో సినీ కెరీర్ ఆరంభించి చాలా తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగినారు..
EntertainmentJan 16, 2021, 7:59 PM IST
సమంత గురించి మీకు తెలియనిది, ఆమెకు మాత్రమే తెలిసింది... ఆరహస్యం చెబుతానంటుంది!
గార్జియస్ లేడీ సమంత తన గురించి మనకు తెలియని విషయం బయటపడతాను అంటుంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో కిల్లింగ్ లుక్స్ తో రెడీ అయిన సమంత కొన్ని క్రేజీ కామెంట్స్ చేశారు.
EntertainmentDec 27, 2020, 2:22 PM IST
కిల్లింగ్ లుక్స్... సెక్సీ ఫోజులతో చెమటలు పట్టించింది!
చాలా కాలం తరువాత సమంత ఫోటోలు సంచలనంగా మారాయి. ఆమె లేటెస్ట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎప్పుడూ లేని విధంగా సమంత ఫోటోలకు భారీ స్పందన దక్కింది. దానికి కారణం ఆమె డ్రెస్సింగ్ స్టైల్.
EntertainmentDec 25, 2020, 11:43 AM IST
ఫ్యాన్స్ కి సమంత క్రిస్మస్ ట్రీట్... హాట్ ఫొటోలతో రచ్చ చేసింది!
టాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని ఫ్యాన్స్ కి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె క్రిస్మస్ ట్రీ ప్రక్కన నిల్చొని స్మైలీ ఫేసులో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.EntertainmentDec 19, 2020, 8:35 PM IST
మనవాళ్లకు అలా చూపిస్తే నచ్చదు... సమంత వివాదాస్పద కామెంట్స్
స్టార్ హీరోయిన్ గా కోట్లు సంపాదించిన సమంత, అప్పుడప్పుడు బోల్డ్ కామెంట్స్ చేస్తుంది. మరోమారు సమంత కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. సమంత సౌత్ ప్రేక్షకుల సినిమా టేస్ట్ గురించి కొంచెం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
EntertainmentDec 12, 2020, 12:24 PM IST
అల్ట్రా స్టైలిష్ లుక్ లో టీనేజ్ బేబీలా... వైరల్ అవుతున్న సమంత లేటెస్ట్ ఫొటోలు
టాలీవుడ్ దివా సమంత అక్కినేని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సమంత మల్టీ కలర్ ట్రెండీ వేర్ లో కిల్లింగ్ లుక్స్ తో సెగలు రేపింది. స్లీవ్ లెస్ టాప్ లో సోయగాలు చూపిస్తూ ఫోటో షూట్ చేశారు.
EntertainmentDec 5, 2020, 10:40 PM IST
వైట్ టి షర్ట్, టోర్న్ జీన్స్ టీజింగ్ ఫోజులతో చంపేస్తున్న సమంత
లక్కీ లేడీ సమంత వైట్ టీ షర్ట్, టోర్న్ జీన్స్ లో టీజింగ్ ఫోజులిచ్చారు. ఓ సంస్థ ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొన్న సమంత, పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ లో గ్లామర్ తో కేకపెట్టించారు. సమంత లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
EntertainmentNov 26, 2020, 8:39 AM IST
బాత్ టబ్ లో స్నానం చేస్తూ సెల్ఫీలు...తెగించి చూపించేస్తున్న సమంత
సమంత ప్రస్తుతం వెకేషన్ మూడ్ లో ఉన్నారు. భర్త చైతూతో కలిసి ఆమె మాల్దీవ్స్ కి వెళ్లడం జరిగింది. అక్కడ అందమైన సాగర తీరంలో చైతూతో ఎంజాయ్ చేస్తున్నారు.
EntertainmentNov 23, 2020, 9:19 AM IST
70 శాతం నరాలు చిట్లిపోవచ్చు, 30 శాతం మరణం..తన ఆరోగ్యం పై రానా సంచలన వ్యాఖ్యలు
రానా తన ఆరోగ్యంపై కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. రానా కొన్నాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఆ సమయంలో రానా ఆరోగ్యం పాడైందని, అతని కిడ్నీలు పాడవడంతో వైద్యం కోసం అమెరికా వెళ్లారని వార్తలు వచ్చాయి. అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత రానా లుక్ చూసిన వారు ఆ కథనాలు నిజమే అని నమ్మారు. కండల శరీరంతో ఫిట్ గా ఉండే రానా బక్క పలచగా మారిపోయారు.
EntertainmentNov 18, 2020, 5:48 PM IST
ఓ పక్క ట్రెడిషనల్ గా మరో వైపు ట్రెండీగా, కేక పుట్టిస్తున్న సమంత లేటెస్ట్ ఫోటోలు..!
పెళ్ళై నాలుగేళ్లు అవుతున్నా వన్నె తరగని అందంతో మెరిసిపోతుంది సమంత. లక్కి లేడీ ట్యాగ్ తో టాలీవుడ్ ని ఏలిన ఈ బ్యూటీ మెస్మరైజింగ్ లుక్స్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది.
EntertainmentNov 10, 2020, 11:49 AM IST
వైరల్ అవుతున్న సమంత సెక్సీ వర్క్ అవుట్ వీడియో
సమంత ప్లాంట్ బేస్డ్ డైట్, వ్యాయామం మొదలుపెట్టినట్లు ఉన్నారు. ఈ విభాగంలో ఎక్స్పర్ట్ అయిన కృష్ణ వికాస్ పర్యవేక్షణలో కఠిన వ్యాయామం చేస్తున్న వీడియోని సమంత ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. వర్క్ అవుట్ వేర్ లో సమంత స్లో స్లిమ్ అండ్ సెక్సీగా ఉన్నారు.
EntertainmentOct 18, 2020, 3:22 PM IST
వైరల్ అవుతున్న సమంత అల్ట్రా మోడ్రన్ స్టైలిష్ లుక్
ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ లోనే సమంత గ్లామర్ షో ఎక్కువగా చేస్తుంది. కుటుంబ వేడుకలలో , పబ్లిక్ ఫంక్షన్స్ లో సమంత డ్రెస్సింగ్ స్టయిల్ అనేక మార్లు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సమంత ఎంచుకునే డ్రెస్ లు కూడా చాలా యూనిక్ గా ఉంటాయి.
EntertainmentOct 14, 2020, 2:53 PM IST
సమంత బోల్డ్ క్లీవేజ్ షో...పెళ్ళైనా అసలు తగ్గడం లేదుగా..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పాలి. పెళ్లి తరువాత కూడా బోల్డ్ రోల్స్ చేసి తాను బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంది. సమంత పంచుకొనే హాట్ హాట్ ఫోటోలు కూడా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతూ ఉంటాయి.