సమంత  

(Search results - 470)
 • <p>samantha</p>

  Entertainment11, Jul 2020, 8:47 PM

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌: మామ సవాల్‌ను స్వీకరించిన సమంత (వీడియో)

  ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి కోడలు సమంతకు సవాల్ విసిరారు. దీనిని స్వీకరించిన సమంత.. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటారు

 • Entertainment11, Jul 2020, 2:43 PM

  తన బ్యూటీ సీక్రెట్‌ రివీల్ చేసిన సమంత

  లాక్‌ డౌన్‌ సమయంలో గార్డెనింగ్ చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్న సామ్‌, తరువాత భర్త చైతో కలిసి బయటకు వెళ్లొచ్చిన విషయాలను కూడా షేర్  చేసుకుంది. ఇటీవల యోగా ఫోజులతో సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు సరికొత్త చాలెంజ్‌ విసిరిన ఈ బ్యూటీ తాజాగా తన స్కిన్‌ టోన్‌ సీక్రెట్‌ను బయట పెట్టింది.

 • Entertainment4, Jul 2020, 10:33 AM

  ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ ‌: సమంత గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

  ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలిగొందుతున్న బ్యూటీ సమంత. పెళ్లి తరువాత కూడా హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం కాలం అవుతోంది. అయితే ఇప్పటికీ సమంత గురించి అభిమానులకు తెలియని ఇంట్రస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి.

 • Entertainment30, Jun 2020, 12:51 PM

  హనీమూన్‌లో చైతూ - సమంత ఏం చేశారో తెలుసా?

  సినీ తారలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు ప్రయత్నిస్తుంటారు. ఇక నాగ చైతన్య, సమంత లాంటి స్టార్ కపుల్‌కు సంబంధించి విషయాల గురించి అయితే ప్రతీ ఒక్కరు తెగ సెర్చ్‌ చేస్తుంటారు. లాక్‌ డౌన్‌ సమయంలో సినిమా అప్‌డేట్స్ లేకపోవటంతో అభిమానులు గతంలో సెలబ్రిటీ విషయాల మీద దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో చైతు, సమంతలు హనీమూన్‌ ట్రిప్‌లో ఎలా స్పెండ్‌ చేశారన్న విషయాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 • Entertainment25, Jun 2020, 5:37 PM

  శిల్పా రెడ్డికి కరోనా.. హీరో నాగర్జున‌ ఏమన్నాడంటే..?

  శిల్పారెడ్డి అక్కినేని కుటుంబానికి స్నేహితురాలు అన్న సంగతి తెలిసిందే. శిల్పాకు కరోనా పాజిటివ్‌ అన్ని నిర్ధారణ అవ్వడానికి రెండు రోజులు ముందు సమంత శిల్పను కలిసింది. దీంతో అక్కినేని అభిమానుల్లోనూ కలవరం మొదలైంది.  ఈ సందర్భంగా నాగ్‌ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

 • Entertainment24, Jun 2020, 3:04 PM

  నా జీవితం కూడా సావిత్రిలా అయ్యుండేది.. ఫ్లాష్‌ బ్యాక్‌ రివీల్ చేసిన సమంత

  నాగచైతన్యకు బెస్ట్ జోడి అనిపించుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఈ భామ చైతూ కన్నా ముందు మరో హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలింది. అయితే గతంలో ఆ ప్రేమలోనే ఉండి ఉంటే తన పరిస్థితి ఏం అయ్యేందో చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది సామ్‌.

 • <p>sam and shilpa reddy</p>

  Entertainment News23, Jun 2020, 7:52 AM

  డిజైనర్ శిల్పారెడ్డికి కరోనా.. రెండు రోజుల క్రితమే సమంత కలవడంతో..

  శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ రావడం పట్ల అక్కినేని అభిమానులు కంగారు పడుతున్నారు. మీరు చదివింది నిజమే. అభిమానుల కంగారు అంతా ఇప్పుడు సమంత ఆరోగ్యం గురించే.

 • Entertainment20, Jun 2020, 11:21 AM

  సమంత సీక్రెట్‌ టాటూ.. అక్కడ నాగచైతన్య పేరు!

  టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత తను ప్రేమించి నాగచైతన్యను 2017లో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తరువాత కూడా ఎప్పటికప్పుడు ఓ సర్‌ప్రైజ్‌తో అభిమానులకు షాక్ ఇస్తున్నారు ఈ జంట.

 • Entertainment18, Jun 2020, 12:25 PM

  అమ్మగా ఫెయిల్ అయ్యా.. నా కొడుకు దొంగతనం చేశాడు: సమంత అక్కినేని

  లాక్‌ డౌన్‌ ప్రకటించిన దగ్గర నుంచి ఇంటి పనుల్లో బిజీగా అయిన సమంత, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. చైతూతో కలిసి తాను ఎలా ఏం చేస్తుందో చెప్పటంతో పాటు కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్లు చేస్తోంది.

 • Entertainment13, Jun 2020, 11:08 AM

  ఫుడ్‌ కన్నా సెక్స్‌ ఇష్టం.. బోల్డ్‌ స్టేట్‌మెంట్ ఇచ్చిన సమంత

  టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల భామ సమంత. తన సినిమాలతో పాటు అల్టిమేట్‌ ఫర్ఫామెన్స్‌లతో అలరిస్తున్న ఈ బ్యూటీ బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో కూడా వార్తల్లో నిలుస్తుంది.

 • Entertainment12, Jun 2020, 2:37 PM

  చైతూ.. సమంతను అంతలా ప్రేమించడానికి కారణం అదేనా!

  ప్రేమలో ఉన్నప్పుడు మాత్రమే కాదు పెళ్లి తరువాత కూడా సమంత, నాగ చైతన్యల మధ్య లవ్‌ కెమిస్ట్రీ అదే స్థాయిలో కనిపిస్తోంది. ఇప్పటికీ రొమాంటిక్‌ డేట్‌లకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. అంతలా సమంతను నాగచైతన్య ఇష్టపడటానికి కారణం ఏంటి..?

 • Entertainment5, Jun 2020, 2:44 PM

  సమంత తల్లిదండ్రులకు నాగచైతన్యతో పెళ్లి ఇష్టం లేదా..?

  టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న సమంత పెళ్లి తరువాత కూడా హీరోయిన్‌గా అదే ఫాంను కొనసాగిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీ తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులో షేర్ చేసుకుంటుంది.

 • Entertainment2, Jun 2020, 5:01 PM

  కొత్త బాధ్యతల్లో సమంత.. అక్కినేని కోడలు అందరినీ మెప్పిస్తోంది

  ఇంటికే పరిమితమైన సమంత తాజాగా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ మొదలు పెట్టింది. తన ఇంట్లోని వెజిటబుల్ గార్డెన్‌ను అభిమానులకు పరిచయం చేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది సమంత. మన తినే కూరగాయలను మనమే ఆర్గానిక్‌ పద్ధతుల్లో పండించుకుంటే మంచిది అనే  సందేశాన్ని అభిమానులకు ఇస్తోంది సామ్‌.

 • <p>Samantha and Pooja Hegde</p>

  Entertainment30, May 2020, 7:37 AM

  పూజ వివాదం... ట్రోలర్స్ కి సమంత షాకింగ్ రిప్లై!

  ఈ విషయంలో తనను ద్వేషించేవారికి, ట్రోలర్స్ కి సమంత అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ఆమె ఇచ్చిన సమాధానం వింటే ఎవరికైనా బుర్రలు తిరిగిపోవాల్సిందే. ఇంకోసారి ఆమెను ట్రోల్ చేయడానికి కూడా ఆలోచించేలా ఇచ్చింది.

 • Entertainment News29, May 2020, 11:54 AM

  హీటెక్కుతున్న సమంత, పూజ ఫ్యాన్ వార్.. మధ్యలో నందినీ రెడ్డి

  అందరూ పూజా హెగ్గే దే తప్పు అని భావించారు. విపరీతంగా ట్రోల్ చేశారు. నిజంగా ఎకౌంట్ హ్యాక్ అయినప్పటికీ.. ఒక్క క్షమాపణ చెప్పొచ్చు కదా అని అందరూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.