సబ్సిడీ  

(Search results - 7)
 • Jagan

  Andhra Pradesh16, Oct 2019, 7:47 AM IST

  ఉద్యోగాల భర్తీ, ఇసుక కొరతపై చర్చ: నేడే ఏపీ కేబినెట్ భేటీ

  ఇసుక రవాణా కోసం 6 వేల వాహనాలను సబ్సిడీపై ఆయా కార్పోరేషన్ ల ద్వారా పంపిణీ చేసే అంశంతో పాటు పలు అంశాలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ బేటీ బుధవారం నాడు జరగనుంది.

 • Subsidy Rice lorry seized
  Video Icon

  Vijayawada14, Oct 2019, 11:51 AM IST

  సబ్సిడీ బియ్యన్నీ దోచేస్తున్నారు (వీడియో)

  రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. తెలంగాణ రాష్టం నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్  తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కృష్ణాజిల్లా కంచికచర్ల వద్ద  తెలంగాణ రాష్ట్రం ఎర్రుపాలెం నుండి పశ్చిమ గోదావరి జిల్లాకు రేషన్ బియ్యం తరలి వెళ్తుందన్న సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి లారీని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు కంచికచర్ల పట్టణం జుజ్జూరు రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో తెల్లవారుజామున ఏపీ 35 టి 6476 నెంబరు గల లారీ పట్టుకున్నారు. దానిలో  సుమారు 19 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయి. డ్రైవర్ తో సహా రేషన్ తరిలిస్తున్న వారిని పట్టుకుని కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 • Indrakaran reddy
  Video Icon

  Telangana16, Aug 2019, 1:06 PM IST

  స్వర్ణ ప్రాజెక్టులో చేపలు వదిలిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (వీడియో)

  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం నాడు చేప పిల్లలను వదిలారు. వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఈ చేప పిల్లలను అందించింది.అన్నివర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు

 • TECHNOLOGY14, Jun 2019, 12:45 PM IST

  వెహికిల్ చార్జింగ్‌కో యాప్: చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే సబ్సిడీ

  విద్యుత్ వాహనాల యజమానులు తమ వెహికల్స్ చార్జింగ్ కోసం ఆన్ లైన్ లో స్లాట్ ఏర్పాటు చేసేందుకు యాప్ త్వరలో అందుబాటులోకి రానున్నది. ప్రస్తుతం 150 చార్జింగ్ స్టేషన్లు మాత్రమే దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 5000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని, అందుకు రాయితీలు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. 

 • okinawa

  Bikes3, May 2019, 3:06 PM IST

  ఇ-స్కూటర్లను కొంటే ప్రభుత్వ సబ్సిడీ!: రూ. 26వేల వరకు తగ్గింపు

  ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని తన ఎలక్ట్రిక్ స్కూటర్ల యజమానులకు అందజేస్తామని గుర్గావ్ కేంద్రంగా ఉత్పత్తి కొనసాగిస్తున్న ఒకినావా స్కూటర్స్ ప్రకటించింది. 

 • Automobile5, Mar 2019, 12:16 PM IST

  నవీన్ ముంజాల్ పెదవిరుపు: బ్యాటరీ బేస్డ్ సబ్సిడీ అంటే బైక్‌లు యమ కాస్ట్‌లీ

  విద్యుత్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఫేమ్-2’ పథకం అమలు తీరుపై హీరో ఎలక్ట్రిక్ మోటార్స్ ఎండీ నవీన్ ముంజాల్ పెదవి విరిచారు. కేవలం బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా సబ్సిడీలు నిర్ణయించడం సరి కాదన్నారు. అలా చేస్తే మోటారు బైక్‌లు, స్కూటర్లకు ఈ సబ్సిడీ వర్తించదని పేర్కొన్నారు. 70-90 కిమీ వేగంతో సుదూర ప్రయాణం చేసే ద్విచక్ర వాహనాలు ఖర్చుతో కూడుకున్నవని తెలిపారు.