సడలింపు  

(Search results - 3)
 • NATIONAL19, Aug 2019, 11:58 AM IST

  కాశ్మీర్‌లో ఆంక్షల సడలింపు: తిరిగి ప్రారంభమైన పాఠశాలలు

  ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత ఆంక్షలు, సైనికుల తుపాకీ నీడన గడిపిన జమ్మూకాశ్మీర్‌లో తిరిగి సాధారణ పరిస్ధితులు నెలకొల్పేందుకు గాను సోమవారం నుంచి ఆంక్షలు సడలించనున్నారు. 35 పోలీస్ స్టేషన్ల పరిధిలో 6 నుంచి 8 గంటల పాటు ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 

 • Start ups

  TECHNOLOGY20, Feb 2019, 10:29 AM IST

  స్టార్టప్‌లకు బిగ్ రిలీఫ్: 10ఏళ్లకు.. రూ.25 కోట్ల వరకు నో టాక్స్

  స్టార్టప్ సంస్థల టర్నోవర్‌పై విధించే ఏంజిల్ టాక్స్ విషయమై కేంద్రం మినహాయింపులు కల్పించింది. ఇంతకుముందు 10 కోట్ల పెట్టుబడి పరిమితిని రూ.25 కోట్లకు.. ఏడేళ్ల గడువును పదేళ్లకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీనిపై వచ్చేనెల స్టార్టప్ సంస్థల యాజమాన్యాలతో కేంద్రం సమావేశమై విధి విధానాలను రూపొందించనున్నది.

 • 7, Jun 2018, 5:30 PM IST

  నిరుద్యోగులకు శుభవార్త : పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు

  నిరుద్యోగుల అభ్యర్ధన మేరకు పోలీస్ ఉద్యోగాలకోసం వెలువరించిన నోటిఫికేషన్ లో వయోపరిమితి అంశంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఇటీవల ప్రకటించిన పోలీస్ శాఖ లోని అన్ని ఉద్యోగాలకు మూడేళ్లు వయోపరిమితిని సడలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఇవాళ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఓ సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది.