సత్యదేవ్
(Search results - 31)ReviewsJan 10, 2021, 5:27 PM IST
టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న మరో మల్లు బ్యూటీ.. అందాల ఆరబోతకు కొదవేలేదుగా!
మలయాళ భామలు టాలీవుడ్‌ని ఏలుతున్నారు. ఇప్పటికే కీర్తిసురేష్, నిత్యా మీనన్, అను ఇమ్మాన్యుయెల్, అనుపమా పరమేశ్వరన్, సాయిపల్లవి రాణిస్తున్నారు. తాజాగా మరో బ్యూటీ ఎంట్రీ ఇస్తుంది. యంగ్ స్టర్స్ తో రొమాన్స్ చేసిన ఐశ్వర్య లక్ష్మీ `గాడ్సే` చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది. ఈ సందర్భంగా ఈ భామ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే గ్లామర్ సైడ్‌కి ఏమాత్రం కొదవలేదనిపిస్తుంది.
EntertainmentJan 3, 2021, 2:37 PM IST
సత్యదేవ్ కొత్త చిత్రం ఎనౌన్సమెంట్
నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సత్యదేవ్‌తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని కనపరుస్తున్నారు. విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో నటుడిగా ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్ హీరోగా కొత్త చిత్రం ‘గాడ్సే’.
EntertainmentDec 17, 2020, 5:44 PM IST
సత్యదేవ్ 'గువ్వా – గోరింక' రివ్యూ
ఆమె పేరు శిరీష.. సంగీతమే ఈమె ప్రపంచం.. అతని పేరు సదానంద్.. చదువుతోంది మెకానికల్ ఇంజినీరింగ్ లో పీ హెచ్ డి.. చిన్న సౌండ్ వచ్చినా భూకంపం వచ్చినవాడిలా రియాక్ట్ అవుతాడు.. సంగీతమే ప్రాణమైన ఓ అమ్మాయికి సౌండ్ అంటేనే పడని ఓ అబ్బాయికి.. ఇష్టాయిష్టాలు వేరున్నా.. గువ్వ గోరింకల్లాంటి ఇద్దరి కథ .ఓటీటిలలో సత్యదేవ్ ది ప్రత్యేకమైన ట్రెండ్. విభిన్నమైన కాన్సెప్ట్ లతో వరసహిట్స్ తో దూసుకుపోతున్నారు. ఆయన తాజా చిత్రం “గువ్వ గోరింక”. అయితే దాదాపు మూడేళ్ల క్రితం సినిమా పూర్తై రిలీజ్ కోసం ఆగి...ఆగి ఇన్నాళ్లకు రిలీజైంది. వినటానికి ఇంట్రస్టింగ్ పాయింట్ తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాతకాలం సినిమా అనిపించే 'గువ్వా – గోరింక' అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి..కథేంటి, సత్యదేవ్ కెరీర్ కు ఏ మేరకు ప్లస్ అవుతుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
EntertainmentDec 7, 2020, 9:28 PM IST
ఎర్రగౌను వేసుకున్న ముద్దు పాప.. పిచెక్కిస్తున్న తమన్నా నయా ఫోటోస్..
మిల్కీ బ్యూటీ తమన్నా ఎర్రగౌన్లో మెరిసింది. వీ షేప్ కట్టింగ్ గౌనులో మెస్మరైజ్ చేస్తుంది. ఎర్రగౌను వేసుకున్న ముద్దుపాప అనేలా చేస్తుంది. సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆమె ఎద అందాలకు, గ్లామర్ ఫోటోలకు నెటిజన్లు చిర్రెత్తిపోతున్నారు.
EntertainmentDec 6, 2020, 8:34 AM IST
ఇది సత్యం...సత్యదేవ్ ది రికార్డ్ స్పీడు
తాజాగా ‘తిమ్మరుసు’ అనే సినిమా రూపొందుతోంది. ‘అసైన్మెంట్ వాలి’ అనేది ట్యాగ్‌లైన్ . శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో పాటు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై సృజన్ ఎరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవటం అప్పుడే దాదాపు ఫినిషింగ్ స్టేజికి రావటం కూడా జరిగింది.
EntertainmentNov 16, 2020, 2:21 PM IST
సత్యదేవ్ క్రేజ్: ఆగిపోయిన సినిమాకు ఓటీటి మోక్షం
ఓటీటీ ద్వారా సత్యదేవ్ మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఆ సినిమాలు కూడా ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వస్తాయంటున్నారు. అదే కోవలో ఇప్పుడు వచ్చే నెలలో గువ్వ గోరింక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.
EntertainmentOct 13, 2020, 1:34 PM IST
రియల్ స్టోరీ: అచ్చం సొంతం సినిమాలాగే సత్యదేవ్ పై తుపాకీలు ఎక్కుపెట్టిన పోలీసులు
అనుమానాస్పదంగా అనిపించి సత్యదేవ్ పోలీసులు లాక్కెళ్లి తుపాకులు ఎక్కుపెట్టారట. పక్కనున్న జనాలు సైతం చంపేయండి అంటూ సీసాలు విసురుతూ నినాదాలు చేశారట. ఇంతకు అసలు కారణం ఏమిటనుకుంటున్నారా... షూటింగ్ సందర్భంగా అనుమానాస్పదంగా కనబడడంతో సూసైడ్ బాంబర్ అనుకోని అతడికి ఆ ట్రీట్మెంట్ ఇచ్చారట.
EntertainmentOct 7, 2020, 3:20 PM IST
యాంకర్ ప్రదీప్ హీరోగా చేసిన సినిమాను సత్యదేవ్ ఎందుకు వద్దన్నాడు?
ప్రదీప్ మాచిరాజు ఇటీవల కాలంలో ఒక సినిమాలో హీరోగా నటించాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా పరిచయం అవబోతున్నాడు.
EntertainmentOct 2, 2020, 3:04 PM IST
సత్యదేవ్ వాయిస్ తో తమిళ హీరో సూర్య
మంచి డిక్షన్, తెలుగుపై మంచి కమాండ్ ఉన్న సత్యదేవ్ ని వెతుక్కుంటూ ఈ ఆఫర్ వచ్చింది. సూర్య తాజా చిత్రం ఆకాశమే నీ హద్దరా కోసం ఆయన్ని అడగటం జరిగింది. వెంటనే ఓకే చేసి డబ్బింగ్ పూర్తి చేసారట. సూర్య ఈ మధ్యకాలంలో తన సినిమాల తెలుగు వెర్షన్స్ కు డబ్బింగ్ తనే చెప్పుకున్నారు. అయితే బాగోలేదంటూ చాలా కామెంట్స్ వచ్చాయి. దాంతో ఈ నిర్ణయానికి దర్శక,నిర్మాతలు వచ్చినట్లు సమాచారం.EntertainmentAug 28, 2020, 3:22 PM IST
సత్యదేవ్, తమన్నాల గుర్తుందా శీతాకాలం మూవీ లాంచ్ (వీడియో)
ప్రముఖ దర్శకుడు నాగశేఖర్ దర్శకత్వం లో నాగశేఖర్ మూవీస్ బ్యానర్ పై నాగశేఖర్, భావన రవి లు సంయుక్తంగా నిర్మిస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమా షూటింగ్ నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో సత్యదేవ్, తమన్నాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
EntertainmentAug 24, 2020, 8:18 AM IST
త్రివిక్రమ్ టైటిల్ తో సత్యదేవ్ సినిమా
టైటిల్స్ పెట్టడంలో త్రివిక్రమ్ దిట్ట. ఆయన పెట్టిన చాలా టైటిల్స్ పొయిటిక్ గా ఉండి..సూటిగా గుండెల్లోకి దూసుకుపోతాయి. అందుకే ఆయన రాసే డైలాగుల్లాగే, టైటిల్స్ కూడా బాగా పాపులర్ అవుతూంటాయి.
EntertainmentAug 23, 2020, 9:54 PM IST
మిల్కీ బ్యూటీ పంథా మార్చిందనే దానికిది నిదర్శనమా?
స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న తమన్నా.. ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఓ చిన్న బడ్జెట్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న సత్యదేవ్ సరసన రొమాన్స్ చేస్తుంది. కొత్త దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తుండటం విశేషం.
EntertainmentAug 11, 2020, 8:06 AM IST
ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమా: రాంచరణ్
తమ సినిమాలే కాకుండా తమకు నచ్చిన సినిమాల గురించి సోషల్ మీడియాలో చెప్తూ స్టార్స్ ఆ సినిమాలకు బూస్టప్ ఇస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఆ నాలుగు మాటలు కొండంత బలాన్ని ఇస్తాయి. మరికొంతమంది దృష్టి ఆ సినిమాపై పడేలా జరుగుతుంది. అలాంటిందే ఇప్పుడు రామ్ చరణ్ చేసారు.
EntertainmentAug 6, 2020, 9:37 AM IST
ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య.. శాటిలైట్‌కు డీసెంట్ ఆఫర్
నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. వరుసగా విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న సత్యదేవ్ హీరోగా నటించటం, కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పాడ్డాయి.
EntertainmentJul 30, 2020, 7:52 PM IST
'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' రివ్యూ
మలయాళంలో సక్సెస్ అయిన మహేషింటే ప్రతీకారం చిత్రానికి రీమేక్. బాహుబలి నిర్మాతలు ఈ చిత్రానికి ప్రొడ్యూస్ చేశారు. అయితే ఎంతో పేరు తెచ్చి పెట్టిన తొలి చిత్రం కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు తన రెండో సినిమాగా ఈ రీమేక్ ని ఎంచుకునేటంత సత్తా ఉన్న విషయం ఇందులో ఏముంది...అసలు కథేంటి..మన తెలుగు వాళ్లకు నచ్చే సినిమా అవుతుందా..కేరాఫ్ కంచరపాలెం స్దాయిలో నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.