సన్నీలియోన్  

(Search results - 31)
 • sunny leone

  News9, Jan 2020, 5:10 PM IST

  జేఎన్‌యూ దాడులపై నటి సన్నీలియోన్ కామెంట్స్!

  ఈ హింసపై పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో దీపిక పదుకోన్ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండించి.. వారికి మద్దతుగా నిలుస్తున్నారు. 

 • Sunny Leone

  News29, Dec 2019, 6:30 PM IST

  సన్నీలియోన్ స్టన్నింగ్ హాట్..క్లీవేజ్ సెగలు రేపుతున్న శృంగార తార!

  శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్ కొన్నేళ్ల కిందట బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. పలు చిత్రాల్లో నటిస్తూ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సన్నిలియోన్ ఐటెం సాంగ్స్ లో, పలు చిత్రాల్లో మెరుస్తూ అందాలు ఆరబోస్తోంది.   

 • Pooja hegde

  News20, Dec 2019, 7:32 PM IST

  దబంగ్3 స్క్రీనింగ్: చీరలో మెరిసిన సల్మాన్ గర్ల్ ఫ్రెండ్.. పూజా హెగ్డే, సన్నీలియోన్ సందడి!

  కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ  దబంగ్ 3. దాదాపు ఏడేళ్ల తర్వాత దబంగ్ సిరీస్ లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆకాశాన్ని తాకే అంచనాల నడుమ దబంగ్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులతో పాటు ఫిలిం క్రిటిక్స్ నుంచి కూడా దబంగ్ 3కి మంచి రెస్పాన్స్ వస్తోంది. చుల్ బుల్ పాండే గా కండలవీరుడు మరోమారు అదరగొట్టినట్లు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా దబంగ్ 3 స్పెషల్ స్క్రీనింగ్ కు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. దబంగ్ 3 స్పెషల్ స్క్రీనింగ్ కు సంజయ్ దత్, సన్నీలియోన్, టైగర్ ష్రాఫ్, పూజా హెగ్డే తో పాటు సల్మాన్ ఖాన్ ప్రేయసిగా చెప్పబడుతున్న ఇలుయా వంతూర్ కూడా హాజరైంది. 

 • sunny leone

  News14, Dec 2019, 4:22 PM IST

  సన్నీలియోన్ తో తెలుగు హీరో రొమాన్స్

  నవదీప్ ప్రస్తుతం స్టార్స్ సినిమాల్లో కీ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ నెగిటివ్ సపోర్టింగ్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

 • সানি লিওনের ছবি

  News4, Dec 2019, 9:57 AM IST

  ఆ విషయంలో సన్నీకి సాటిలేరెవరు!

  ప్రముఖ సెర్చ్ ఇంజన్ యాహూ ఈ విషయాన్ని వెల్లడించింది. 'యాహూ' మోస్ట్ సెర్చెడ్ సెలబ్రిటీ పేరుతో ప్రతి ఏడాది వివరాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. 2019 గాను నటి సన్నీలియోన్, సల్మాన్ ఖాన్ మోస్ట్ సెర్చెడ్ సెలబ్రిటీలనే విషయాన్ని వెల్లడించింది.

 • dhoni and sunny leone

  Cricket23, Oct 2019, 12:50 PM IST

  ప్రమాదకరమైన వ్యక్తుల జాబితాలో ధోనీ, సన్నీలియోన్

  సాధారణంగా సెలబ్రెటీల గురించి ఎక్కువగా తెలుసుకునేందుకు అభిమానులు తాపత్రయపడుతుంటారు. ఈ క్రమంలో వారి గురించి ఏం తెలుసుకోవాలన్నా గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ధోనీ, సన్నిలియోన్ లాంటి వారి కోసం గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఎక్కువగా మాలీసియస్ వెబ్ సైట్ల లింకులు రీడైరెక్ట్ అవుతున్నాయని మెకాఫీ సంస్థ వెల్లడించింది. ఇలాంటి సెలబ్రెటీల జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఆ సంస్థ ఓ నివేదిక తయారు చేసింది.
   

 • Sunny Leone

  News21, Oct 2019, 4:11 PM IST

  నా భర్త తెలివైన ధీరుడు.. సన్నీలియోన్ ఎమోషనల్ కామెంట్స్!

  పోర్న్ స్టార్ గా అశ్లీల చిత్రాలతో పాపులర్ అయిన సన్నీ లియోన్ ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లోకి వచ్చిన తక్కువ సమయంలోనే సన్నీలియోన్ క్రేజీ స్టార్ గా మారిపోయింది. ఆమెకు ఉన్న డిమాండ్ చూసి నిర్మాతలు సన్నీలియోన్ తో సినిమా చేసేందుకు ఎగబడ్డారు. 

 • Sunny Leone

  ENTERTAINMENT4, Sep 2019, 2:30 PM IST

  సన్నీలియోన్ లో ఇంత మార్పా.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!

  శృంగార తారగా పాపులర్ అయిన సన్నీలియోన్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సమయంలో వరుసగా విమర్శలు ఎదురయ్యాయి. మీడియా నుంచి పదే పదే అశ్లీల చిత్రాల నటి అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ విమర్శలకు భాదపడ్డప్పటికీ కుంగిపోకుండా బాలీవుడ్ లో నిలదొక్కుకుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. 

 • sunnyleone

  ENTERTAINMENT20, Aug 2019, 2:28 PM IST

  సన్నీలియోన్ హాట్ సెగలు!

  పోర్న్ స్టార్ గా కెరీర్ ఆరంభించిన సన్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ గా బిజీ అయిపోయింది.
   

 • Sunny leone

  ENTERTAINMENT13, Aug 2019, 8:58 PM IST

  సన్నీ లియోన్ హవా.. మరోసారి మోడీ, సల్మాన్ ని వెనక్కి నెట్టి!

  శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్ కొన్నేళ్ల కిందట బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. పలు చిత్రాల్లో నటిస్తూ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సన్నిలియోన్ ఐటెం సాంగ్స్ లో, పలు చిత్రాల్లో మెరుస్తూ అందాలు ఆరబోస్తోంది. ఇదిలా ఉండగా సన్నీలియోన్ మరోసారి గూగుల్ సెర్చ్ లో అగ్రస్థానాన్ని అందుకుంది. 

   

 • सनी लियोनी- सनी लियोनी बॉलीवुड की खूबसूरत अभिनेत्रियों में से एक हैं। सनी पंजाबी हैं लेकिन उनके पास भी भारत की नागरिकता नहीं हैं। जिसकी वजह से यह अभिनेत्री चाह कर भी वोट नहीं दे सकती।

  ENTERTAINMENT31, Jul 2019, 2:28 PM IST

  సన్నీలియోన్ కోసం అతనికి రోజుకు 150 ఫోన్‌కాల్స్‌

  ఒక్కసారి ఊహించండి...మీ పర్శనల్ నంబర్ కు ఒకే రోజు కొన్ని వందల కాల్స్ కంటిన్యూగా వస్తే...అదీ మిమ్మల్ని సన్నిలియోన్ అనుకుని మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే...అవతలి వాళ్లు కాదా అని నిరాశతో తిట్టిపోస్తే ఎలా ఉంటుంది. చాలా దారుణమైన సిట్యువేషన్ కదా...ఇప్పుడు డిల్లీ నివాసి పునీత్ అగర్వాల్ ది పరిస్దితి అదే. సన్ని లియోన్ అనుకుని ఆయనకు తెగ కాల్స్ చేస్తున్నారు. 

 • Sunny Leone

  ENTERTAINMENT17, Jun 2019, 5:44 PM IST

  మమ్ముట్టి పక్కన రెచ్చిపోయిన సన్నీలియోన్.. త్వరలో తెలుగులో!

  యాత్ర తర్వాత మమ్ముట్టి మరోమారు తెలుగు ప్రేక్షకులని పలకరించబోతున్నారు. మమ్ముట్టి నటించిన మధురరాజా చిత్రం త్వరలో తెలుగులో రాజా నరసింహాగా రిలీజ్ కాబోతోంది. 

 • sunny leone

  ENTERTAINMENT24, Apr 2019, 12:43 PM IST

  కత్తి పట్టుకొని డోర్ తీసేదాన్ని.. అంతగా భయపెట్టాడు: సన్నీలియోన్

  పోర్న్ స్టార్ గా కెరీర్ ఆరంభించిన సన్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ గా బిజీ అయిపోయింది. 

 • sunny leyone

  ENTERTAINMENT23, Apr 2019, 2:41 PM IST

  మీరు ఎంతసేపు గడుపుతారో నాకు తెలుసు.. సన్నీలియోన్ కామెంట్స్!

  పోర్న్ ఇండస్ట్రీలో సన్నీలియోన్ కి ఉన్న క్రేజే వేరు. అయితే అడల్ట్ ఫిలిమ్స్ లో నటించడం మానేసి బాలీవుడ్ లో స్థిరపడింది ఈ బ్యూటీ. 

 • sunny leone

  ENTERTAINMENT1, Apr 2019, 10:28 AM IST

  సన్నీలియోన్ తో కొహ్లీ.. షాకింగ్ వీడియో!

  ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకున్న నటి సన్నీలియోన్, ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ కలిసి ఉన్నారంటే అది మామూలు విషయమా..? కచ్చితంగా అందరి దృష్టి వీరిపై పడుతుంది.